NewsOrbit

Tag : rss

తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election: బీఆర్ఎస్ తో పొత్తు లేదు కానీ ..కాంగ్రెస్, బీజేపీలపై ఎంఐఎం చీఫ్ అజదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు

sharma somaraju
Telangana Election: తెలంగాణ ఎన్నికల వేళ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి పొత్తు లేదని పేర్కొన్న అసదుద్దీన్.. ఫ్రెండ్లీ పార్టీ మాత్రమేనన్నారు. బీఆర్ఎస్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

హైదరాబాద్ లో భారీ ఉగ్ర దాడికి ఐఎస్ఐ ప్లాన్ .. భగ్నం చేసిన సిట్

sharma somaraju
హైదరాబాద్ నగరంలో భారీ ఉగ్ర కుట్రకు ఐఎస్ఐ ప్లాన్ చేసింది. ఈ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. దసరా ఉత్సవాల్లో హైదరాబాద్ లో పలు ప్రదేశాల్లో పేలుళ్లు జరిపి మారణహోమం సృష్టించేందుకు ఐఎస్ఐ ప్రణాళిక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ

TTD : టీటీడీ మీద కేంద్రం కన్ను! బాంబు పేల్చిన మాజీ కేంద్రమంత్రి!!

Comrade CHE
TTD : ఇప్పటికే రాష్ట్రంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ మీద ఆందోళన రోజురోజుకు ఉదృతం అవుతుంటే.. మరోపక్క కేంద్ర పెద్దలు మాత్రం రాష్ట్రంలో కీలకమైన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల TTD టీటీడీ కేంద్రం...
Featured రాజ‌కీయాలు

విగ్రహాల కథ క్లైమాక్స్ కి..! కేంద్రంతో జగన్ కి చిక్కులు తప్పవా..!?

Muraliak
రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం రావణకాష్టంలా రగులుతోంది. రామతీర్ధంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసమే ఏపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తే.. వెనువెంటనే విజయవాడలో సీతమ్మ విగ్రహ ధ్వంసం కావడం అగ్నికి ఆజ్యం పోసినట్టైంది. దీంతో ప్రభుత్వంపై తీవ్ర...
Featured న్యూస్ రాజ‌కీయాలు

ఆరెస్సెస్ X ఇంటెలిజెన్స్ ; చరిత్రలో నిలిచిపోయే చీకటి పోరు..!!

Srinivas Manem
గెలిస్తే పార్లమెంటులో పెత్తనం రాదు. ఓడితే పరువు పోదు..! గెలిస్తే అసెంబ్లీలో అధికారం రాదు. ఓడితే నష్టం కాదు..! కానీ బీజేపీ గెలవాలి. కచ్చితంగా గెలవాలి అనుకుంటుంది. ఉనికి కోసం గెలవాలి. ఊపు కొనసాగడం...
రాజ‌కీయాలు

ఆర్ఎస్ఎస్ కు బలమైన దిక్సూచీ.. ‘దత్తోపంత్ తెంగడి’

Muraliak
నేడు దేశంలో ప్రముఖంగా చెప్పుకుంటున్న ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ )కు ఘనమైన చరిత్ర ఉంది. ఆర్ఎస్ఎస్ ను ప్రారంభించింది డా.కేశవ బలిరాం హెడ్గేవార్ అయితే, గురూజీ గోళాల్వాకర్ అద్భుత బాటలు వేశారు. అయితే.....
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

రథం రాజకీయం…! బిజెపి నేతలపై కేంద్రానికి ఫిర్యాదులు…?

Special Bureau
  (అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) అంతర్వేదిలో రథం దగ్ధం అంశం రాష్ట్రంలో రాజకీయంగా ఎంత వివాదం రేపుతుందో అందరికీ తెలిసిందే. రథం దగ్ధంపై స్పష్టమైన కారణం ఏమిటి అనేది ఇప్పటికీ ప్రభుత్వం...
Featured న్యూస్ రాజ‌కీయాలు

అయోధ్య స్టేజీ మీద ఐదుగురికే ఛాన్స్…!

sekhar
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముహూర్తం సమీపిస్తుండటంతో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. అయోధ్య వీధులలో ఎటుచూసినా రామస్మరనే. రహదారులు, ఆలయాలు ఇంటి గోడలు అంతా రంగు రంగు చిత్రాలతో ముస్తాబవుతున్నాయి. భూమి పూజకు మూడు రోజుల ముందు...
న్యూస్ బిగ్ స్టోరీ

ఆగస్టు 5…రామమందిరం భూమిపూజ..ఆ రోజే ఎందుకంటే..!

Special Bureau
మోదీ కెరీర్ లో ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటి…పక్కా…ప్లానింగ్. ఒకదాని తరువాత మరొకటి సైలెంట్ గా… అయోధ్య. అక్కడ రామాలయం. సుప్రీం కోర్టు అనుకూల తీర్పు వరకు దశాబ్దాల కాలంగా ఎన్నో మలుపులు..మరెన్నో వివాదాలు..ఎన్నో...
బిగ్ స్టోరీ

సిఎఎ… బహుజనులపై ఎక్కుపెట్టిన బాణం!

Siva Prasad
గోపూజ నిర్హేతుకమైనది. దానితో పాటు హిందూ కర్మకాండలలో వాడే ఆవు పేడ, ఆవు మూత్రం, పాలు, నెయ్యి, పెరుగు మిశ్రమమైన పంచగవ్యం మీద మన నమ్మకం కూడా నిర్హేతుకమైనదే. బ్రాహ్మణుడిని దైవసమానుడిగా భావించినట్టే ఆవుని...
వ్యాఖ్య

సాంస్కృతిక విప్లవం వైపు సాగాలి!

Siva Prasad
మీడియాలో చాలా కాలంగా పనిచేస్తున్న ఒక మిత్రుడు మొన్న ఫోనులో మాట్లాడుతూ అసలు దేశంలో ఏం జరుగుతోంది? ఎందుకింత అలజడి? అని అడిగాడు. తెలిసి అడిగాడా? తెలియక అడిగాడా? నా ఉద్దేశం తెలుసుకోవాలని అడిగాడా?...
టాప్ స్టోరీస్

బిజెపి జాతీయ అధ్యక్షుడుగా నడ్డా

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యశ్రుడుగా జెపి నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో  బిజెపి సంస్థాగత ఎన్నికల కార్యక్రమం ముగిసింది. జెపి నడ్డాకు అమిత్‌షా...
టాప్ స్టోరీస్

జేఎన్‌యూలో ఎవరీ ముసుగువీరులు?

Mahesh
న్యూఢిల్లీ: జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో ముసుగులు ధరించిన కొందరు దుండగులు వర్సిటీలోని వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి కర్రలు, రాడ్లు, రాళ్లతో విద్యార్థులపై దాడులకు పాల్పడిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దుండగుల దాడిలో అనేకమంది...
Right Side Videos

ఆ పోలీసు అధికారి మంచోడు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన వారిని పాకిస్థాన్ వెళ్లిపొండి అంటూ హుంకరించిన పోలీసు అధికారులు కనబడుతున్న రోజుల్లో ఒక పోలీసు అధికారి ఓపికగా యువకులకు చట్టం గురించి...
టాప్ స్టోరీస్

‘హిందువులు కాదు భారతీయులు’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై దేశంలోని 130 కోట్ల మంది ప్రజలందరూ హిందువులేనన్న ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ మాటలను బిజెపి మిత్రపక్షం నేత, కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే ఖండించారు. అందరూ హిందువులేనని చెప్పడం...
వ్యాఖ్య

మతము..మానవత్వము…దేశము!

Siva Prasad
మహాత్మా గాంధీ 150వ జయంతిని దేశమంతా ఘనంగా జరుపుతున్న ఏలికలు గాంధీని ఒక విగ్రహంగా తప్ప ఆయన సందేశాలను గాని, ఆయన ఉపదేశాలను గానీ పట్టించుకునేలా  కనిపించడం లేదు. గాంధీ తన హింద్ స్వరాజ్...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో పికెతో జట్టు కట్టిన కేజ్రీవాల్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు గిరాకీ పెరుగుతోంది. ప్రశాంత్ కిషోర్‌ సారధ్యంలోని  ఐప్యాక్ సంస్థ రానున్న ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పని చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్

‘జైళ్లలో ఆవులు పెంచాలి’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో ఆవులను పెంచాలని ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ అన్నారు. ఆవుల ఆలనాపాలనా చూడడం వల్ల ఖైదీల మెదళ్లు, మనసులలో క్రూరత్వం తగ్గుతుందని భగవత్ తెలిపారు. పూణెలో...
టాప్ స్టోరీస్

‘ప్రజ్ఞా సింగ్ కూడా ఉగ్రవాదే’!

Mahesh
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశ భక్తుడంటూ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రజ్ఞా కూడా ఓ ఉగ్రవాదేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ...
టాప్ స్టోరీస్

రక్షణశాఖ కమిటీ నుంచి ఎంపీ ప్ర‌జ్ఞా ఔట్!

Mahesh
న్యూఢిల్లీ: ర‌క్ష‌ణశాఖ క‌మిటీ నుంచి వివాదాస్ప‌ద బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా సింగ్ ఠాకూర్ ను తొలగించారు. మ‌హాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే దేశ‌భ‌క్తుడంటూ ప్ర‌జ్ఞా సింగ్ ఠాకూర్ బుధ‌వారం లోక్‌స‌భ‌లో వ్యాఖ్యానించారు. దీంతో...
టాప్ స్టోరీస్

బెనారస్ హిందూ యూనివర్సిటీలో భారత  రాజ్యాంగం చెల్లుబాటు కాదా!?

Siva Prasad
బిహెచ్‌యు సౌత్ కాంపస్ డిప్యూటీ చీఫ్ ప్రోక్టర్ కిరణ్ దామ్లే‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఆరెస్సెస్ సభ్యులు వారణాసి: బెనారస్ హిందూ యూనివర్సిటీ (బిహెచ్‌యు) ఇటీవల ఎక్కువగా వార్తల్లోకి ఎక్కుతోంది. దానికి కనబడుతున్న కారణాలు...
టాప్ స్టోరీస్

సెలెబ్రిటీలపై ‘దేశద్రోహం’ కేసు ఎత్తివేత!

Mahesh
 బిహార్: మూకదాడులపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసిన సెలబ్రిటీలపై దేశద్రోహం కేసును బిహార్ పోలీసులు మూసివేశారు. పస లేని ఆరోపణలతో, చిల్లర పిటిషన్ దాఖలు చేసినందుకు న్యాయవాది సుధీర్ ఓజాపై కేసు నమోదు చేయాలని...
టాప్ స్టోరీస్

‘మూకదాడి పేరుతో దేశం పరువు పోతోంది’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ‘నాగపూర్: మూక దాడులు భారతీయ సంస్కృతి కాదు. ఆ పనులు చేసి భారతదేశం పరువు తీయవద్దు’ ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ దసరా రోజున ఇచ్చిన సందేశం ఇది. నాగపూర్‌లోని...
వ్యాఖ్య

జాతిపిత – పితామహ!

Siva Prasad
దాదాపు నాలుగు దశాబ్దాల కిందట, వేగుంట మోహన ప్రసాద్ “దిస్ టెన్స్ టైం” అనే కవితా సంకలనం ప్రచురించారు. తెలుగు కవితల ఇంగ్లిష్ అనువాదాలు ఆ సంకలనంలో కూర్చారు వేగుంట. ఆ పుస్తకాన్ని తన...
బిగ్ స్టోరీ

కూలుతున్న విలువల కోట

Siva Prasad
రోజు మారేకొద్దీ భారత దేశం మారిపోతున్నది. ఈ మార్పు మనకి వీధులలో, పని చేసే చోట, కుటుంబ సంభాషణలలో, పార్లమెంట్‌లో, ఇంటర్నెట్‌లో, మీడియాలో ఎక్కడ పడితే అక్కడ స్పష్టంగా తెలుస్తున్నది. కొత్తగా అమిత బలశాలి...
టాప్ స్టోరీస్

పెహ్లూ ఖాన్‌ను ఎవరు చంపినట్లో!?

Siva Prasad
2018 ఆగస్టులో ఎన్‌డిటివి చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో పెహ్లూను గంటన్నర సేపు కొట్టామని చెప్పిన విపిన్ యాదవ్ (న్యూస్ ఆర్బిట్ డెస్క్) పెహ్లూ ఖాన్‌ను గోరక్షక దళంగా చెప్పుకునే మూక కొట్టి చంపిన రెండేళ్లకే...
టాప్ స్టోరీస్

‘బిజెపి గెలుపు హిస్టరీ కాదు మిస్టరీ’!

Siva Prasad
కోలకతా: “డబ్బు, పోలీసులు, ఇవిఎంలు వీటి ద్వారానే మొన్నటి ఎన్నికలలో బిజెపి విజయం సాధించింది. రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికలలో వారు మొత్తం కోల్పోతారు”. ఈ మాటలన్నది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ....
టాప్ స్టోరీస్

‘పోరాటం సరదాగానే ఉంది’!

Siva Prasad
ముంబై:  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త ఒకరు వేసిన పరువునష్టం కేసులో గురువారం ముంబై కోర్టుకు హాజరయిన కాంగ్రెస్ నాయకుడు  రాహుల్ గాంధీ,  దాడులు మొదలయ్యాయనీ, తనకు ఈ పోరాటం సరదాగానే ఉందనీ...
టాప్ స్టోరీస్

‘బిజెపిపై కాదు రాజ్యాంగ సంస్థలపై పోరాడాల్సి వచ్చింది’!

Siva Prasad
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా ఇచ్చినందుకు గల కారణాలను తన ట్విట్టర్ లేఖలో వివరించిన రాహుల్ గాంధీ అందులోనే బిజెపిపై తీవ్ర విమర్శలు చేశారు. తన శరీరంలోని ప్రతి అణువూ బిజెపి...
వ్యాఖ్య

చిత్ర విచిత్ర సారంగం!

Siva Prasad
సంస్కృత భాష చాలా  విచిత్రమైనది. ఒక్కో మాటకు అనేక అర్థాలు ఉండడం ఆ భాషలో సహజం. ఉదాహరణకు “సారంగ” శబ్దమే తీసుకోండి- ఆ మాటకు నిఘంటువులు ఇచ్చిన అర్థాల్లో పోలికే కనబడదు! సారంగమంటే కృష్ణ...
టాప్ స్టోరీస్

ఈ మంత్రిపై కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రతాప్ సారింగి సోషల్ మీడియాలో పెద్ద హీరో. అత్యంత నిరాడంబరమైన ఆయన జీవన విధానం దేశప్రజల దృష్టిని ఆకర్షించింది., పూరిగుడిసె  నివాసం, చిన్న సంచిలో బట్టలు సర్దుకోవడం, సైకిల్ ప్రయాణం..ఈ...
టాప్ స్టోరీస్

మోదీ ఘనవిజయం వెనుక…!

Kamesh
బీజేపీ విజయం వెనుక ఆర్ఎస్ఎస్ అవిరళ కృషి పలు రాష్ట్రాల్లో పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం (స్మృతి కక్ రామచంద్రన్) పొడవు చేతుల తెల్ల చొక్కా, ముదురు ఖాకీ రంగు ప్యాంటు, తలపై నల్ల...
టాప్ స్టోరీస్

‘మునిగిపోతున్న ఓడ’

sharma somaraju
లక్నో: ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘మునిగిపోతున్న ఓడ’ అని బిఎస్‌పి అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. బిజెపికి చెందిన సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధికార పార్టీని విడిచిపెట్టిందని మాయావతి...
బిగ్ స్టోరీ

బ్రాహ్మణవాదం…శ్రమశక్తి!

Siva Prasad
“హార్వర్డ్ కన్నా హార్డ్ వర్క్ శక్తివంతమైనది “ అని గతంలో ఒకసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కానీ, ఇప్పుడు బాగా కష్టపడుతున్న చౌకీదార్ గా తనని తాను అభివర్ణించుకుంటున్న తరుణంలో ఆయన...
మీడియా

గడ్కరీ పల్లవి వెనుక ఎజెండా!

Siva Prasad
బిట్వీన్ ది లైన్స్ స్పెక్యులేషన్ మీడియా రచనల్లో ఒక అంతర్భాగం. ఇలా జరిగేందుకు అవకాశం ఉందని ఊహామాత్రంగా స్ఫురిస్తే దానికి చిలువలు పలవలు చేర్చి కథనాలు రాసేస్తుంటాం. పాఠకుడికి కొత్త సమాచారం ఇస్తున్నామన్న దానికంటే...
టాప్ స్టోరీస్ న్యూస్

ప్రణబ్‌కు భారతరత్న!

Siva Prasad
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని భారతరత్న వరించింది. ఈ అవార్డు చరిత్రలో తొలిసారిగా మరో ఇద్దరికి మరణానంతర భారతరత్న ప్రకటించారు. జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్‌ముఖ్, అస్సామీ వాగ్గేయకారుడు భూపేన్ హజారికాలకు ఈ గౌరవం...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

‘బిజెపి తిట్లు నాకు బహుమతే’!

Siva Prasad
  ‘నాకు అందిన గొప్ప బహుమతి బిజెపి నుంచీ, ఆర్‌ఎస్‌ఎస్ నుంచీ వచ్చే తిట్లు. ప్రధాని మోదీ నన్ను దూషించినప్పుడల్లా వెళ్లి ఆయనను కౌగలించుకో బుద్ది వేస్తుంది’, ఆని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ...
టాప్ స్టోరీస్ న్యూస్

కేరళలో దర్శకుడిపై దాడి

Siva Prasad
మంగళవారం కోజికోళ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ప్రియనందనన్; photo courtesy: The Hindu మళయాళ సినీరంగం నుంచి జాతీయ ఆవార్డు సాధించిన దర్శకుడు టి.ఐర్.ప్రియనందన్‌పై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఆయన ముఖంపై ఆవు...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

సంఘ్ కుట్రలు చేస్తోంది జాగ్రత్త: చంద్రబాబు

sharma somaraju
అమరావతి, జనవరి 9: గ్రూపు విభేదాలకు స్వస్తి చెప్పాలి, కూర్చున్న కొమ్మనే నరుక్కోవడం మూర్ఖత్వం అవుతుంది అని టిడిపి జాతీయ అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు అన్నారు. టిడిపి నాయకులతో ఆయన బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు....
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బిజెపి ‘కోటా’ బాణం!

Siva Prasad
రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని చూస్తున్న బిజెపి అమ్ములపొది లోంచి ఒక పెద్ద అస్త్రం బయటకు వచ్చింది. అగ్రవర్ణాలలోని పేదలకు విద్యా రంగంలో, ప్రభుత్వ ఉద్యోగాలలో పది శాతం రిజర్వేషన్ కల్పించాలని...
Uncategorized టాప్ స్టోరీస్

వోట్ల వేట అని ఒప్పుకున్నారు!

Siva Prasad
ఇన్నాళ్లకు ఆరెస్సెస్ నేతలు పరోక్షంగానయినా ఒప్పుకున్నారు. ఎన్నికల సీజన్‌లో రామజన్మభూమి వివాదం రాజుకోవడం చాలాకాలం నుంచీ జరుగుతోంది. అయోధ్యలోని వివాదస్థలంలో రామాలయం నిర్మించాలన్న డిమాండ్‌ను సంఘపరివార్, బిజెపి ప్రతిసారీ ఎన్నికల ముందు తీసుకురావడం హిందువుల...
టాప్ స్టోరీస్ న్యూస్

శివసేన ఇంకా ప్రభుత్వంలో ఎందుకు?

Siva Prasad
కాపలాదారే దొంగ అంటూ ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలు గుప్పిస్తూ తన అధికారిక పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసిన శివసేనపై ఆర్ఎస్ఎస్ విరుచుకుపడుతోంది. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వెలువడే మరాఠీ దినపత్రిక తరుణ్ భారత్ శివసేనపై తీవ్ర...