NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఈ వారం కూడా ఓటిటి సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేయగా మరికొన్ని రాబోతున్నాయి. రెండు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లతో పాటు తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్ భాషల్లో చాలా సినిమాలు ఈ వీకెండ్ అందుబాటులోకి రానున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో వాటి డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఆవేశం:
ఈమధ్య మలయాళం లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఫహిద్ ఫాజిల్ మూవీ నే ఆవేశం. ఈ సినిమా నేడు అనగా మే తొమ్మిదవ తారీకున ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ మూవీని ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.

2. గీతాంజలి మళ్లీ వచ్చింది:
అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ కామెడీ హారర్ చిత్రం బుధవారం అనగా మే 8 వ తారీకు సాయంత్రం ఏడు గంటల నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక గతంలో రిలీజ్ అయిన గీతాంజలి మూవీకి ఈ గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా సీక్వెల్.

3. చిత్రం చూడరా:
ఈటీవీ విన్ ఓటీటీలోకి నేడు అనగా మే తొమ్మిదవ తారీకున చిత్రం చూడరా అనే యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అందుబాటులోకి వచ్చింది. వరుణ్ సందేశ్, కమెడియన్ ధనరాజ్, కాశి విశ్వనాథ్ నటించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది.

4. పార్థు:
ఇక ఈటీవీ విన్ ఓటీటీలోని ఈ మూవీ కూడా నేడు అనగా మే 9 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమా సైకో థ్రిల్లర్ ‌ గా రూపొందింది. తమిళ్ నుంచి తెలుగులోకి డబ్ చేశారు ఈ సినిమాని. రెండేళ్ల కిందట థియేటర్లలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అయింది.

5. పార్ట్‌నర్:
ఆది పినిశెట్టి, హన్సిక ప్రధాన పాత్రను పోషించిన సినిమానే పార్ట్‌నర్. ఈ సినిమా కూడా బుధవారం అనగా మే 8 నుంచి ఆహా తమిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. గత ఏడాది ఆగస్టులో తమిళ్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇన్నాళ్లకు ఓటిటిలోకి వచ్చింది.

6. రోమియో:
విజయ్ ఆంటోని హీరోగా నటించిన ఈ రోమియో మూవీ తెలుగులో లవ్ గురు పేరుతో రీమేక్ చేయబడింది. ఈ సినిమా రేపు అనగా మే 10 నుంచి ఓటిటిలోకి అందుబాటులోకి రానుంది. ఈ సినిమా ఆహా మరియు ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

7. అన్‌దేఖీ సీజన్ 3:
ఈ వెబ్ సిరీస్ నేరుగా ఓటీటీలోకి రేపు అనగా మే 10వ తారీఖున అడుగుపెట్టనున్నాయి. ఇప్పటికే రెండు సీజన్లకు మంచి రెస్పాన్స్ రావడంతో మూడో సీజన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని సోనీ లీవ్ ‌ లో చూడవచ్చు.

8. మర్డర్ ఇన్ మహీమ్:
ఈ వీకెండ్ ఓటిటి లోకి వస్తున్న మరో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో ఈ మర్డర్ ఇన్ మహీమ్ కూడా ఒకటి. విజయ్ రాజ్, అశుతోష్ తో పాటు తదితరులు నటించిన ఈ సిరీస్ శుక్రవారం అనగానే పదవ తారీకు నుంచి జియో ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఈ సినిమాలన్నింటికంటే ప్రతి ఒక్కరి ధ్యాస గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా పైనే ఉంది.

Related posts

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N

Manamey Trailer: శర్వానంద్ `మ‌న‌మే` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

kavya N

Brahmamudi June 01 Episode 425: రాజ్ గదిలో ఉండాలనుకున్న మాయ.. రెండు రోజుల్లో రాజ్, మాయ ల పెళ్లి.. కావ్య ప్లాన్ తెలుసుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari June 1st 2024 Episode 485: క్రిష్ణ, మురారీల తప్పులేదని భవానికి నిజం చెప్పిన మధు. ముకుంద కుట్ర బట్టబయలు. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Nuvvu Nenu Prema June 01 Episode 639: విక్కీ ని ఇష్టపడుతున్న గాయత్రి.. పాప కుచల కి దగ్గర కానుందా? పద్దు విక్కీ ల మీద మూర్తి అనుమానం..

bharani jella

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Buchi Babu Sana: ఉప్పెన డైరెక్ట‌ర్ ఇంట తీవ్ర విషాదం.. శోక‌సంద్రంలో బుచ్చిబాబు!

kavya N

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri