NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Health: మలబద్ధకం.. ప్రస్తుతం ఉన్న జనరేషన్ ని వేధిస్తున్న సమస్య. ఈ సమస్య పెద్దవారిలో అనే కాదు చిన్న వారిలో కూడా కామన్ గా ఉంటుంది. దీనివల్ల అనేక సమస్యలు కలుగుతున్నాయి. దీని నుంచి విముక్తి పొందేందుకు పెద్దపెద్ద డాక్టర్స్ మరియు ఇతర ట్రీట్మెంట్ ని నమ్ముతున్నారు. అయినప్పటికీ ఎటువంటి ఫలితం దొరకడం లేదు. సహజంగా మలబద్ధకం సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ని తీసుకోవాలి. దాని ద్వారా మనం మలబద్ధకం సమస్యని అరికట్టవచ్చు. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కివి:

These are the foods that prevent constipation
These are the foods that prevent constipation

కివి లో ఉండే ఫైబర్ కంటెంట్ మూలంగా మలబద్ధకం సమస్య తగ్గి.. ఎటువంటి అనారోగ్య సమస్యలు దరి చేరకుండా చూస్తుంది.

2. కమల:

These are the foods that prevent constipation
These are the foods that prevent constipation

కమల పండ్లలో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా మలబద్ధకం సమస్య నివారణ అవుతుంది.

3. ఆకుకూరలు:

These are the foods that prevent constipation
These are the foods that prevent constipation

సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ పిజ్జా మరియు బర్గర్లపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆకుకూరలని పూర్తిగా మర్చిపోయారు. కానీ ఆకుకూరలలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది.

4. చిలగడదుంప:

These are the foods that prevent constipation
These are the foods that prevent constipation

చిలకడదుంప లో కూడా ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

5. చిక్కుడు గింజలు:

These are the foods that prevent constipation
These are the foods that prevent constipation

చిక్కుడు గింజలలో ఉండే పోషకాలు మరే ఆహారంలోనూ దొరకవనే చెప్పొచ్చు. వీటిలో ఒక ఫైబర్ అనే కాదు విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం వంటివి కూడా ఉంటాయి.

పైన చెప్పిన ఐదు ఆహారాలను తప్పనిసరిగా మీ డైలీ రొటీన్ లో చేర్చుకుని మలబద్ధకం మరియు ఇతర సమస్యల నుంచి విముక్తి పొందండి.

author avatar
Saranya Koduri

Related posts

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

AP SSC Results: ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయోచ్ .. పార్వతీపురం మన్యం ఫస్ట్ .. కర్నూల్ లాస్ట్.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

sharma somaraju

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Maldives Parliamentary Elections: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

కిష‌న్‌రెడ్డిని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపిస్తోన్న కేసీఆర్, రేవంత్‌..!

2019కు రివ‌ర్స్‌లో… గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆ నాలుగు ఎంపీ సీట్ల ఫ‌లితాలు…!

రాజమండ్రి సిటీలో వైసీపీ భ‌ర‌త్ Vs టీడీపీ వాసు… హీరో ఎవరో తేలిపోయిన‌ట్టే…?

రాజమండ్రి రూరల్ రిపోర్ట్‌: ‘ టీడీపీ బుచ్చయ్య ‘ గెలుస్తాడా…?

Congress: ఏపీలో మరో 9మందితో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధుల ప్రకటన

sharma somaraju

AP Elections 2024: అనపర్తి నుండి పోటీ చేసేది బీజేపీ అభ్యర్ధే .. కానీ ..సమస్య పరిష్కారం అయ్యింది ఇలా..!

sharma somaraju

YS Sharmila: జగన్ ఇచ్చిన అప్పుపై షర్మిల ఇచ్చిన క్లారిటీ ఇది

sharma somaraju