NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

Nuvvu Nenu Prema May 10 Episode 620

Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని నేను అనుకోలేదు పద్మావతి అని అంటుంది దాంతో పద్మావతి, విక్కీ ని ఓదారుస్తుంది. శాంతాదేవి శ్రీరామనవమి పూజనీ ఇంట్లోనే జరిపించాలి అని అనుకుంటుంది. పంతులు గారిని పిలిచి అందుకు దగ్గరనే ఏర్పాట్లను చేయిస్తుంది. విక్కీ పద్మావతిని కూడా కిందకి రమ్మని పిలుస్తారు దాంతో విక్కి పద్మావతి ఇద్దరు కిందకి వస్తారు ఇక సీతారాముల కళ్యాణం జరిపించాలని అనుకుంటున్నాను ఈసారి కుశల నారాయణ కాకుండా అను ఆర్యాలు, విక్కీ పద్మావతి కూర్చుంటారు పీటల మీద అని అంటుంది వెంటనే అక్కడే ఉన్నది పెద్ద వాళ్ళు పిన్ని బాబాయ్ ఉండగా అన్నయ్య వదిన చేత చేపించడం ఎందుకు అని అంటుంది.

Nuvvu Nenu Prema May 10 Episode 620
Nuvvu Nenu Prema May 10 Episode 620

ఇక శాంతాదేవి ఈ పూజ చేయించాలని అరవిందా ఎప్పటి నుంచి అనుకుంటుంది అందుకే ఈ పూజని విక్కీ పద్మావతి చేతుల మీదుగా చేయించాలని అనుకుంటున్నాను అని అంటుంది. పూజకు సంబంధించిన ఏర్పాట్లని చేయమని చెప్తుంది. ఇక అప్పుడే శాంతాదేవి అరవింద్ ఎక్కడ ఉదయం నుండి కనిపించట్లేదు అని విక్కీని అడుగుతుంది. అది నానమ్మ అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని అంటాడు. అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందా ఏం మాట్లాడుతున్నావ్ వికీ అని అంటే వెంటనే పద్మావతి కవర్ చేస్తూ అది కాదు బామ్మ గారు అరవింద వదిన సీతారాముల కళ్యాణం చూడ్డానికి అయోధ్య వెళ్లింది అని అంటుంది. కృష్ణకి అయోధ్యలో రెండు పార్సల్ దొరికినయట అందుకని వీఐపీ పాసులు వచ్చినాయి కదా అని తన భార్యని తీసుకొని వెళ్ళాడు అని చెప్తుంది దాంతో కడుపుతో ఉన్న పిల్లని అంత దూరం తీసుకెళ్లడం కరెక్ట్ కాదు కదా అని అంటుంది శాంతాదేవి ఆ విషయాలన్నీ ఉదయం మీరు నిద్రపోతున్నారని విక్కీతో చెప్పి వెళ్లిపోయారు వాళ్ళు అని అంటుంది పద్మావతి. అవును కదా సారు అరవింద గారు అయోధ్యకి కదా వెళ్ళింది అని అంటుంది. దాంతో పద్మావతి చెప్పినది విక్కీకి క్యారెక్టర్ అనిపిస్తుంది నిజం చెప్పే వాళ్ళని బాధపెట్టే కన్నా అబద్ధం చెప్పడం న్యాయమని అవును నానమ్మ అక్క అయోధ్యకు వెళ్ళింది అని అంటాడు.

Nuvvu Nenu Prema May 10 Episode 620
Nuvvu Nenu Prema May 10 Episode 620

ఇక శాంతాదేవి అయితే పూజకు కావలసిన ఏర్పాట్లు అన్నీ చేయిస్తాము అని పంతులు గారికి చెప్తుంది. అప్పుడే విక్కీ మేము పాల్గొనలేము అని అంటాడు దానికి శాంతాదేవి ఇది మీ అక్క కోరిక మీ అక్క కోరికను కాదంటావా తను ఇప్పటినుంచి సీతారాముల కళ్యాణం మీతో చేయించాలి అని అనుకుంటుంది ఇన్నాళకు కుదిరింది. ఇప్పుడు వద్దంటే ఎలా మీ అక్క కోరిక నువ్వు కాదంటావా అని అంటుంది దాంతో అక్క కోరిక కదా సరే చేస్తాను అని అంటాడు. కుచల నువ్వు అన్ని పంతులు గారికి ఏం కావాలో చూడు, పంతులుగారు మేము అన్ని ఏర్పాట్లు చేసి కబురు చేస్తాము అని అంటుంది ఒకసారి అంటారు. నారాయణ పంతులు గారిని పంపించరా అని అంటుంది శాంతాదేవి ఇక అందరూ లోపలికి వెళ్తారు. దివ్య మాత్రం ఏదో జరిగింది బావ చెప్పకుండా ఎక్కడికి వెళ్లినట్లు అయినా చెప్పకుండా వెళ్ళాడు అంటే ఏదో ఉంది వీళ్ళని చూస్తుంటే అబద్ధం చెప్తున్నట్లు అర్థం అయిపోతుంది. అసలు నిజం ఏంటో కనుక్కోవాలి బావ ఎక్కడికి వెళ్ళాడు అరవింద తీసుకొని అని అనుకుంటుంది. నారాయణ రేపు సీతారాముల కళ్యాణం నువ్వు పిచ్చిపిచ్చిగా మేకప్ వేసుకుంటూ కూర్చోకుండా ఇంట్లోకి ఏం కావాలి అని చూడు అని అంటాడు. దానికి ఎప్పుడు నేనేనా కదా ఏర్పాట్లు చేసేది ఈసారి కూడా అలానే చేస్తాను అని అంటుంది. ఇక పంతులుగారు అన్ని రాలేదమ్మా ఒకటి వస్తే ఒకటి లేవు అని శాంతాదేవితో చెప్తాడు. నారాయణ పిలిచి శాంతాదేవి కుచల ఏం చేస్తుంది అన్ని సగం సగం పనులు చేస్తే ఎలాగో అని అంటుంది నేను వెళ్లి పిలిచిపోతాను అది ఎక్కడో మేకప్ వేసుకుంటూ కూర్చుంటుంది అని అంటాడు.

Nuvvu Nenu Prema May 10 Episode 620
Nuvvu Nenu Prema May 10 Episode 620

ఇక కుచల అద్దం ముందు కూర్చుని తనని తాను పొగుడుకుంటూ ఉంటుంది. అందమంటే నీదే ఇంత అందమైన, ఫేస్ పెట్టుకుని నువ్వు ఇన్నాళ్లు ఎలా మెయింటినెన్స్ చేస్తున్నావో అని అంటుంది. ఇలా కనుక మహేష్ బాబు చూసాడు అంటే నన్ను సినిమాలో ఆఫర్ ఇస్తాడు అని అంటుంది అప్పుడు నారాయణ లోపలికి వస్తాడు బిజినెస్ మాన్ వస్తాడు అనుకుంటే, ఫ్యామిలీ మెన్ వచ్చాడు ఏంటి అని అనుకుంటుంది. నారాయణ అన్ని సగం సగం పనిచేసే ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటే నేను సగం చేస్తే మిగిలింది సగం నువ్వు చేయొచ్చు కదా భార్య భర్తలు అంటే జనసేన కదా అని అంటుంది. ఇలాంటి వేషాలకి ఏం తక్కువ లేదు ముందు ఆ మేకప్ పాపి వెళ్లి అమ్మ పిలుస్తుంది కింద పూజకి చూడు అని అంటాడు ఇక కుచల అక్కడి నుంచి కోపంగా వెళుతుంది నారాయణ ఆమ్మో దీనికి ఎన్ని వేషాలు ఉన్నాయో అని అంటాడు.
ఇక మరోవైపు పద్మావతి పూజకి రెడీ అవుతుంది విక్కీ పద్మావతికి సారీ బ్లౌజ్ లాక్ వేయడానికి నేనున్నాను కదా పద్మావతి నువ్వెందుకు అంత కష్టపడుతున్నావు అని పద్మావతి బ్లౌజ్ కి త్రెడ్స్ తో లాక్ వేస్తాడు. ఇక పద్మావతినిఇకనుంచి కదలించేది లేదు అని అంటాడు నేను కింద పూజ జరుగుతుంది వెళ్లాలి అసలు ఏమైనా ఏర్పాట్లు జరిగాయో లేదో చూడాలి కదా అని అంటుంది అవన్నీ వాళ్ళు చూసుకుంటారులే అని అంటాడు నేను వెళ్లి తేవాల్సినవి ఇంకేమైనా ఉన్న ఏమో చూస్తాను అని అంటుంది పిన్ని బాబాయ్ ఇద్దరూ చూసుకుంటారు అని చెప్పాను కదా నువ్వు నాకు ఒకటి ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళు అని అంటాడు నేను కిందకి వెళ్లాల్సిందే అని అంటుంది ఇక పద్మావతిని విక్కి నాకు ముద్దు ఇచ్చి వెళ్ళు అని అంటాడు. పద్మావతి సిగ్గుపడుతుంది ఇక విక్కీ పద్మావతి తో క్లోజ్ గా ఉంటాడు అది గమనించి పద్మావతి ఇన్నాళ్లు ఎంత ప్రేమని ఎక్కడ దాచి పెట్టారు సారు అని అంటుంది. దేనికైనా టైం రావాలి కదా పద్మావతి అని అంటాడు. పద్మావతి విక్కీని గట్టిగా హగ్ చేసుకుంటుంది కొంచెం సేపటి తర్వాత నన్ను వదిలిపెట్టండి నేను కిందకి వెళ్ళాలి లేదంటే మనకే మాట వస్తుంది పూజకు ఏర్పాట్లు చేయమంటే చేయకుండా ఇక్కడే ఉంటే ఎలాగు అని అంటుంది. పద్మావతి కిందకి వెళ్దాము అని అంటుంది దానికి ఎక్కి నేనడిగింది వడ్డీతో సహా తిరిగి ఇస్తానంటే వెళ్దాము అని అంటాడు. లేదంటే ఇక్కడ విక్కీ తగ్గేదేలే అని అంటాడు నాలా డైలాగ్ చెప్పడం కాదు సారీ నాలానే ఉండాలి అని అంటుంది. నేను నీలానే ఉన్నాను కదా అని అంటాడు స్నానం చేసి మీరు ఇంత బడికి బొట్టు పెట్టుకోలేదు కదా అని అంటుంది దానికి అయితే నువ్వే పెట్టు అని అంటాడు. పద్మావతి కుంకుమ భరణి తీసుకొని వస్తుంది ఇలా బొట్టు పెట్టడం కాదు పద్మావతి నేను బొట్టు మీద పెట్టాలి అని ఉంటాడు దానికి పద్మావతి నాకు అర్థమైంది అని అంటుంది. పద్మావతి విక్కీకి తో బొట్టు పెడుతుంది. ఎప్పటికీ మీ ప్రేమ ఇలానే ఉండాలి సారు అని అంటుంది. ఎప్పటికీ నా ప్రేమ నీకే పద్మావతి అని అంటాడు. ఈ మాట చాలుసారు అని అంటుంది పద్మావతి.

Nuvvu Nenu Prema May 10 Episode 620
Nuvvu Nenu Prema May 10 Episode 620

ఇక పూజకి శాంత దేవి అన్ని వచ్చాయా అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి కుచల వస్తుంది. ఏంటి అత్తయ్య పేసంతా అలా మారిపోయింది నా దగ్గర సమ్మర్లో వాడే క్రీమ్ ఉంది ఇవ్వమంటారా అని అంటుంది. నీకు ఫేసులు మీద క్రిములు మీద ఉన్న ధ్యాస చెప్పిన పని చేయడం లేదు అని అంటుంది అలా చేస్తే తింగరిది ఎందుకు అవుతుంది అమ్మ అని అంటాడు నారాయణ. నారు ఇప్పుడు నువ్వు నన్ను పొగిడావా తిట్టావా అని అంటుంది కుచల. దీనికి పొగడ్డం తిట్టడం కూడా తెలియట్లేదు అంటే ఇంకా అయిపోయిందమ్మా అని అంటాడు ఏంటి అత్తయ్య ఈ ఇంట్లో అందరికన్నా స్మార్ట్ గా ఉండేది నేనే కదా అని అంటుంది. ఫాస్ట్ గా పని చేసేది షార్ప్గా ఆలోచించేది కూడా ఈ ఇంట్లోనే కదా అని అంటుంది. నేను ఏదైనా పని చేస్తే చాలా పర్ఫెక్ట్ గా చేస్తాను అని అంటుంది అని సగం సగం పనులు చేస్తే పర్ఫెక్ట్ గా చేస్తారు అని అంటాడు నారాయణ. దాని మతిమరుపు అంటారు వయసు కూడా అయిపోతుంది కదా అని అంటాడు వెంటనే కోపంతో ప్రతి సంవత్సరం మనిద్దరమే కదా చేసేది, ఇవన్నీ తెలిసిన ఐటమ్స్ ఏ కదా మనం పూజ చేసేటప్పుడు అప్పుడు అరేంజ్ చేసుకోవచ్చు కదా అని పక్కన పెట్టాను అని అంటుంది. దానికి నువ్వు ఇంతలా తిట్టాలని నన్ను నేను అసలే టూ ఇంటెలిజెంట్ ని అని అంటుంది ఈ సంవత్సరం పూజ చేసేది మనిద్దరం కాదు, విక్కీ పద్మావతి అను ఆర్యాలు అని అంటాడు. అవునా నేను ఇంకా మనిద్దరమే పూజ చేస్తున్నామనుకొని ఇలా గెటప్ వేసుకొని వచ్చాను కదా అయ్యో నాకు వేస్ట్ అయిపోయింది అని అంటుంది. ఓవరాక్షన్ చేయకుండా వెళ్లి మిగిలిన పనులు చేయి అని అంటాడు. నారాయణ పూజకి ఆలస్యమవుతుంది పిల్లల్ని పిలువు అని అంటుంది. ఇస్తున్నారమ్మా రెడీ అవుతున్నారు అని అంటాడు నారాయణ.

Nuvvu Nenu Prema May 10 Episode 620
Nuvvu Nenu Prema May 10 Episode 620

ఇక మరోవైపు అను రెడీ అవుతూ ఉంటే ఆర్య అను నేను చూస్తూ ఉంటాడు. ఏంటి అను ఇంత అందంగా ఉన్నావు అని అడుగుతాడు. ఈ అందానికి మరింత అందం ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాను అని చూస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న పూలను తీసుకొని అను జడలో పెడతాడు అను ఇప్పుడు చూడు నువ్వు ఇంకా ఎంత అందంగా ఉన్నావో నాదిష్టే తగిలేలా ఉంది అని అంటాడు. ఎప్పుడూ లేనిది ఈ రోజు నీ ఫేస్ ఏంటో వెలిగిపోతుంది అని అడుగుతాడు ఆర్య. పద్మావతి గురించి ఆలోచిస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది అను. ఇంతకాలం తన చేయని తప్పుకి నిందలు మోసి భర్తతో దూరమై ఆ సీతాదేవిలా కష్టాలు పడి ఉన్నాది. ఇప్పటికీ విక్కీతో కలిసి ప్రేమగా ఉంటుంది ఎన్నో అపార్ధం అనుమానాలు దాటుకొని, అగ్ని ప్రవేశం చేసిన సీతలాగా తన ప్రేమని మళ్లీ తిరిగి సాధించుకుంది అని అంటుంది. మా విక్కీ కూడా శ్రీరాములు లాగా ప్రేమించిన భార్య కోసం ఎన్ని కష్టాలు ఉన్నా తన ప్రాణాన్ని పణంగా పెట్టి పద్మావతిని కాపాడుకున్నాడు అని అంటాడు ఆర్య. పద్మావతి, విక్కీ నిజంగా సీతారాములు లాంటి వాళ్లే వాళ్ళు ఎప్పటికీ అలానే ఉండాలి అని అంటారు. ఒకరినొకరు ప్రేమతో అర్థం చేసుకుంటే, వాళ్ల మధ్య ఎంత ఏడబాటులో ఏ కష్టం వచ్చినా, వాళ్లని అవి బాధ పెట్టలేవండి అని అంటుంది. వాళ్ళ మధ్య ప్రేమ పెరిగే బంధం బలపడాలని కోరుకుందాం. విక్కీ పద్మావతి ఆ సీతారాములు లాగా కలిసే ఉంటారు అని అంటాడు.

Nuvvu Nenu Prema May 10 Episode 620
Nuvvu Nenu Prema May 10 Episode 620

ఇక మరోవైపు అరవింద బాధపడుతూ ఉంటుంది. ఆరోజు విక్కీ కృష్ణుని కొట్టడం అరవింద విక్కీ ని కొట్టడం అన్నీ గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. నేను ఈరోజు నీకు దూరమవుతానని అనుకోలేదు విక్కీ కానీ దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది నువ్వు నా భర్త మీద చేయి చేసుకుంటామని నేను కలలో కూడా అనుకోలేదు దానికి కారణం ఏదైనా అయి ఉండొచ్చు కానీ నువ్వు అలా కొట్టడం తప్పు, ఈరోజు నీ కోసం నేను ఎంతో బాధపడుతున్నాను అందరిని దూరం చేసుకుని ఇక్కడికి వచ్చాను. ఇంట్లో ఉన్నాను అనే కానీ మనసంతా అక్కడే ఉంది అని అనుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అరవింద. ఈ సంవత్సరం మీతో సీతారాముల కళ్యాణం జరిపించాలి అని అనుకుంటున్నాను కానీ నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది అని బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు సీతారాముల కళ్యాణం జరిపించడానికి పద్మావతి విక్కి లు ఇద్దరు పీటల మీద కూర్చుంటారు. పూజ మొదలు పెట్టండి పంతులుగారు అని అంటుంది. ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్లో పద్మావతి విక్కి పూజ చేస్తూ ఉంటే పద్మావతి సీతారాముల కళ్యాణం జరిగినట్లుగానే మా పెళ్లి కూడా జరిగితే బాగుండు అని అనుకుంటుంది. అప్పుడే పద్మావతి విక్కీ ఇద్దరు పెళ్లి జరిగినట్లుగా మళ్లీ చూపిస్తూ ఉంటారు. విక్కీ నుదుటిన బాసికం కట్టి విక్కీ పద్మావతి మెడలో తాళి కడుతున్నట్లుగా చూపిస్తారు.

Related posts

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri