TS Ministers: ఉత్తమ్, భట్టిలకు కీలక శాఖలు .. మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..
TS Ministers: తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది. గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 11 మందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. ప్రభుత్వంలో అత్యంత కీలక శాఖలు...