నందమూరి, నారా కుటుంబంలో పెను విషాదం .. 23 రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూసిన తారకరత్న
సినీ హీరో నందమూరి తారకరత్న (40) కన్నుమూశారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయా ఆసుపత్రిలో 23 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన కొద్ది సేపటి క్రితం తుది శ్వాస విడిచారు. గత నెల 26వ తేదీన...