NewsOrbit

Tag : revanth reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

బీఆర్ఎస్ ఆధినేత కేసీఆర్ మాట మాట్లాడితే దాని వెనుకు అనేక విష‌యాలు దాగుంటాయి. కేసీఆర్ అన్నాడంటే ఎంతో కొంత నిజం ఉండ‌క మాన‌దు. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్న‌మాట‌లు యావ‌త్ తెలంగాణ స‌మాజాన్ని నివ్వేర ప‌రుస్తున్నాయి....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju
Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి తొలి సారి స్పందించారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేసి .....
న్యూస్ రాజ‌కీయాలు

కేటీఆర్ ద‌మ్ముంటే ఖ‌మ్మంలో రేవంత్‌రెడ్డి మీద గెలుస్తావా… ఇది క‌దా అస‌లైన స‌వాల్ అంటే..!

ఎస్ ఇప్పుడు ఇదే చ‌ర్చ తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో బాగా వినిపిస్తోంది. కేటీఆర్ తాజాగా సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డికి ద‌మ్ముంటే ఆయ‌న త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని.. అలాగే...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ పాలిటిక్స్‌లోకి రేవంత్ రెడ్డితో పాటు ఆ ఇద్ద‌రు టాప్ లీడ‌ర్లు ఎంట్రీ…!

త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఏపీలో పుంజుకోవాల‌ని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అన్ని వ్యూహాల‌కూ ప‌దును పెంచుతోంది. 2014లో ఎక్క‌డైతే.. నామ‌రూపాలు లేకుండా పోయిందొ.. అక్క‌డే పార్టీ పుంజుకోవాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana BJP: తెలంగాణ బీజేపీకి ఆ కీలక నేత షాక్ ఇవ్వబోతున్నారా..? కాంగ్రెస్ లో చేరికల జోరు

sharma somaraju
Telangana BJP: తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పటు కావడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుండి పలువురు కీలక నేతలు కాంగ్రెస్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు ..’మరో పదేళ్లు సీఎంగా ఉంటా’

sharma somaraju
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి అన్నారు. కేసిఆర్ మళ్లీ ఎలా అధికారంలోకి వస్తారో తాను...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్ర పోనివ్వకుండా వెంటపడతాం – కేసీఆర్

sharma somaraju
KCR:  రాష్ట్రంలోని ప్రజానీకానికి అబద్దాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఈ ప్రభుత్వం నిద్రపోనివ్వకుండా వెంటపడతానని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసిఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసిఆర్ తొలి సారిగా...
తెలంగాణ‌ న్యూస్

Breaking: ఓటుకు నోటు కేసు .. రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

sharma somaraju
Breaking: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఓటు కు నోటు కేసు విచారణను తెలంగాణ నుండి మధ్యప్రదేశ్ కు బదిలీ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

CM Revanth Reddy: బీఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ లో చేరనున్న కీలక నేత ..? కేసీఆర్ బాటలోనే రేవంత్ ఆట స్టార్ట్ చేసినట్లుంది(గా)..!

sharma somaraju
CM Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ఒక్కరొక్కరుగా పార్టీ కీలక నేతలు, సిట్టింగ్ లు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతుండగా, తాజాగా...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: రేణుకమ్మా జాతీయ పార్టీ కాంగ్రెస్ లో అది సాధ్యమా..?

sharma somaraju
Revanth Reddy: ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పెద్ద జోక్ వేశారు అని పిస్తుంది. తమ పార్టీలో నాయకుడిపై అభిమానం ఉండవచ్చు కానీ అది అంతగానా అంటున్నారు....
తెలంగాణ‌ న్యూస్

CM Revanth Reddy: ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారి దావోస్ కు..

sharma somaraju
CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తొలి సారిగా రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు అకర్షించి ఇక్కడ కంపెనీలు తీసుకురావాలన్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: సీఎం జగన్ నివాసానికి కేఏ పాల్ .. కలవడానికి కుదరకపోవడంతో ఏమన్నారంటే..?

sharma somaraju
YS Jagan: ఒక నాటి ప్రముఖ సువార్తకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మంగళవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసేందుకు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అయితే ముందుగా అనుమతి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijayasanthi: విపక్షాల విమర్శలపై విజయశాంతి కౌంటర్

sharma somaraju
Vijayasanthi: తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లకు గానూ మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు కాగా, బొటాబొటి...
తెలంగాణ‌ న్యూస్

IPS Anjani Kumar: సీనియర్ ఐపీఎస్ అంజనీకుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేసిన ఈసీ

sharma somaraju
IPS Anjani Kumar: తెలంగాణకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ అంజనీ కుమార్ పై విధించిన సస్పెన్షన్ ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఎత్తివేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP Kishan Reddy: తెలంగాణలో రేవంత్ సర్కార్ పై బీజేపీ నేత కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు .. తుమ్మినా .. దగ్గినా ప్రభుత్వం పడిపోతుందంటూ..

sharma somaraju
BJP Kishan Reddy: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీలో 119 ఎమ్మెల్యేలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 60 కాగా, కాంగ్రెస్ 64...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Congress: నూతన పీసీసీ అధ్యక్ష పదవికి ఎవరికి వరించనుందో..? ఈ సారి ఆ సామాజిక వర్గ నేతకే..!

sharma somaraju
Telangana Congress: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టినందున పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారు పీసీసీ చీఫ్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: రేవంత్ తొలి కేబినెట్ లో ఈ 11 మందికి చోటు

sharma somaraju
Revanth Reddy:  తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ఇవేళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్...
తెలంగాణ‌ న్యూస్

Revanth Reddy: గ్యారేంటీని నిలబెట్టుకుంటున్న రేవంత్ .. ప్రమాణ స్వీకారం రోజే దివ్యాంగురాలి కుటుంబంలో వెలుగు నింపే ఉత్తర్వులు !

sharma somaraju
Revanth Reddy: తెలంగాణ లో కాంగ్రెస్ గెలుపునకు నిరుద్యోగ యువత కూడా ఒక ప్రధాన కారణం అని అందరికీ తెలుసు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న స్లోగన్ తో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: రేపు ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం .. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..

sharma somaraju
Revanth Reddy: హైదరాబాద్ ఎల్బీ నగర్ స్టేడియంలో గురువారం (రేపు) మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందు కోసం స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు....
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Revanth Reddy: రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఇద్దరు చంద్రులు, జగన్ హజరవుతారా..? ఇదే హాట్ టాపిక్

sharma somaraju
Revanth Reddy: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు,...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TS News: ఎవరి లెక్కలు వాళ్లకు ఉన్నాయా..? కాంగ్రెస్ సర్కార్ పై మొన్న కడియం .. నేడు రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
TS News: తెలంగాణలో దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతోంది. టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని పార్టీ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: ఢిల్లీలో రేవంత్ బిజీ బిజీ ..సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం ..అగ్రనేతలకు అహ్వానాలు

sharma somaraju
Revanth Reddy: తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నిన్న సాయంత్రం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో ఆయనకు ఆంధ్రభవన్ అధికారులు స్వాగతం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి .. ప్రమాణ స్వీకారం మూహూర్తం ఖరారు చేసిన అధిష్టానం

sharma somaraju
Revanth Reddy: తెలంగాణ సీఎల్పీ నేత ఎంపిక విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. సీఎం పదవికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేరును పార్టీ హైకమాండ్ ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: తెలంగాణ సీఎం అభ్యర్ధి కన్ఫర్మ్ చేసిన హైకమాండ్  

sharma somaraju
Revanth Reddy: ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి పంచాయతీ ముగిసింది. సీఎం ఎవరో అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. టీపీసీసీ రేవంత్ రెడ్డికే సీఎం బాధ్యతలు ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Congress: కాంగ్రెస్ అధిష్టానానికి చేరిన తెలంగాణ సీఎం పంచాయతీ .. హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన భట్టి

sharma somaraju
Telangana Congress: తెలంగాణ సీఎం ఎవరు అవుతారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ పేరును అధిష్టానం దాదాపు ఖరారు చేసిందన్న వార్తలు వినబడుతున్నా.. సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క,...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Telangana Congress: దిశదిన గండం నూరేళ్ల ఆయుష్షే(నా)..! మాజీ మంత్రి కడియం సంచలన కామెంట్స్

sharma somaraju
Telangana Congress: ఎట్టకేలకు తెలంగాణలో తొమ్మిదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మెజార్టీ మార్కు దాటింది. 64 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలవగా, ఒక సీపీఐ అభ్యర్ధి గెలిచారు. ఎన్నికల ప్రచార సభల్లోనే...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Assembly: తెలంగాణ మూడో శాసనసభ ఏర్పాటునకు గెజిట్ నోటిఫికేషన్ జారీ .. సీఎం ప్రమాణ స్వీకారం ఈరోజు లేనట్లే..?

sharma somaraju
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల కమిషన్ కీలక కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగియడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Congress: సీఎల్పీ నేత ఎంపిక బాధ్యత పార్టీ అధిష్టానికే .. ఏకవాక్య తీర్మానం ఆమోదించిన టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

sharma somaraju
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం (సీఎల్పీ) ముగిసింది. గచ్చిబౌలి లోని ఎల్లా హోటల్ లో నిర్వహించిన ఈ సమావేశంలో ఆ పార్టీ నుండి విజయం సాధించిన ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్నారు. సమావేశం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election: ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లు ఈ గ్లోబెల్స్ ప్రచారం ఎందుకు..?

sharma somaraju
Telangana Election: కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు ఉన్నట్లు తెలంగాణ బీఆర్ఎస్ సర్కార్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. పదేళ్ల పాటు అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో యువతలో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

NTR – KCR: నాడు ఎన్టీఆర్ .. నేడు కేసీఆర్ .. సేమ్ టు సేమ్ ..! నాడు జెయింట్ కిల్లర్ చిత్తరంజన్ దాస్ .. నేడు కేవిఆర్

sharma somaraju
NTR – KCR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1983లో నందమూరి తారక రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత నాదెండ్ల బాస్కరరావు ఎపిసోడ్ నేపథ్యంలో పూర్తి పదవీ కాలం కాకముందే...
తెలంగాణ‌ న్యూస్

Breaking: తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్ పై సస్పెన్షన్ వేటు

sharma somaraju
Breaking: తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ పై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు డీజీపీ సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో ఈసీ పేర్కొంది. అదనపు డీజీ లు సందీప్...
తెలంగాణ‌ న్యూస్

Breaking: తెలంగాణలో కొనసాగుతున్న కాంగ్రెస్ హవా .. పీసీసీ నేత రేవంత్ రెడ్డి నివాసానికి డీజీపీ అంజనీ కుమార్

sharma somaraju
Breaking: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా మినహా ఇతర జిల్లాల్లో కాంగ్రెస్ హవా కనబడుతోంది. అశ్వరావుపేట, ఇల్లందు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election Results: ఓటమి బాటలో ఆరుగురు మంత్రులు .. రెండు నియోజకవర్గాల్లోనూ ఈటల వెనుకంజ

sharma somaraju
Telangana Election Results: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహీరీగా జరిగిన ఈ పోరులో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటి లీడ్ లో అధికారం దిశగా...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election Results: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీ ..కామారెడ్డిలో వెనుకబడ్డ కేసిఆర్ ..

sharma somaraju
Telangana Election Results: తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఈవీఎంల ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ట్రెండ్స్ చూస్తే.. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Elections: బీఆర్ఎస్ సర్కార్ పై కీలక అంశాలతో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

sharma somaraju
Telangana Elections: ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్ కు కాంగ్రెస్ నేతలు కోరారు....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Elections: కర్ణాటకలో క్యాంప్ నకు కాంగ్రెస్ సన్నాహాలు..? కప్పదాట్లకు కళ్లెం..!

sharma somaraju
Telangana Elections: తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసింది. త్రిముఖ పోరు ఉన్నప్పటికీ ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ నువ్వానేనా అన్నరీతిలో జరిగింది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది....
తెలంగాణ‌ న్యూస్

Nagarjuna Sagar: తెలంగాణ ఎన్నికల వేళ .. సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తత .. భారీగా మోహరించిన పోలీసులు .. ఎవరు ఏమంటున్నారంటే..?

sharma somaraju
Nagarjuna Sagar: ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ పై అందరి దృష్టి నెలకొని ఉండగా, మరో పక్క నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ రెండు కథనాలు వినబడుతున్నాయి....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election 2023: ఎన్నికల వేళ తెలంగాణలో కీలక పరిణామాలు .. కాంగ్రెస్ గూటికి మరో కీలక నేత

sharma somaraju
Telangana Election 2023:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు సాగుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ .. త్రిముఖ పోరులో రాజకీయం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telengana Election 2023: అలంపూర్ బీఆర్ఎస్ లో భారీ కుదుపు ..పార్టీకి ఝలక్ ఇస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం..!

sharma somaraju
Telengana Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పక్షాలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election: బీఆర్ఎస్ తో పొత్తు లేదు కానీ ..కాంగ్రెస్, బీజేపీలపై ఎంఐఎం చీఫ్ అజదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు

sharma somaraju
Telangana Election: తెలంగాణ ఎన్నికల వేళ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి పొత్తు లేదని పేర్కొన్న అసదుద్దీన్.. ఫ్రెండ్లీ పార్టీ మాత్రమేనన్నారు. బీఆర్ఎస్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Kathi Karrthika Goud: కాంగ్రెస్ పార్టీకి బిగ్ ఝలక్ ఇచ్చిన కత్తి కార్తీక .. బీఆర్ఎస్ కండువా కప్పుకుని రేవంత్ పై తీవ్ర వ్యాఖ్యలు..

sharma somaraju
Kathi Karrthika Goud: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు పలువురు నేతలు షాక్ లు ఇస్తున్నారు. టికెట్ లు అశించి భంగపడిన నేతలు ఆ పార్టీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS Vs Revanth Reddy: బీఆర్ఎస్ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్న రేవంత్ రెడ్డి…ప్రచారం కి వెళ్లకుండా ఆపాలని ఈసీ ముందు విశ్వప్రయత్నం

sharma somaraju
BRS Vs Revanth Reddy: తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి భగ్గుమంటోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో గతంలో కేసిఆర్ వాడిన భాషలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Telangana Election: ‘అద్దంకి’ ఆశలపై నీళ్లు చల్లిన సీనియర్‌లు .. బీఆర్ఎస్ నుండి వచ్చిన నేతకే కాంగ్రెస్ తుంగతుర్తి అభ్యర్ధిత్వం   

sharma somaraju
Telangana Election: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దరఖాస్తుల స్వీకరణకు మరి కొద్ది గంటల సమయం మాత్రమే గడువు ఉన్న సమయంలో కాంగ్రెస్ లో తుంగతుర్తి పంచాయతీ ఒక కొలిక్కి వచ్చింది. ఎస్సీ రిజర్వుడ్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: కాంగ్రెస్ నేతల ఇళ్లపైనే ఐటీ దాడులు దేనికి సంకేతమని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి

sharma somaraju
Revanth Reddy: తెలంగాణలో ఎన్నికల సంగ్రామం కొనసాగుతున్న వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. నిన్న కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు గృహంలో, ఇవేళ ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో...
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

Teenmaar Mallanna: అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్నార్ మల్లన్న

sharma somaraju
Teenmaar Mallanna: తెలంగాణలో ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఎన్నికల పోలింగ్ కు మూడు మూడు వారాలు మాత్రమే గడువు ఉంది. ప్రధాన రాజకీయ పక్షాలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అధికారం తమదే ఉంటూ విస్తృతంగా...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Congress: మరో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సేవలూ వినియోగించుకున్న తెలంగాణ కాంగ్రెస్ .. ఎవరీ నూతన స్టాటజిస్ట్..?

sharma somaraju
Telangana Congress: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ గతం కంటే మంచి జోష్ మీద ఉంది. 2018 ఎన్నికల తర్వాత ఆ పార్టీ నుండి గెలుపొందిన ఎమ్మెల్యే లు చాలా మంది కాంగ్రెస్...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Telangana Election: కామారెడ్డి బరి నుండీ రేవంత్ రెడ్డి .. కాంగ్రెస్ పార్టీ హింట్ ఇచ్చినట్లే(గా)..!

sharma somaraju
Telangana Election: సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ శాతం ముఖ్యమంత్రి అభ్యర్ధులే రెండు స్థానాల్లో పోటీ చేస్తుంటారు. ముఖ్యమంత్రి అభ్యర్ధులు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఒక్కో స్థానంలో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. టీడీపీ...
తెలంగాణ‌ న్యూస్

Rahul Gandhi: మేడిగడ్డ బ్యారేజ్ ను స్వయంగా పరిశీలించిన రాహుల్ గాంధీ .. కేసిఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు

sharma somaraju
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా కేసిఆర్ సర్కార్ ను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న రాహుల్ గాంధీ .. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Assembly Election: బీజేపీకి బిగ్ ఝలక్ .. మాజీ ఎంపీ వివేక్ రాజీనామా, కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju
Telangana Assembly Election: తెలంగాణ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన వెంటనే కాంగ్రెస్ పార్టీలో...
తెలంగాణ‌ న్యూస్

TS Assembly Polls: కామారెడ్డి లో పోటీకి సిద్ధం, దమ్ముంటే కొడంగల్ లో నువ్వు పోటీ చెయ్…తగ్గేదే లేదు, కెసిఆర్ ఓటమి కాయం అంటున్న రేవంత్ రెడ్డి!

Deepak Rajula
TS Assembly Polls: బిఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గజ్వెల్ తో పాటు కామ రెడ్డి లో కూడా పోటీ కి దిగుతున్న నేపధ్యం లో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గము ఇపుడు...