NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: శ్రీహాన్ కి ఆ రీతిలో హింట్ ఇచ్చిన సిరి..?

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫ్యామిలీ ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. మంగళవారం నుండి స్టార్ట్ అయిన ఫ్యామిలీ ఎపిసోడ్ లో ఫస్ట్ ఆదిరెడ్డి భార్య కూతురు రావడం జరిగింది. ఆ తర్వాత రాజ్ వాళ్ళ అమ్మగారు వచ్చారు. నెక్స్ట్ రోహిత్ వాళ్ళ తల్లిగారు వచ్చారు. అనంతరం ఫైమా వాళ్ళ అమ్మగారు రావడం జరిగింది. తర్వాత శ్రీ సత్య వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. ఇక గురువారం జరిగిన ఎపిసోడ్ లో శ్రీ సత్య లవర్ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సిరి తో పాటు వాళ్ళు పెంచుకుంటున్న చైతన్య అనే బాబు కూడా రావటం జరిగింది. అయితే ఈ క్రమంలో శ్రీహాన్ కి చెర్రీ రావడంతోనే మూడు ముద్దులు పెట్టడం జరిగింది. దీంతో ఇన్ డైరెక్ట్ గా.. టాప్ త్రీ లో.. శ్రీహాన్ ఉన్నట్లు హింట్ ఇచ్చింది అని బయట జనాలు భావిస్తున్నారు.

Siri gave a hint to Srihan in that way in bigg boss
Bigg Boss 6

ఇంకా లేడీ టైగర్ అంటూ ఇనాయ ఆట తీరిన కూడా పొగుడుతూ ఆమె స్ట్రాంగ్ కంటెస్టంట్ అన్న విధంగా… తెలపడం జరిగిందట. ఇంకా ఇదే సమయంలో మన ఇద్దరి రిలేషన్ 10 సంవత్సరాలు నుండి ఉంది. నువ్వేంటో నాకు బాగా తెలుసు. మనకి గేమ్ తప్ప మిగతా విషయాలు వద్దు ఎవరు అవసరం లేదు అంటూ ఇన్ డైరెక్ట్ గా శ్రీ సత్య నీ పక్కన పెట్టేయాలని.. హింట్ ఇచ్చినట్లు ఆడియన్స్ గురువారం ఎపిసోడ్ తర్వాత.. సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే సిరి చాలా తెలివిగా… శ్రీహాన్ ఆట తీరు వర్ణించిందని చెబుతున్నారు. ఇక సిరి తర్వాత హౌస్ లోకి.. కీర్తి ఫ్రెండ్ మహేష్ వచ్చాడు.

Siri gave a hint to Srihan in that way in bigg boss
Bigg Boss 6

కీర్తిని చాలా మోటివేట్ చేస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కుటుంబంగా .. తమ ఇంటి సభ్యురాలిగా నిన్ను చూసుకుంటున్నారని బాగా ఆడాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇనాయా వాళ్ళ అమ్మగారు.. రావటం జరిగింది. ఆమె ఎటువంటి హింట్ ఇవ్వలేదు. కచ్చితంగా టైటిల్ గెలుచుకుని బయటికి రావాలని.. కోరడం జరిగింది. ఇంకా హౌస్ లో రేవంత్ వాళ్ళ ఇంటి సభ్యులు మాత్రమే రావాల్సి ఉంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar