NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

Rameswaram Cafe Blast Case: బెంగళూరులో రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన నేరస్తులను పట్టుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఈ పేలుడు లో ఓ బీజేపీ కార్యకర్తకు సంబంధం ఉన్నట్లుగా తాజా పరిణామాలు ద్వారా తెలుస్తొంది.

శివమొగ్గ జిల్లా తీర్ధహళ్లిలోని బీజేపీ కార్యకర్త సాయి ప్రసాద్ ను ఎన్ఐఏ విచారిస్తున్నట్లుగా సమాచారం. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ఇద్దరు అనుమానితులతో సాయిప్రసాద్ కు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ అతన్ని అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నట్లు తెలుస్తొంది.

రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసుకు సంబంధించి పది రోజుల క్రితం ఎన్ఐఏ పలు ఇళ్లు, దుకాణాలపై దాడులు నిర్వహించి పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలువురు  రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి జరిగిన కుట్రగా పలువురు భావిస్తూ పోస్టులు పెడుతున్నారు. బీజేపీ కార్యకర్తను సాక్షిగా విచారిస్తున్నారని, నిందితుడుగా కాదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎన్ఐఏ దర్యాప్తులో పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంది.

Janasena: పవన్ ఉత్తరాంధ్ర పర్యటన ఖరారు

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju