NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Skin: సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు స్కిన్ కేర్ ని పాటించడం మొదలుపెట్టారు. బ్యూటీ పార్లర్ వంటి వాటిలో అనేక ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పటికీ సరైన ఆహారం లేకపోతే అవేవీ పని చెయ్యవు. ఇక మన బాడీకి కావాల్సిన పోషకాలు అందించడం ద్వారా స్కిన్ ని బ్లోయిగా తీసుకురావచ్చు. స్కిన్ గ్లోయిగా తెచ్చుకోవాలి అనుకునే వారి కోసమే ఈ వార్త. సెవెన్ డేస్ ఆఫ్ స్కిన్ గ్లో చాలెంజ్ చేస్తే తప్పకుండా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. మరి ఆ సెవెన్ డేస్ ఏ జ్యూస్స్‌ తీసుకోవాలి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం.

Seven Days Skin Glow Challenge
Seven Days Skin Glow Challenge

1. మొదటి రోజు యాపిల్ అండ్ బీట్రూట్ జ్యూస్ తీసుకోవాలి. ఈ జ్యూస్ ని తాగడం ద్వారా మన బాడీలో ఉండే డస్ట్ క్లీన్ అవుతుంది.

2. క్యారెట్ అండ్ ఆరెంజ్ జ్యూస్ ని రెండవ రోజు తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్న హార్మోన్స్ ఉత్పత్తి పెరుగుతుంది.

3. మూడవరోజు నిమ్మకాయ జ్యూస్ తాగడం ద్వారా మన శరీరానికి కావాల్సిన విటమిన్ లో అందుతాయి.

4. నాలుగవ రోజు ఆరెంజ్ జ్యూస్ తాగడం ద్వారా విటమిన్ సి మన బాడీకి అందుతుంది.

5. ఐదవ రోజు క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ కలిపి తీసుకోవాలి. తక్కువ రక్తపోటు ఉన్నవారు అయితే బీట్రూట్ ని తీసేసి క్యారెట్ జ్యూస్ తీసుకోవాలి.

6. ఆరవ రోజు బొప్పాయ జ్యూస్ తాగడం ద్వారా కి సహాయపడుతుంది.

Seven Days Skin Glow Challenge
Seven Days Skin Glow Challenge

7. ఏడవ రోజున సలాడ్ తీసుకోవడం ద్వారా మన బాడీలో ఉన్న విటమిన్స్ మరింత పెరుగుతాయి.

ఏడు రోజులపాటు ఈ జ్యూస్ లు కనుక తప్పనిసరిగా మీ డైట్ లో చేర్చుకుంటే పక్కా గ్లోయి స్కిన్ మీ సొంతం అవుతుంది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N