Subscribe for notification

Modi Vs KCR: ఇక్కడ కేసిఆర్ పై మోడీ .. అక్కడ మోడీ సర్కార్ పై కేసిఆర్

Share

Modi Vs KCR: ఓ పక్క ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన వచ్చిన సమయంలోనే ఇక్కడి తెలంగాణ సీఎం, టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ బెంగళూరు (కర్ణాటక) కు వెళ్లారు. హైదరాబాద్ లో బీజేపీ శ్రేణులను ఉద్దేశించి మోడీ.. తెలంగాణలో కేసిఆర్ కుటుంబ పాలన గురించి విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని, ఏంతో మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని అంటూ మాట్లాడారు. ఇక్కడ హైదరాబాద్ లో కేసిఆర్ సర్కార్ పై మోడీ విమర్శలు చేయగా, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకై కంకణం కట్టుకున్న కేసిఆర్ బెంగళూరులో ,జేడిఎస్ నేతలు మాజీ ప్రధాని దేవగౌడ, మాజీ సీఎం కుమార స్వామిలతో భేటీ అయి జాతీయ రాజకీయాలపై చర్చించారు. అనంతరం కేంద్రంలో మోడీ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పించారు కేసిఆర్.

Modi Vs KCR Comments

Read More: PM Modi: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమాగా చెప్పిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ

Modi Vs KCR:రాబోయే రెండు నెలల్లోై సంచలన వార్త

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇంకా తాగునీరు. విద్యుత్, సాగునీరు కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారని కేసిఆర్ అన్నారు. దేశ రాజకీయాలపై దేవగౌడ, కుమార స్వామిలతో చర్చించినట్లు చెప్పారు. దేశంలో గుణాత్మక రావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రెండు నెలల్లోై సంచలన వార్త వింటారని అన్నారు కేసిఆర్. జాతీయ స్థాయిలో మార్పు వచ్చి తీరుతుందని పేర్కొన్న కేసిఆర్ .. కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని వ్యాఖ్యానించారు. చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పడిపోయిందన్నారు. జీడీపీలో ఇండియాను చైనా అధిగమించిందని అన్నారు కేసిఆర్. సంకల్పం ఉంటే మన దేశాన్ని అమెరిికా కంటే ఆర్ధికంగా బలమైన దేశంగా తీర్చిదిద్దవచ్చని అన్నారు. ఇంతకు ముందు కేసిఆర్ ఢిల్లీకి వెళ్లి పలువురు నేతలతోనూ భేటీ అయిన సంగతి తెలిసిందే. రెండు మూడు నెలల్లోై సంచలన వార్త వింటారని కేసిఆర్ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.


Share
somaraju sharma

Recent Posts

Ravi Teja: ఆ సినిమా ఔట్‌పుట్‌పై రవితేజ తీవ్ర నిరాశ.. ప్రమోషన్లకు రానని!

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై…

31 mins ago

Rakul Preet Singh: ఆ కుర్ర హీరోతోనే మరో సినిమా చేస్తోన్న రకుల్.. అసలేం జరుగుతోంది..?

Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్‌పైనే…

1 hour ago

Dil Raju: ఇండస్ట్రీలో మరో సంచలనానికి తెర లేపిన దిల్ రాజు..??

Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…

3 hours ago

Today Horoscope: జూలై 5 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…

5 hours ago

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

7 hours ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

8 hours ago