Bigg Boss 6: శ్రీహాన్ కి ఆ రీతిలో హింట్ ఇచ్చిన సిరి..?

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫ్యామిలీ ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. మంగళవారం నుండి స్టార్ట్ అయిన ఫ్యామిలీ ఎపిసోడ్ లో ఫస్ట్ ఆదిరెడ్డి భార్య కూతురు రావడం జరిగింది. ఆ తర్వాత రాజ్ వాళ్ళ అమ్మగారు వచ్చారు. నెక్స్ట్ రోహిత్ వాళ్ళ తల్లిగారు వచ్చారు. అనంతరం ఫైమా వాళ్ళ అమ్మగారు రావడం జరిగింది. తర్వాత శ్రీ సత్య వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. ఇక గురువారం … Continue reading Bigg Boss 6: శ్రీహాన్ కి ఆ రీతిలో హింట్ ఇచ్చిన సిరి..?