NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari January 16 2024 Episode 368: ముకుంద కృష్ణని అందంగా ముస్తాబు చేసిన ముకుంద.. రేపటికి ఊహించని ట్విస్ట్

Krishna Mukunda Murari Today Episode January 16 2024 Episode 368 Highlights

Krishna Mukunda Murari January 16 2024 Episode 368: ఇక కృష్ణా మురారిల చేత పంతులుగారు పూజ చేయిస్తారు. వాళ్ళిద్దరూ చేత ఒక మొక్కకి నీళ్లు పోయిస్తారు. ఇక అప్పుడే ముకుంద వైపు చూసి మీ భర్త ఎక్కడమ్మా రమ్మని చెప్పండి అని అనడంతో.. అందరూ మౌనంగా ఉండిపోతారు. ఇక కృష్ణ తెలివిగా తన భర్త ఊరు వెళ్ళారు. ఒక ఐదు రోజులలో వస్తాడు అని కృష్ణ అంటుంది. అయితే మీరు రండి అని పంతులు నందిని, గౌతమ్ ని పిలిచి పూజ చేయిస్తారు. ఆ తరువాత కృష్ణ చేత మంగళహారతి ఇప్పిస్తారు. కృష్ణ దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత ఇంట్లో అందరికీ ఇస్తుంది. భవాని దేవుడికి నేను కలలు కన్నా కుటుంబం లాగా నా ఇల్లు ఉండాలని కోరుకుంటుంది. రేవతి ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి మా కుటుంబం పై దయవుంచి దేవుడా అని వేడుకుంటుంది. ఇక కృష్ణ తను హారతి తీసుకోవాలని ఆ హారతి పళ్ళెన్ని ముకుందకి ఇచ్చి తను హారతి తీసుకోబోతుండగా.. ఆ హారతి ఆరిపోతుంది. ఇలా జరిగింది ఏంటి పంతులుగారు అని అడిగితే.. ఇంట్లో ఏదో దోషము ఉన్నట్టుంది మీరు ఇంటికి పెద్ద కాబట్టి గోమాతకి దాన్యం తినిపించమని రేవతితో చెబుతారు పంతులుగారు. అప్పుడు ముకుందా కావాలని నేనే పెద్ద పొరపాటు చేశాను. నాకు కఠినమైన శిక్ష విధించండి అని పంతులు గారిని అడుగుతుంది. అమ్మ నువ్వే చెబుతున్నావు కదా తప్పు చేశానని దేవుడిని మనస్పూర్తిగా వేడుకో చాలు అని చెబుతారు. ఇదంతా నా వల్లే జరుగుతుంది అని ముకుందా బాధపడుతుంది. ఇక ఇవన్నీ ఆపేసి అందరం ఫెస్టివల్ మూడ్ లోకి వచ్చేద్దాం అని మధు అంటాడు. వెంటనే గాలిపటాలు ఎగరేద్దాం అంటే అప్పుడు గౌతమ్ నాకు ఆకలేస్తుంది అంటే మురారి కూడా నాకు కూడా అంతే అని అంటాడు. అయితే అందరూ భోజనానికి పదండి అని భవాని రేవతి అంటారు.

Krishna Mukunda Murari Today Episode January 16 2024 Episode 368 Highlights
Krishna Mukunda Murari Today Episode January 16 2024 Episode 368 Highlights

ఇక ఇంట్లో వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకి వస్తారు. భవాని మొబైల్ మర్చిపోయాను అని అంటే మురారి తేవడానికి వెళ్తాడు. అప్పుడు నీ పంచ ఉడిది ఏమో అని అంటే కృష్ణ కట్టింది అది అసలు ఊడదు అని అంటాడు. ఇక భవాని కి మొబైల్ తీసుకువచ్చి ఇస్తుండగా కృష్ణ అని మురారి పెద్దగా అరుస్తాడు పంచె ఊడిపోతుంది అని అంటాడు. కృష్ణ ఇందాక పూజలో నుంచి వచ్చేటప్పుడే కావాలని మురారి పంచ ఊడిపోయేలాగా చేస్తుంది. ఇక ఎక్కడ ఊడిపోతుందా అని కృష్ణ కంగారుపడుతూ ఉంటుంది. ఇక మురారిని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి భోజనం చేయమంటుంది. ఇక అందరూ భోజనం చేసినా కూడా మురారి అది కావాలి ఇది కావాలి అని తింటూ ఉంటాడు. నాన్న నువ్వు ఆల్ రైట్ అని భవాని అడుగుతుంది. ఇక అప్పుడు అందరూ గాలిపటాలు ఎగరవేయడానికి వెళ్ళండి నేను మధ్యలో వచ్చి జాయిన్ అవుతాను అని మురారి అంటాడు. అప్పుడు కృష్ణ ఏసిపి సార్ పంచ ఊడి పోతుంది మీరందరూ వెళ్ళిపోతే తను లేచి సరిచేసుకుని వస్తాడు అని కృష్ణ అంటుంది. ఇక అందరూ నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు.

Krishna Mukunda Murari Today Episode January 16 2024 Episode 368 Highlights
Krishna Mukunda Murari Today Episode January 16 2024 Episode 368 Highlights

ఇంట్లో వాళ్ళందరూ మేడ మీద నిలబడి గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. కృష్ణ తన పక్కన మురారి ఉన్నాడనుకొని మాట్లాడుతూ ఉంటుంది. కానీ మురారి సమాధానం ఇవ్వకపోవడంతో పక్కన ఎవరున్నారో కూడా చూసుకోకుండా.. భవాని మీద చేయి వేసి ఏంటి ఏసీబీ సార్ మీరేం మాట్లాడరు అనే కృష్ణ అంటుంది. అప్పుడు భవానిని చూసి సారీ అత్తయ్య అని కృష్ణ అంటుంది. అప్పుడే కృష్ణ గాలిపటాన్ని ముకుందా కట్ చేస్తుంది నేను కావాలని చేయలేదు కృష్ణ సారీ అని ముకుందా అంటుంది ఇక కృష్ణ వెంటనే డల్ అవుతుంది రేవతి కృష్ణ దగ్గరకు వచ్చి నేను చూస్తూనే ఉన్నా ముకుందా కావాలని చేయలేదు కృష్ణ ఈ విషయానికి అంత బాధ పడాలా అని రేవతి అంటుంది.

Krishna Mukunda Murari Today Episode January 16 2024 Episode 368 Highlights
Krishna Mukunda Murari Today Episode January 16 2024 Episode 368 Highlights

కృష్ణ ఎలాగైనా ఆదర్శ్ ని తీసుకువచ్చి ముకుందా ఆదర్శ్ కలిసి ఉండేలాగా చేయాలని అనుకుంటుంది. ఎంటి కృష్ణ ఏం ఆలోచిస్తున్నావు అని మురారి అడుగుతాడు. గదిలోకి వెళ్లిన కృష్ణతో సినిమాకి ముందు టీజర్ వదులుతారు కదా.. అలా మన శోభనం ముహూర్తానికి ముందుగా శోభనం టీజర్ వదలాలి అని కృష్ణ తో మురారి అంటాడు.. కృష్ణ సిగ్గు పడుతుంది. కానీ ఇప్పుడు కాదు ఏసిపి సార్ ముకుంద ఆదర్శ్ కలిసాక అప్పుడు అని కృష్ణ అంటుంది.

Krishna Mukunda Murari Today Episode January 16 2024 Episode 368 Highlights
Krishna Mukunda Murari Today Episode January 16 2024 Episode 368 Highlights

కృష్ణ ఉదయాన్నే నిద్ర లేచే సరికి ఇంటి బయట ముగ్గు వేసి ఉంటుంది. నేనే కదా రోజు ముగ్గు వేసేది. ఈరోజు ముగ్గు ఎవరు వేసి ఉంటారు అని కృష్ణ అనుకుంటూ ఉంటుంది .అప్పుడు ఇంట్లోకి రాగానే నందిని నువ్వేనా ముగ్గు వేసింది అని కృష్ణ అడుగుతుంది. నేను కాదు ఒకవేళ చిన్నమ్మ ఏసిందేమో అయితే ఇప్పుడు ఏమైంది అని కృష్ణ అడుగుతుంది. అంతలో సుమతి అక్కడికి వస్తుంది తనని కూడా కృష్ణ అడుగుతుంది తను కూడా నేను కాదు అని అంటుంది. ఇక్కడ ముగ్గు ఎవరు వేశారు అనేది పెద్ద సమస్య అని మధు అంటుండగా.. ఏంట్రా పొద్దున్నే సమస్య అంటున్నావు. ఏంటి కృష్ణ ముగ్గేసి వచ్చావా ఏంటి సమస్య అని రేవతి అడుగుతుంది. మీరు కూడా ముగ్గు వేయలేదా అత్తయ్య అయితే ఇప్పుడు ముగ్గు ఎవరు వేసి ఉంటారు అని కృష్ణ అనుకుంటుంది. ఆ ముగ్గు బహుశా ముకుంద వేసి ఉంటుంది అనేది తెలియాలంటే తరువాయి భాగం వరకు వేచి చూడాల్సిందే.

Krishna Mukunda Murari Today Episode January 16 2024 Episode 368 Highlights
Krishna Mukunda Murari Today Episode January 16 2024 Episode 368 Highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో కృష్ణ ఎక్కడా అని మురారి అంటాడు. రెండు విభిన్న కాంబినేషన్స్ బయటికి వెళ్ళాయి అని మధు అంటాడు. కృష్ణ ని ముకుంద బయటికి తీసుకు వెళ్ళింది అని మధు అంటాడు. అప్పుడు మురారి కంగారు పడతాడు. అప్పుడే ముకుంద కృష్ణని అందంగా ముస్తాబు చేసి తీసుకు వస్తుంది. కృష్ణ హెయిర్ స్టైల్ చూసి మురారి హ్యాపీగా ఫీల్ అవుతాడు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu