NewsOrbit
Entertainment News Telugu Cinema న్యూస్ రాజ‌కీయాలు సినిమా

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. వారిలో యాంకర్ శ్యామల కూడా ఒకరు. మొదటిగా సీరియల్ యాక్టర్ గా తన కెరీర్ను ప్రారంభించిన ఈ బ్యూటీ అనంతరం యాంకర్ గా మరియు సినిమాలలో సపోర్టు రోల్స్ లో నటించింది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ యాంకరింగ్ కి దూరమైంది శ్యామల. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి ఏ విధంగా ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా సినీ సెలబ్రిటీలు సైతం తాము ఎంతగానో గౌరవించే పార్టీస్ కి మద్దతుగా నిలుస్తున్నారు.

actor Prudhvi comments on anchor Shyamala
actor Prudhvi comments on anchor Shyamala

ఈ క్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు జనసేనకి సపోర్ట్ చేస్తుంటే వారికి భిన్నంగా యాంకర్ శ్యామల మాత్రం వైఎస్ఆర్సిపి కి సపోర్ట్ గా నిలబడింది. అంతేకాకుండా రాజకీయం పరంగా ఘాటు వ్యాఖ్యలను కూడా చేస్తుంది. ఇక లెజెండ్ మూవీలో బాలయ్య ఒక డైలాగ్ చెబుతాడు. రాజకీయం బై బర్త్ నా బ్లడ్ లోనే ఉందని. ఏపీలో ఎలక్షన్స్ ముంచుకొస్తున్న వేళ ఇప్పుడు ఈ డైలాగ్ కొంతమంది సినిమా వాళ్లకి సూట్ అవుతుంది. రాజకీయాల్లో అసలు ఎప్పుడూ కనపడని వారు సీనియర్ మోస్ట్ పొలిటిషన్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలని చూస్తుంటే ప్యాకేజీ వచ్చిందనే విషయం అర్థమవుతుంది. ఈ కోవాలో తాజాగా చేరిన నటి యాంకర్ శ్యామల. ఈమె గురించి పృథ్వీ చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. యాంకర్ శ్యామల సినిమా మరియు ఈవెంట్స్ కి యాంకరింగ్ చేస్తూ పలు సినిమాస్లో నటిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సీరియల్స్ లో కూడా కనిపిస్తుంది.

ఇక తాజాగా ఆమె మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అభ్యర్థుడు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి గుంట నక్క, మొసలి తోడేళ్లు అని కొన్ని వ్యాఖ్యలను చేసింది. ఇక తాజాగా ఈమె మాటలకి నటుడు పృథ్వీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. సినిమాలలో కామెడీ రోల్స్ లో ప్లే చేసే పృథ్వి పాలిటిక్స్ పరంగా కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. సినిమాలలో కమీడియన్ అయినప్పటికీ పాలిటిక్స్ లో మాత్రం హీరో అనే చెప్పుకోచ్చు. సినీ ఇండస్ట్రీ నుంచి పోటీలో నిలబడ్డ పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతూ ప్రచారం చేపట్టారు పృథ్వి. ఇక తాజాగా ఈయన శ్యామలపై స్పందిస్తూ..” లౌక్యంలో శ్యామల నాతో పాటు చేసింది. ఆమె పవన్ కళ్యాణ్ ని మరియు చంద్రబాబుని తిడుతుంది. వచ్చాయమ్మా నిన్ను అయిదు నిమిషాల్లో పంపించేస్తా అని మాట్లాడిన అవంతి శ్రీనివాస్ ని పక్కన పెట్టుకుని తిడుతుంది. పైన విశాఖపట్నం సుందరంగా ఉందని చెప్తుంది.

actor Prudhvi comments on anchor Shyamala
actor Prudhvi comments on anchor Shyamala

మరి ఆమెకి ఇచ్చిన పేమెంట్ లో విశాఖపట్నం గురించి కొంచెం ఎక్కువ చెప్పామని అన్నారేమో. కానీ శ్యామలకి తెలియని విషయం ఏమిటంటే వైజాగ్ ప్రజలు నువ్వు కనిపిస్తే చెప్పులతో కొట్టాలి అనే ఊసులో ఉన్నారు. రోజు కూడా గతంలో దరిద్రుడు జైలుకి పోతే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేస్తున్నాడని మాట్లాడింది. వేల వరసలన్నీ ఓకే రకంగా ఉంటాయి. కొంచెం కొంచెం మార్చుతుంటారు అంతే. నేను నా వైఫ్ జనసేన వేరా మహిళలు కలిసి ప్రతి ఏరియా తిరుగుతున్నాం. ప్రతి చోటా అపరిశుభ్రం వాతావరణం.. క్లీన్ నెస్ అనేదే లేదు. అడుగు పెట్టలేని విధంగా ఉంది ” అంటూ శ్యామల వ్యాఖ్యలపై స్పందించాడు పృథ్వీ . ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

Related posts

వైసీపీ ఓడితే.. అది ముగిసిన‌ట్టే.. జ‌గ‌న్ రికార్డే…?

ఏపీలో ఐదేళ్లు: ఎవ‌రు గెలిచినా నిప్పుల న‌డ‌కే.. ఎవ‌రొచ్చినా స‌వాళ్ల సంసార‌మే ..!

ప‌వ‌న్ విక్ట‌రీకి ఎందుకంత క్రేజ్‌.. ఇదీ రీజ‌న్‌!

కౌంటింగ్‌కు ముందే ఏపీ రాజ‌ధాని డిసైడ్ అయిపోయిందా..?

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Karthika Deepam 2 June 1st 2024 Episode: కాంచనకు నిజం నిర్మోహమాటంగా చెప్పమంటున్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జో ప్రయత్నాలు..!

Saranya Koduri

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Saranya Koduri

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Saranya Koduri

Amulya Gowda: బాలు తో రొమాన్స్ చేస్తుంటే.. కల్లప్పగించి చూస్తున్నారు.. అమూల్య గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‌..!

Saranya Koduri

Most Expensive TV Show: అత్యధిక బడ్జెట్ కలిగిన టీవీ షో ఇదే.. ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు..!

Saranya Koduri

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N

Love Me: విడుద‌లై నెల కాకుండానే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న బేబీ హీరోయిన్ హార‌ర్ ల‌వ్ స్టోరీ.. ల‌వ్ మీ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

ఏపీలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్

sharma somaraju

Lok Sabha Election 2024: ఈవీఎంలను నీటి గుంటలో పడేసిన గ్రామస్థులు .. పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

sharma somaraju