15.2 C
Hyderabad
December 6, 2022
NewOrbit

Tag : ap news

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఆందోళనలో ఏపి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు … ప్రభుత్వ సలహాదారు సజ్జల ఇచ్చిన క్లారిటీ ఇది

somaraju sharma
ఏపి లో ఔట్ సోర్సింగ్ (పొరుగు సేవల) ఉద్యోగులను ప్రభుత్వం తొలగిస్తుందంటూ ప్రచారం జరగడం ఆ ఉద్యోగుల్లో ఆందోళనలు రేకెత్తించింది. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పని చేస్తున్న 17 మంది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Road Accident: రోడ్డు ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు మృతి.. మరో 15 మందికి గాయాలు

somaraju sharma
Road Accident:  బాపట్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కృష్ణాజిల్లాకు చెందిన నలుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం వేమూరు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ వివేకా హత్య కేసు విచారణపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు .. కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ

somaraju sharma
ఏపిలో తీవ్ర సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు మంగళవారం కీలక ఆదేశాాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి సీఎస్ రేసులో అనూహ్యంగా కొత్త పేరు ..! సీఎం జగన్ తో ఆ కేంద్ర అధికారి భేటీ అందుకేనా..!?

somaraju sharma
ఏపి ప్రభుత్వప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ పదవీ కాలం ఈ నెల 30వ తేదీతో ముగియనున్నది. ఆయన రిటైర్ అవుతున్న నేపథ్యంలో కొత్త సీఎస్ గా ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రదాన కార్యదర్శిగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: 27న ఇప్పటం గ్రామస్తులకు జనసేన పరిహారం చెక్కులు పంపిణీ

somaraju sharma
Janasena:  గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం గ్రామంలో ఇటీవల రహదారి విస్తరణ పేరుతో అధికారులు కొన్ని ఇళ్లను, ప్రహరీగోడలను కూల్చివేసిన సంగతి తెలిసిందే. జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం గ్రామ రైతులు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపి హైకోర్టు న్యాయవాదుల విధుల బహిష్కరణ.. కోర్టు బయట ఆందోళన .. ఎందుకంటే..?

somaraju sharma
సుప్రీం కోర్టు కొలీజియం వివిధ హైకోర్టుల్లో ఏడుగురు న్యాయమూర్తులను ఇతర హైకోర్టులకు బదిలీ చేస్తూ గురువారం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో తెలంగాణ హైకోర్టు నుండి ముగ్గురు, ఏపీ హైకోర్టు నుండి ఇద్దరు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: ఏపీసీసీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన ఏఐసీసీ .. అధ్యక్షుడుగా గిడుగు రుద్రరాజు

somaraju sharma
Breaking:  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించింది.  ఏఐసీసీ అధ్యక్షుడుగా మల్లికార్జున ఖర్గే ఎన్నికైన తర్వాత ఏపీసీసీ నూతన ఏర్పాటు చేశారు. ఏపీసీసీ అధ్యక్షుడుగా గిడుగు రుద్రరాజు నియమితులైయ్యారు. పీసీసీ వర్కింగ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీకి తెలుగు బూతుల పార్టీగా కొత్త అర్ధం చెప్పిన సీఎం వైఎస్ జగన్

somaraju sharma
టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీ అని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లో సోమవారం సీఎం వైఎస్ జగన్ రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

నేడు ఏపి సీఎం వైఎస్ జగన్ నరసాపురం పర్యటన …ఇదీ షెడ్యుల్

somaraju sharma
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవేళ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. నరసాపురం లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సీఎం వైఎస్ జగన్ నరసాపురం పర్యటనకు సంబంధించి అధికారులు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: బుగ్గన, పేర్ని దారిలో మరో నేత .. సీఎం జగన్ ఏమంటారో..?

somaraju sharma
YSRCP: వైసీపీలో పలువురు సీనియర్ ప్రజా ప్రతినిధులు రాబోయే ఎన్నికల్లో వారి వారసులను ఎన్నికల రంగంలోకి దింపాలని సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోనూ వారి వారసులే చురుగ్గా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బాబు నోట ఆ భాషనా..? కర్నూలులో సహనం కోల్పోయి వేరావేశంతో..

somaraju sharma
40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు సహనం కోల్పోయారు. వీరావేశంతో ఊగిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరుషమైన భాషను ఉపయోగించారు. బాబు నోట అలాంటి మాటలు రావడం ఆ పార్టీ శ్రేణులతో పాటు సామాన్యులను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: విశాఖలో విషాదం .. భీమిలి బీచ్ లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు గల్లంతు

somaraju sharma
Breaking: విశాఖ భీమిలి బీచ్ లో విషాదం చోటుచేసుకుంది. సరదాగా సముద్రంలో ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్ధుల్లో ఇద్దరు గల్లంతు అయ్యారు. తగరపువలస అనిట్స్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న అయిదుగురు విద్యార్ధులు శుక్రవారం భీమిలి బీచ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

హైకోర్టులో అమరావతి రైతులకు దక్కని ఊరట..పాదయాత్రపై సవరణ పిటిషన్లు కొట్టివేత

somaraju sharma
అమరావతి పాదయాత్రపై సవరణ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్ల కు విచారణ అర్హత లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టులో దాఖలైన మధ్యంతర దరఖాస్తులు, రిట్ అప్పీల్ ను బుధవారం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో మద్యం అమ్మకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

somaraju sharma
రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేదం చేస్తామని ఎన్నికల ముందు మహిళలకు హామీ ఇచ్చి ఇప్పుడు జగన్ సర్కార్ మద్యం ఆదాయం ద్వారా వస్తున్న ఆదాయాన్ని చూపి వేల కోట్ల రూపాయల అప్పు చేస్తొందం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం వైఎస్ జగన్ ను కుల సంఘాల నేతలతో కలిసి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ గోరంట్ల మాధవ్ .. ఎందుకంటే..?

somaraju sharma
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గురువారం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కురవ కుల సంఘాల నేతలతో కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. బొకే అందజేసి, దుశ్సాలువాతో సత్కరించారు. మదాసి కురవ, మాదారి కురువ కుల సంఘాల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: ఇప్పటం బాధిత కుటుంబాలకు లక్ష చొప్పున పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్

somaraju sharma
Pawan Kalyan: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి లక్ష వంతున ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇటీవల రోడ్డు విస్తరణ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TTD: తిరుమల శ్రీవారి నిధుల మళ్లింపు ఆరోపణలపై టీటీడీ అధికారులు ఇచ్చిన క్లారిటీ ఇది..

somaraju sharma
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిధులను ఏపి ప్రభుత్వం ఇతరతర్రా కార్యక్రమాలకు మళ్లిస్తొందంటూ ఇటీవల కాలంలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై టీటీడీ స్పందించింది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి విశాఖ కోర్టులో బిగ్ రిలీఫ్ .. ఏపీ సీఐడీకి షాక్

somaraju sharma
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ లను ఏపీ సీఐడీ పోలీసులు బుధవారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీళ్లపై నాన్ బెయిలబుల్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి క్యాబినెట్ ర్యాంక్ తో కీలక పదవి

somaraju sharma
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు జగన్ సర్కార్ క్యాబినెట్ ర్యాంక్ తో కూడిన కీలక పదవి ఇచ్చింది. ఆయనను ప్రెస్ అకాడమి చైర్మన్ గా ఏపి ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు సినిమా

సినీ నటుడు పోసానికీ న్యాయం చేసిన సీఎం వైఎస్ జగన్ ..కీలక పదవి కేటాయిస్తూ ఉత్తర్వులు

somaraju sharma
ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని నమ్ముకున్న మరో సినీ నటుడు పోసాని కృష్ణమురళికీ న్యాయం చేశారు. ఇటీవలే ప్రముఖ సినీ హస్య నటుడు ఆలీకి ప్రభుత్వ సలహదారు (ఎలక్ట్రానిక్ మీడియా) పదవి ఇచ్చిన సంగతి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపికి మరో పరిశ్రమ .. రేపు సీఎం వైఎస్ జగన్ చేతుల మీద శంకుస్థాపన.. ఎక్కడంటే..?

somaraju sharma
రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వంపై ఇటీవల కాలం వరకూ అభివృద్ధి పట్టించుకోవడం లేదని, కేవలం సంక్షేమ పథకాలతోనే నెట్టుకువస్తున్నారనే విమర్శ ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపైనే సీఎం జగన్ ఎక్కువగా దృష్టి పెట్టారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

PM Modi Visakha Tour: ప్రధాన మంత్రి మోడీ విశాఖ పర్యటన ఖరారు .. ఏర్పాట్లు పరిశీలించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..ఎన్ని ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు అంటే..?

somaraju sharma
PM Modi Visakha Tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపి పర్యటన ఖరారైంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో...
న్యూస్

