33.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit

Tag : latest telugu news

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP High Court: ఏపీ సీఐడీ కేసులో అయ్యన్నకు భారీ ఊరట..కానీ..

somaraju sharma
AP High Court:  ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి భారీ ఊరట లభించింది. పది సంవత్సరాలకు పైబడి శిక్ష పడే సెక్షన్ 467 ఈ కేసులో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Obulapuram Mining Case: ఒబులాపురం మైనింగ్ కేసులో ఐఎఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట

somaraju sharma
Obulapuram Mining Case:  ఒబులాపురం మైనింగ్ (ఓఎంసీ) కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఒఎంసీ...
తెలంగాణ‌ న్యూస్ సినిమా

రామోజీ, జూనియర్ ఎన్టీఆర్ లకు కేంద్ర మంత్రి అమిత్ షా ప్రశంసలు

somaraju sharma
మునుగోడు బహిరంగ సభ కోసం తెలంగాణకు విచ్చేసిన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం రాత్రి ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు తో ఫిలిమ్ సిటీలోని ఆయన నివాసంలో,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్, విజయమ్మ, షర్మిల నివాళులు

somaraju sharma
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి 73వ జయంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ రోజు ఉదయం ఇడుపులపాయకు చేరుకుని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేసి నివాళులర్పించారు. అలాగే విజయమ్మ, వైఎస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ కీలక నిర్ణయం.. ప్లీనరీలో ఎల్లుండి తీర్మానం

somaraju sharma
రేపటి నుండి వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా వైసీపీ ప్లీనరీకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. ప్లీనరీ నిర్వహణకు వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఆహార ఉత్పత్తుల్లో రసాయనాలను తగ్గించాలి .. పకృతి వ్యవసాయమే శ్రేయస్కరం –  సీఎం జగన్

somaraju sharma
ఆహార ఉత్పత్తుల్లో రసాయనాలను తగ్గించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రైతాంగానికి సూచించారు. వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో భాగంగా నేడు సీఎం వైఎస్ జగన్.. పులివెందుల నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పులివెందుల లో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ఏపి కేబినెట్ ఆమోదం

somaraju sharma
Breaking:  ఏపి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిపిన కేబినేట్ భేటీ ముగిసింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 42 అంశాలపై కేబినెట్ లో చర్చించారు. ప్రధానంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Inter Results: ఏపిలో ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స.. సీఎం జగన్ కు షాక్

somaraju sharma
AP Inter Results: ఏపిలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వచ్చేశాయ్. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేసి.. మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇంటర్ ఫస్ట్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: 23న సీఎం జగన్ తిరుపతి, శ్రీకాళహస్తిలో పర్యటన .. భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన..

somaraju sharma
AP CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ నెల 23న తిరుపతి, శ్రీకాళహస్తిలో పర్యటించనున్నారు. 23వ తేదీ ఉదయం గన్నవరం నుండి విమానంలో బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Bear attack: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం ..ఒకరు మృతి, ఆరుగురికి తీవ్రగాయాలు

somaraju sharma
Bear attack: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. ఎలుగుబంటి దాడిలో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగిలో ఎలుగుబంటి జనాలపై దాడి చేసింది. Read...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: ఏపి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

somaraju sharma
Breaking: ఏపి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్ నెలలో ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తామని ఇంతకు ముందే సీఎం వైఎస్ జగన్ హామీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt: ఏపి విద్యా వ్యవస్థలో కీలక అడుగు.. బైజూస్‌తో జగన్ సర్కార్ ఒప్పందం

somaraju sharma
AP Govt: ఏపిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎపిలోని జగన్ సర్కార్ కీలక అడుగు వేసింది. ప్రముఖ ఆన్ లైన్ లెర్నింగ్, ఎడ్యుకేషన్ టెక్ కంపెనీ బేజూస్ తో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

IPS AB Venkateshwara Rao: ఎట్టకేలకు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చిన ఏపి సర్కార్..! ఎక్కడంటే..?

somaraju sharma
IPS AB Venkateshwara Rao: రెండేళ్లకు పైగా సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కు ఎట్టకేలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో గత నెలలో సస్పెన్షన్ ఎత్తివేస్తూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt Schools: కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా జగనన్న సర్కార్ బడిలో ఫలితాలు..సాక్షం ఇదే

somaraju sharma
AP Govt Schools: చాలా మంది పిల్లల తల్లిదండ్రులకు ఇంతకు ముందు ప్రభుత్వ బడుల్లోకి పిల్లలను పంపడం అంటే నామోషీగా ఫీల్ అయ్యే వారు. అప్పోసప్పో చేసి తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపేవాళ్లు. కానీ...
తెలంగాణ‌ న్యూస్

Governor Tamilisai: కేసిఆర్ ప్రభుత్వంపై మరో మారు గవర్నర్ తమిళి సై సంచలన కామెంట్స్..ఇప్పుడేమన్నారంటే..  

somaraju sharma
Governor Tamilisai: తెలంగాణలో గత కొన్ని నెలలుగా ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కేసిఆర్ పై పరోక్షంగా గవర్నర్ తమిళి సై విమర్శలు చేయడం, దానికి కౌంటర్ గా మంత్రులు, టీఆర్ఎస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijaya Sai Reddy: టీడీపీకి ఇక చుక్కలే.. వైసీపీ నేత విజయసాయి కీలక వ్యాఖ్యలు

somaraju sharma
Vijaya Sai Reddy: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇక చుక్కలు చూపించాలని వైసీపీ డిసైడ్ అయ్యింది. ఇది ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాటల్లోనే స్పష్టం అవుతోంది. శుక్రవారం విజయవాడలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

IPS AB Venkateshwara Rao: ఏపీ సీఎస్ సమీర్ శర్మకు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మరో లేఖాస్త్రం

somaraju sharma
IPS AB Venkateshwara Rao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) మరో సారి సీఎం సమీర్ శర్మకు లేఖ రాశారు. ఇంతకు ముందు కూడా ఏబీవీ తన సస్పెన్షన్ ఎత్తివేత, పోస్టింగ్ తదితర...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Viveka Murder Case: వివేకా హత్య కేసులో సాక్షి గంగాధర్ రెడ్డి మృతిపై అనంతపురం ఎస్పీ ఇచ్చిన క్లారిటీ ఇది..

somaraju sharma
Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న కల్లూరి గంగాధర్ రెడ్డి (49) మరణించిన సంగతి తెలిసిందే. పులివెందులకు చెందిన గంగాధర్ రెడ్డి చాలా కాలంగా అనంతపురం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Viveka Murder Case: వివేకా హత్య కేసు నిందితుడు దేవిరెడ్డికి కడప జిల్లా కోర్టులో చుక్కెదురు

somaraju sharma
Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకరరెడ్డికి కడప జిల్లా కోర్టులో చుక్కెదురైంది. దేవిరెడ్డి శంకరరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ ను విచారించిన కడప...
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

Hyderabad Gang Rape Case: హైదరాబాద్ పోలీసుల సంచలన నిర్ణయం..జూవైనల్ జస్టిస్ బోర్డు ఏమంటుందో..?

somaraju sharma
Hyderabad Gang Rape Case: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన హైదరాబాద్ మైనర్ బాలిక గ్యాంగ్ రేపు కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Somu Veerraju: మంత్రి సిదిరి అప్పలరాజు వీడియోను పోస్టు చేసి మరీ దీనిని ఏమనాలి అంటూ జగన్ ను ప్రశ్నించిన సోము వీర్రాజు

somaraju sharma
Somu Veerraju: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిన్న అమలాపురం వెళుతుండగా జొన్నాడ వద్ద పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఓ ప్రైవేటు వాహనాన్ని సోము వీర్రాజు వాహానానికి అడ్డుగా పెట్టి ముందు...
Andhra Pradesh Political News ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

TDP: ఆ నాయకుడు కర్చీఫ్ వేస్తున్నాడు సరే..! చంద్రబాబుకు ఇది పరీక్షే(గా)..?

somaraju sharma
TDP: రాజకీయ పార్టీలు ఒక్కో సందర్భంలో తీసుకునే నిర్ణయాలు కొందరికి వ్యతిరేకంగా మరి కొందరికి అనుకూలంగా మారే పరిస్థితి ఉంటుంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధుల ఎంపిక తదితర విషయాలపై టీడీపీ ఇప్పటి నుండి దృష్టి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Somu Veerraju: సోము సారుకి కోపం చిర్రెత్తుకొచ్చింది..! పోలీసులపై సీరియస్.. వీడియో వైరల్

somaraju sharma
Somu Veerraju: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పోలీసులపై కోపం చిర్రెత్తుకొచ్చింది. ఎస్ఐ సహా పోలీసు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐని తోసేస్తూ మరీ మీదకు వెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Viveka Murder Case Witness Suspicious Death: వివేకా హత్య కేసులో సాక్షి మృతి

somaraju sharma
Viveka Murder Case Witness Suspicious Death: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి మృతి చెందాడు. పులివెందులకు చెందిన గంగాధర్ రెడ్డి అనంతపురం జిల్లా...
తెలంగాణ‌ న్యూస్

Hyderabad Gang Rape Case Details and Timeline In 10 Points: దర్యాప్తులో రాజకీయ ఒత్తిళ్లు లేవు(ట)..ఆలస్యానికి కారణం ఇదే..కేసు పూర్వపరాలు వివరించిన సీపీ ఆనంద్

somaraju sharma
Hyderabad Gang Rape Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారు. ఈ కేసులో మొదట నిందితులు అయిదుగురే (ఇద్దరు మేజర్ లు, ముగ్గురు మైనర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: గడప గడపకు మన ప్రభుత్వంపై రేపు సీఎం వైఎస్ జగన్ సమీక్ష

somaraju sharma
CM YS Jagan: రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ ఏర్పడి మూడేళ్లు పూర్తి అయిన సందర్భంలో వైసీపీ ప్రజా ప్రతినిధులు గత నెల 11వ తేదీ నుండి గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమాన్ని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt: ఏపిలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..ఉద్యోగుల సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్

somaraju sharma
AP Govt: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన దస్త్రంపై సీఎం ఆమోదమువేయడంతో ప్రభుత్వం మంగళవారం సాధారణ బదిలీలపై నిషేదం ఎత్తివేస్తూ ఉత్తర్వులు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan:  ట్రాక్టర్ నడిపి రైతులను ఉత్సాహపర్చిన సీఎం వైఎస్ జగన్

somaraju sharma
AP CM YS Jagan: వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాలో ని చుట్టగుంట వద్ద వైఎస్అర్ యంత్ర సేవ పథకం రాష్ట్ర స్థాయి మెగా మేళాలో...
న్యూస్

Breaking: నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..1,433 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

somaraju sharma
Breaking: తెలంగాణలో నిరుద్యోగులకు కేసిఆర్ సర్కార్ మరో గుడ్ న్యూస్ అందజేసింది. ఇప్పటికే 35,220 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్..మరో 1,433 ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మున్సిపల్,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Minister Botsa: ఆ వైసీపీ ఎమ్మెల్సీకి మంత్రి బొత్సా క్లాస్ ..! తీరు మార్చుకుంటారా..?

somaraju sharma
AP Minister Botsa: రాజకీయాల్లో ప్రస్తుతం ప్రత్యర్ధి పార్టీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పరుష పదజాలంతో దూషించడం కామన్ అయిపోయింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడును ఉద్దేశించి టెక్కలి నియోజకవర్గ వైసీపీ...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena Party: తిరుపతిలో పవన్ కి లక్ష మెజారిటీ నిజమా..!? ఆ ఛాన్స్ ఉందా..!?

Special Bureau
Janasena Party: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో ఎక్కడ నుండి పోటీ చేయనున్నారు..? 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం రెండు స్థానాల నుండి పోటీ చేశారు. రెండు చోట్ల...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో బ్లాస్టింగ్ న్యూస్..! ఆ ముగ్గురు పార్టీని వీడతారా..!?

Special Bureau
Nellore YSRCP: ఏపి వైసీపీ రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. వాటిలో కడప, కర్నూలు, నెల్లూరు,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

BJP Janasena CM Candidate War: ఏపిలో హాట్ హాట్ గా జనసేన – బీజేపీ సీఎం అభ్యర్ధి పంచాయతీ .. నేతల మధ్య మాటల యుద్ధం ..! నడ్డా నాల్చుడే..?

somaraju sharma
BJP Janasena CM Candidate War: “ఆలు లేదు.. సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం” అన్న సామెత మాదిరాగా ఏపిలో బీజేపీ – జనసేన పరిస్థితి ఉంది. ఈ రెండు పార్టీల వాస్తవిక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

JP Nadda: ఏపికి చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా..పొత్తులపై క్లారిటీ ఇచ్చేస్తారా..?

somaraju sharma
JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా గన్నవరం విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జేపి నడ్డా ప్రత్యేక విమానంలో ఏపికి చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP 10th Class Results: ఏపి టెన్త్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ..67.26 శాతం ఉత్తీర్ణత

somaraju sharma
AP 10th Class Results: ఏపి పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. వాస్తవానికి పదవ తరగతి ఫలితాలను శనివారం నాడు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Mudragada Padmanabham: మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుతో కాపు ఉద్యమనేత ముద్రగడ భేటీ .. ఎందుకంటే..?

somaraju sharma
Mudragada Padmanabham: మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై దాదాపు ఇరువురు గంట పాటు చర్చించినట్లు తెలుస్తొంది. అయితే ఈ బేటీ...
తెలంగాణ‌ న్యూస్

Hyderabad Gang Rape: గ్యాంగ్ రేప్ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళి సై ఆరా

somaraju sharma
Hyderabad Gang Rape: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కల్గించిన హైదరాబాద్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ స్పందించారు. ఘటనపై రెండు రోజుల్లో పూర్తి...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: టీడీపీలో ఈ 29 సీట్లు గెలవలేరా..!? బాబు సీరియస్ ఫోకస్..!

Srinivas Manem
Chandrababu: ఏపిలో పలు అసెంబ్లీ స్థానాలు టీడీపీకి ముప్పు తిప్పలు పెడుతున్నాయి. రాష్ట్రంలో 29 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు ఉండగా వీటిలో టీడీపీ గెలుపు ఇబ్బందికరంగా మారింది. 2019 ఎన్నికల్లో ఈ 29 రిజర్వుడ్ నియోజకవర్గాల్లో...
Andhra Pradesh Telugu News ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Cabinet Meet: ఈ నెల 13న ఏపి కేబినెట్ భేటీ

somaraju sharma
Vijayawada, AP: ఈ నెల 13న ఏపి కేబినెట్ భేటీ  (AP Cabinet Meet) జరగనుంది. మంత్రివర్గ పునర్విభజన తరువాత జరుగుతున్న తొలి కేబినెట్ భేటీ ఇది. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Cabinet Meeting: 2022 – 23 వార్షిక బడ్జెట్ కు ఏపి కేబినెట్ ఆమోదం.. బడ్జెట్ లో మహిళా సంక్షేమం, వ్యవసాయ, విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం.

somaraju sharma
AP Cabinet Meeting: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన కేబినెట్ అత్యవసర భేటీ అయ్యింది. వెలగపూడి సచివాలయం మొదటి బ్లాక్ లో మంత్రిమండలి సమావేశం కొద్దిసేపటి క్రితం జరిగింది. 2022-23 వార్షిక బడ్జెట్ కు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Viveka Case: దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ మంజూరుకు తిరస్కరించిన కడప కోర్టు..

somaraju sharma
YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి బుధవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Cabinet Meet: ఏపీ కేబినెట్ భేటీ 7వ తేదీకి వాయిదా..ఎందుకంటే..?

somaraju sharma
AP Cabinet Meet: ఈ నెల 3వ తేదీ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేస్తూ ఏపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశాన్ని తిరిగి మార్చి 7వ...
తెలంగాణ‌ న్యూస్

YS Sharmila: వైఎస్ షర్మిలకు గుడ్ న్యూస్ అందించిన ఎన్నికల సంఘం ..పార్టీకి అధికారిక గుర్తింపు..

somaraju sharma
YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిలకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ అందించింది. భారత ఎన్నికల సంఘం నుండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేడు అధికారిక గుర్తింపు లభించింది. పార్టీకి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Special Status: ఏపి ఆశలో నీళ్లు చల్లిన కేంద్రం .. తెలుగు రాష్ట్రాల భేటీ అజెండా నుండి ప్రత్యేక హోదా అంశం తొలగింపు..! ఎందుకంటే..?

somaraju sharma
AP Special Status: ఏపి, తెలంగాణ విభజన అంశాలపై ఈ నెల 17వ తేదీన కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ముందుగా తొమ్మిది అంశాలతో కేంద్ర...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Special Status: ఏపికి గుడ్ న్యూస్.. ముగిసిపోయిన ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెరపైకి

somaraju sharma
AP Special Status: రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఎనిమిది సంవత్సరాలు కావస్తుంది. విభజన చట్టంలోని అంశాలు ఏవి పరిష్కారం కాలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఆస్తులు, అప్పులు పంపకం వంటి ఆర్ధిక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: నేడు రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న ఏపి సీఎం వైఎస్ జగన్..

somaraju sharma
CM YS Jagan: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో సమతామూర్తి సహస్తాబ్ది సమారోహ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. త్రిదండి శ్రీశ్రీశ్రీ చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM Jagan: అవ్వాతాతలకు జగన్ సర్కార్ న్యూఇయర్ గుడ్ న్యూస్…!!

somaraju sharma
CM Jagan: రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ లబ్దిదారులకు జగన్ సర్కార్ శుభవార్త అందించింది. కొత్త ఏడాది జనవరి 1వ తేదీ నుండి పెన్షన్ మొత్తాన్ని రూ.2500లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ప్రభుత్వం పెన్షన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt: ఏపి ప్రభుత్వ మరో వెనుకడుగు..! జీవో 59 విత్ డ్రా చేసుకుంటున్నట్లు హైకోర్టుకు వెల్లడి..!!

somaraju sharma
AP Govt: ఏపి ప్రభుత్వం (AP Govt) యడాపెడా జీవోలు విడుదల చేయడం, ఆ తరువాత అవి న్యాయ సమక్షలో నిలదొక్కుకోలేని పరిస్థితి ఏర్పడటంతో వాటిని వెనక్కు తీసుకోవడం పరిపాటిగా మారింది. పలు జీవోలను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Capitals Issue: రాజధాని కేసుల్లో మరో ట్విస్ట్ ..! ఆ విషయంపై డిసెంబర్ 27న క్లారిటీ..?

somaraju sharma
AP Capitals Issue: తాను ఒకటి తలస్తే దైవం మరొకటి తలచినట్లుగా ఉన్నది ఏపి ప్రభుత్వ పరిస్థితి. రాజధానుల కేసుకు సంబంధించి ప్రభుత్వం అనుకున్నది ఏపి హైకోర్టులో జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా...
న్యూస్ సినిమా

Tollywood: ఈసారి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి పోటీ మామూలుగా లేదు..!!

sekhar
Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో గత రెండు సంవత్సరాలుగా తెరకెక్కుతున్న ప్రాజెక్టులు కరోనా కారణంగా రిలీజ్ విషయంలో వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి...