NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Kumkumapuvvu: ప్రస్తుత కాలంలో అనేకమంది సీరియల్ ఆర్టిస్టులకు మరియు స్టార్ హీరో మరియు హీరోయిన్స్ కి పరిచయం మరియు ఇతర సంబంధాలు ఉన్నప్పటికీ వాటిని బయట పెట్టకుండా ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక ఇటువంటి వారిని బయటికి తీసుకువస్తూ వీరిద్దరికీ మధ్య రిలేషన్ ఉంది అంటూ సోషల్ మీడియా మధ్య మాలలో వైరల్ చేస్తున్నారు ట్రూలర్స్. అలా ట్రోల్స్ కి గురైన తరువాత ఎస్ మా ఇద్దరికీ ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి అంటూ కవర్ చేసుకుంటూ వస్తున్నారు. అంతేకానీ తమ అంతటికి తాము అయితే తమ రిలేషన్స్ బయట పెట్టడం లేదు. ఇక ఇదే తరుణంలో మరో సీరియల్ నటి కూడా నడుస్తుంది.

Kumkumapuvvu serial actress Princy Krishnan updates
Kumkumapuvvu serial actress Princy Krishnan updates

ఆ సీరియల్ నటి మరెవ్వరో కాదు ప్రిన్స్‌సి. కుంకుమపువ్వు సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మంచి గుర్తింపును సంపాదించుకుంది. మొట్టమొదటి సీరియల్ ఈమెకి మంచి గుర్తింపును తెచ్చి పెట్టిందని చెప్పుకోవచ్చు. తన అందం మరియు నటనతో ప్రతి ఒక్కరిని మైమరిపించిన ఈమెకి ఓ స్టార్ హీరో బావ అవుతాడట. అతి తక్కువ సమయంలోనే బుల్లితెరపై ప్రసారమయ్యీ మంచి గుర్తింపు సంపాదించుకున్న సీరియల్ కుంకుమపువ్వు. ఈ సీరియల్లో ప్రిన్సి కృష్ణన్ పాత్రకి కూడా మంచి ప్రాధాన్యత ఉంది. ఇక ఈ సీరియల్ ఇటీవల ఎండ్ అయినా సంగతి తెలిసిందే.

ఇక ఇదే క్రమంలో ఈ సీరియల్ ముగిసిపోవడంతో ప్రిన్సికృష్ణన్ కంటతడి సైతం పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. పది సంవత్సరాల నుంచి ఈ సీరియల్ లో ఎవరు తప్పుకున్న ఈమె మాత్రం బ్రేక్ ఇవ్వకుండా ఏ సీరియల్ లోను నటించకుండా ఒక్క సీరియల్కే అంకితమై ఉంది. అటువంటిది ఉన్నట్టుండి ఈ సీరియల్ ఆపేయడంతో ఒకేసారి కంటతడి పెట్టుకుంది ఈనటి. ఇక ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ కి ఓ స్టార్ హీరోతో రిలేషన్ ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆ స్టార్ హీరో మరెవరో కాదు నాగార్జున. ఇటీవల నా స్వామి రంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ విజయం అందుకున్న నాగార్జున ప్రస్తుతం ధనుష్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Kumkumapuvvu serial actress Princy Krishnan updates
Kumkumapuvvu serial actress Princy Krishnan updates

మన్మధుడుగా టాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నాగార్జున కి సీరియల్ నటి ప్రిన్సి కృష్ణ కి సంబంధం ఉందట. మరి ఆ సంబంధం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ప్రిన్సి కృష్ణన్ కి నాగార్జున కి బంధుత్వం లేకపోయినా ప్రేమ అభ్యతాల బంధం అయితే ఉంది. ప్రిన్సికృష్ణన్ నాగార్జునను బావగా ట్రీట్ చేస్తున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. తనకి నాగార్జున అంటే చాలా ఇష్టమని ఆయనని బావ అని పిలవడం అంటే కూడా చాలా ఇష్టమని తెలిపింది. అదేవిధంగా పలుమార్లు నాగార్జున అని కూడా కలిసి ఈ విషయాన్ని చెప్పినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలా వీరిద్దరి మధ్య ఫ్యామిలీ రిలేషన్ లేకపోయినా ఫ్యాన్ గర్ల్ రిలేషన్ అయితే ఉంది. అలా ప్రిన్సి కృష్ణన్ కి నాగార్జున బావ అయ్యాడు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella