NewsOrbit
సినిమా

NBK 107: `ఎన్బీకే107`కు కొత్త టైటిల్‌.. అదే నిజ‌మైతే ఫ్యాన్స్‌కి పూన‌కాలే!

NBK 107: `అఖండ‌`తో భారీ విజ‌యాన్ని ఖాతాలో వేసుకుని మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కిన న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేనితో ఓ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `ఎన్బీకే 107` వ‌ర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బాలయ్యను ఢీ కొట్టే విలన్‌గా కన్నడ నటుడు దునియా విజయ్ చేస్తుంటే.. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం.. ఇప్ప‌టికే ఇర‌వై శాతం షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది. మిగిలిన భాగాన్ని కూడా మేక‌ర్స్ త్వ‌ర‌త్వ‌ర‌గా పూర్తిచేసే ప‌నిలో ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. మొన్న‌టి వ‌ర‌కు ఈ సినిమాకు `అన్న‌గారు` అనే టైటిల్‌ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగింది.

కానీ, లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. మ‌రో కొత్త టైటిల్‌ను మేక‌ర్స్ ప‌రీశీలిస్తున్నార‌ట‌. నంద‌మూరి అభిమానుల నోటి నుంచి త‌ర‌చూ వినిపించే పవర్ ఫుల్ వర్డ్ `జై బాలయ్య` అనేదే టైటిల్ గా పెట్టాల‌ని భావిస్తున్నార‌ట‌. అది బాల‌య్య‌కు కూడా న‌చ్చ‌డంతో.. దానిని ఫైన‌ల్ చేసి త్వ‌ర‌లో అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ని జోరుగా టాక్ న‌డుస్తోంది.

మ‌రి ఒక‌వేళ‌ ఈ ప్ర‌చార‌మే నిజ‌మైతే ఫ్యాన్స్‌కి పూన‌కాలు ఖాయ‌మ‌ని అంటున్నారు. కాగా, ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నాడు. అలాగే ఇందులో బాల‌య్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడ‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N