రాష్ట్ర విభజన అనంతరం ఏపికి పదికి పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చాయన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

somaraju sharma
రాష్ట్ర విభజన తర్వాత మొదటి అయిదేళ్లలో ఏపికి పది జాతీయ సంస్థలు వచ్చాయని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాకినాడ జేఏన్టీయూ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ కుటుంబాలకు వచ్చే నెలలోనే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్

somaraju sharma
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో నిర్మాణం పూర్తి అయిన జెన్ కో మూడో యూనిట్ ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతరం కృష్ణపట్నం పోర్టు పరిధిలో చేపల వేటకు అనువుగా రూ.25...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ స్వీప్ చేయడం ఖాయమని పేర్కొన్న సీఎం వైఎస్ జగన్

somaraju sharma
వైసీపీ అధినేత, ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి గత కొద్ది రోజులుగా నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో భేటీ లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా ఇవేళ శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు సినిమా

RGV: ఏపీ సీఎం వైఎస్ జగన్ తో సంచలన దర్శకుడు ఆర్జీవీ భేటీ .. భేటీలో ట్విస్ట్ ఏమిటంటే..?

somaraju sharma
RGV: సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తుంటారు అనేది అందరికీ తెలిసిందే. తాజాగా మరో సారి వార్తల్లోకి ఎక్కారు రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రధాని మోడీ ఏపి పర్యటనకు ముహూర్తం ఖరారు .. నవంబర్ 11న విశాఖకు.. ఎందుకంటే..?

somaraju sharma
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల రెండవ వారంలో ఏపి పర్యటనకు రానున్నారు. నవంబర్ 11న ప్రధాని మోడీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏపి ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలుస్తొంది. ప్రధానంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: ఆ ప్రాంత ప్రజలకు ఇచ్చిన ఆ హామీని నెరవేర్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్

somaraju sharma
YS Jagan:  ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజలకు ఇస్తున్న కొన్ని హామీల విషయంలో యుద్ద ప్రాతిపదికన అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆ హమీని నెరవేరుస్తున్నారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్ వరద బాధితులను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Fire Accident: విజయనగరం విశాల్ మార్ట్ లో భారీ అగ్ని ప్రమాదం .. ఆస్తి నష్టం ఎన్ని కోట్లు అంటే..?

somaraju sharma
Fire Accident:  విజయనగరంలోని విశాల్ మార్ట్ లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం కారణం గా కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించింది. మొదట మొదటి అంతస్తులో మొదలైన మంటలు నెమ్మదిగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: వైఎస్ వివేకా హత్య పై వైఎస్ షర్మిల కీలక కామెంట్స్

somaraju sharma
YS Sharmila:  తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తుపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఈ హత్య తమ కుటుంబంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: అందుకే ఆ హామీ నెరవేర్చలేకపోయా.. పోలీసు కుటుంబాలకు సంజాయిషీ ఇచ్చుకున్న సీఎం జగన్

somaraju sharma
CM YS Jagan: రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని శాఖల సిబ్బందికి వీక్లీ ఆఫ్ ఉండగా ఒక్క పోలీస్ శాఖలో పని చేసే సిబ్బందికి మాత్రం వీక్లీ ఆఫ్ సౌకర్యం లేదు. ఇంతకు ముందు ఏపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కస్టమ్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు .. ఏపిలో భారీ ఎత్తున బంగారం, నగదు పట్టివేత

somaraju sharma
ఏపిలో భారీ ఎత్తున బంగారం స్మగ్లింగ్ జరుగుతోందన్న సమాచారంతో కస్టమ్స్ అధికారులు ఈ రోజు విస్తృతంగా తనిఖీలు జరిపారు. ఒక్క రోజే రూ.11 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: వివేకా హత్య కేసులో కీలక పరిణామం ..ఏపి నుండి కేసు వేరే రాష్ట్రానికి బదిలీకి అంగీకరించిన సుప్రీం కోర్టు

somaraju sharma
Breaking:  రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసును ఏపి బయట వేరే రాష్ట్రంలో విచారణ జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పవన్ ఘాటు విమర్శలకు మంత్రుల స్పందన ఇది

somaraju sharma
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వైసీపీ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజయవాడ నోవాటెల్ హోటల్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

somaraju sharma
Pawan Kalyan: వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖలో జరిగిన పరిణామాలు, వైసీపీ నేతల వ్యక్తిగత విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంగళగిరి పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రాంతాల మద్య చిచ్చుపెట్టే పార్టీలు, మీడియా కూలిపోవాలంటూ సీఎం వైఎస్ జగన్ శాపనార్ధాలు

somaraju sharma
మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి ఏన్నో మంచి పనులు చేస్తుంటే అవి ఏమీ ఎల్లో మీడియాలో రావనీ, ఒక వ్యక్తికి అధికారం రావాలని కుతంత్రాలు పన్నుతున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వివేకా హత్య కేసులో సీబీఐ కీలక ఆరోపణలు.. నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి నోటీసు జారీ చేసిన సుప్రీం కోర్టు

somaraju sharma
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సుప్రీం కోర్టులో సీబీఐ కీలక ఆరోపణలు చేసింది. వివేకా హత్య కేసులో నిందితుల్లో ఒకరైన ఎర్ర...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: రేపు నంద్యాల జిల్లాకు సీఎం వైఎస్ జగన్ .. వారి ఖాతాల్లో డబ్బులు జమ

somaraju sharma
CM YS Jagan:  ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్) రేపు (సోమవారం) నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. గత కొద్ది నెలలుగా సంక్షేమ పథకాల పంపిణీలను వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో ప్రారంభిస్తున్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: పవన్ కళ్యాణ్ కు పోలీసులు షాక్ .. విశాఖ విడిచి వెళ్లాలంటూ నోటీసులు

somaraju sharma
Janasena:  మూడు రోజుల పర్యనట నిమిత్తం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖకు నిన్న విచ్చేయడం, విమానాశ్రయం వద్ద జరిగిన ఘటన నేపథ్యంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ప్రకాశం బ్యారేజీకి భారీ గా వరద – మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

somaraju sharma
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. విజయవాడ లోని ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహాం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో శనివారం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రేపు విశాఖలో ఉత్తరాంధ్ర గర్జన .. నేతలు ఎవరు ఏమన్నారంటే..?

somaraju sharma
అధికార వికేంద్రీకరణకు మద్దతుగా రేపు విశాఖలో గర్జన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నేతలు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణకు మద్దతుగా జరిగే విశాఖ గర్జనను జయప్రదం చేయాలని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి మంత్రికి మావోయిస్టుల నుండి హెచ్చరిక లేఖ .. మంత్రి అప్పలరాజు స్పందన ఇది

somaraju sharma
తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉనికి చాలా వరకు తుడిచిపెట్టుకుపోయింది అనుకుంటున్న తరుణం లో నిషేదిత విప్లవ సంస్థ నుండి ఏపిలోని ఓ మంత్రికి బెదిరింపు లేఖ రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. పలస అసెంబ్లీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సీఎం జగన్ సమావేశం..ఎందుకంటే..?

somaraju sharma
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్), భారతీ రెడ్డి దంపతులు ఈ రోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశం అయ్యారు. విజయవాడలోని రాజ్ భవన్ కు చేరుకున్న సీఎం జగన్ దంపతులకు రాజ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పరిశ్రమలు, మౌళిక వసతులపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

somaraju sharma
రాష్ట్రంలో పరిశ్రమలకు చేయూత ఇచ్చేందుకు ప్రతేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్ఐపీబీలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

హిందూపురం వైసీపీ నేత దారుణ హత్య .. ఎమ్మెల్సీపై ఆరోపణలు ..స్థానిక పోలీస్ అధికారులపై వేటు

somaraju sharma
సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ మాజీ ఇన్ చార్జి చౌళూరు రామకృష్ణారెడ్డి (46) గత రాత్రి దారుణ హత్యకు గురైయ్యారు. రామకృష్ణారెడ్డి తన స్వగ్రామమైన చౌళురు సమీపంలో కర్ణాటక సరిహద్దు వద్ద...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

పోలీస్ స్టేషన్ ఆవరణలో భారీ పేలుడు కలకలం .. ఇదీ అధికారుల క్లారిటీ

somaraju sharma
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో భారీ పేలుడు తీవ్ర కలకలాన్ని సృష్టించింది. పోలీస్ స్టేషన్ ఆవరణలో వెనుక వైపు ఉన్న భవనంలో ఈ తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అవార్డులు సాధించిన ప్రజ-ా ప్రతినిధులు, అధికారులను అభినందించిన సీఎం జగన్

somaraju sharma
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్వచ్చ సర్వేక్షణ్ అవార్డుల్లో ఏపికి ఏకంగా 11 అవార్డులు లభించాయి. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ఈ అవార్డులు రాగా, ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో ఆయా...
న్యూస్

వాగులో కొట్టుకుపోయిన కారు .. చెట్టుకొమ్మల ఆసరాతో ప్రాణాలు కాపాడుకున్న దంపతులు

somaraju sharma
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కుండపోత వర్షం కారణంగా పలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

చంద్రబాబు సీరియస్ నిర్ణయం .. ఆ 75 మంది ఇన్ చార్జిల్లో ఎవరెవరు ఔట్ ..?

Special Bureau
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజులుగా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జిలతో సమీక్షలు జరుపుతున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు నెలలుగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పణ

somaraju sharma
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని తరిస్తున్నారు. కాగా రేపు (ఆదివారం) ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అమ్మవారిని...