Krishna Mukunda Murari: నందు ఇచ్చిన సలహాతో మురారి కృష్ణ తన భార్యా అని తెలుసుకున్నాడా.!?
Krishna Mukunda Murari: రేవతి ముకుందకి పసుపు రాస్తుంది. కృష్ణ మిగతా వాళ్ళందరికీ గంధం రాస్తుంది. అలా ఇంట్లో వాళ్ళందరకి రాస్తూ వస్తుంది. కృష్ణ తన మాటలతో అందరినీ నవ్విస్తూ ఉంటుంది. మురారి కి...