NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Aquaman 2 OTT: హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ఆక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది. థియేటర్లలో రిలీజ్ అయిన ఐదు నెలల అనంతరం ఈ మూవీ ఓటిటిలో సందడి చేయనుంది. మే 21 నుంచి జియో సినిమా ఓటీటీ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. జియో ఓటిటిలో ఈ హాలీవుడ్ మూవీ నీ ఫ్రీగా వీక్షించవచ్చు. జియో ప్రీమియర్ సబ్స్క్రైబర్లు ఎటువంటి యాడ్స్ లేకుండా సినిమాను చూసే విసురుబాటు ఉంది. ప్రీమియర్ సబ్స్క్రిప్షన్ లేని వారి కోసం యాడ్స్ తో ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనుంది జియో సినిమా. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు మరో ఓటిటిలోకి కూడా ఈ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తుంది. 2018 లో రిలీజ్ అయిన అక్వామెన్ కు‌ సీక్వెల్ గా ఈ మూవీ రూపొందింది.

థియేటర్లలో మిక్స్డ్ టాక్ ను దక్కించుకున్న ఈ చిత్రం నిర్మాతలకు మాత్రం లాభాలను తెచ్చిపెట్టింది. 215 మిలియన్ల బడ్జెట్తో రూపొందిన ఈ సీక్వెల్ 435 మిలియన్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇండియాలో ఈ చిత్రం సీక్వెల్ తో పాటు డంకీ, సలార్ ఒకేసారి థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఇక ఈ ఇండియన్ సూపర్ స్టార్ లతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పోటీ పడింది. తొలిరోజు రెండు కోట్లలోపే కలెక్షన్స్ రాబట్టింది. నెగిటివ్ టాక్ రావడంతో ఈ మూవీకి దెబ్బ పడింది. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ కు సగం కూడా కలెక్షన్స్ రాలేదు.

Aquaman 2 OTT updates
Aquaman 2 OTT updates

ఆక్వామన్ క్యారెక్టర్ జోసన్ మోమోవా పై తర్కెక్కించిన యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. యుద్ధంలో తన సోదరుడు ఓరమ్ నో ఓడించిన అక్వామెన్ అలియాస్ ఆర్ధర్ కర్రీ అట్టాంటిస్ కు రాజు అవుతాడు. మోరా ను పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. ఆక్వామెన్ తో పగతో రగిలిపోయిన డేవిడ్ కేన్.. బ్లాక్ ట్రైడెంగ్ సహాయంతో కొత్త శక్తులను కూడగట్టుకుని అక్కామెన్ తిరిగి యుద్దానికి వస్తాడు. డేవిడ్ ను అక్కా మెన్ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ పోరాటంలో ఎవరు గెలిచారు? అని కథ చుట్టూ ఈ మూవీ రూపొందింది. ఇక కథనాలతో పాటు యాక్షన్ ఎమోషన్స్ కు పెద్దపీట వేశారు మేకర్స్. కానీ సెకండ్ పార్ట్ లో ఆ మ్యాజిక్ మిస్ అయింది.

కంప్లీట్ గా ప్రివెంజ్ డ్రామాగా ఈ మూవీ రూపొందింది. మొత్తానికి అయితే థియేటర్లు వద్ద మిక్స్డ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ మూవీ మంచి జోరును చూపించింది. ఇక ఇతర ఇండస్ట్రీలలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ మరియు షారుక్ ఖాన్ ని ఢీ కొట్టడం అంటే మామూలు విషయం కాదనే చెప్పుకోవచ్చు. వీరిద్దరిని ఢీ కొట్టి ఈ మూవీ ఇంత మేరా వసూలు రాబట్టడం అంటే గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ మూవీ థియేటర్లలో అయితే మంచి వసూళ్లను రాబట్టి నిర్మాతలను ఆదుకుంది. మరొక ఓటిటిలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

Related posts

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri