NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Bujji And Bhairava OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కల్కి. మహానటి దర్శకుడు నాద్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సినిమాపై ఎటువంటి హైప్స్ ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఇటీవల బుజ్జి పేరుతో ఏఐ రోబోట్ వెహికల్ను చూపించారు. ఇక దీనికి మహానటి కీర్తి సురేష్ ఇచ్చిన వాయిస్ ఓవర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అంతేకాకుండా ఇందులో బుజ్జి అండ్ భైరవ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా కనిపించారు. బుజ్జి అండ్ పైన బాండింగ్ మరియు ఫన్నీ మాటలకూ సంబంధించిన వదిలిన వీడియో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక దీనికి మంచి రెస్పాన్స్ సైతం వచ్చింది. ఇదే కాకుండా బుజ్జి అండ్ భైరవ టైటిల్ తో యానిమేటెడ్ ‌ వెబ్ సిరీస్ ను కల్కి మూవీ కంటే ముందుగా ఓటిటి రోజు స్ట్రీమింగ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించిన సామితే తెలిసిందే.

Bujji And Bhairava OTT updates
Bujji And Bhairava OTT updates

ఇక దీనిని నిన్న అనగా మే 31వ తారీకున విడుదల చేశారు. ఇక 31 తారీఖున ఈ సిరీస్ నుంచి విడుదలైన ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఇక మేకర్స్ చెప్పినట్లుగా బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ వెబ్ సిరీస్ 31 అర్ధరాత్రి నుంచి ఓటిటిలోకి వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో బుజ్జి అండ్ భైరవ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు మరియు హిందీ తో పాటు మరో భాషలో ఈ వెబ్ సిరీస్ స్విమింగ్. అయితే ముందుగా ఈ సిరీస్ నుంచి రెండు ఎపిసోడ్స్ మాత్రమే విడుదల చేశారు. కల్కి మూవీ విడుదల వరకు అంటే జూన్ 27 వరకు ఒక్కో ఎపిసోడ్ న్యూ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికీ విడుదలైన రెండు ఎపిసోడ్స్ ప్రెసెంట్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

ఈ సిరీస్లో బ్రహ్మానందం మరియు ప్రభాస్ మధ్యా ఉండే కన్వర్జేషన్ మెయిన్ హైలెట్గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే విడుదలైన రెండు ఎపిసోడ్ నిడివి మొత్తం కలిపి చూస్తే సుమారు 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అంటే ఒక్కో ఎపిసోడ్ విడివి కేవలం 14 నుంచి 15 నిమిషాలు మాత్రమే. ఈ యానిమేటెడ్ వెబ్ సిరీస్ తో చల్కి సినిమా ప్రపంచంలోకి మూవీ కంటే ముందుగా తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది.

పాత్రల పరిచయం మరియు వరల్డ్ బిల్డింగ్, బుజ్జి అండ్ భైరవ ఫ్రెండ్షిప్ ని ఈ సిరీస్ లో చాలా అద్భుతంగా చూపించారు. ఇక ఈ మూవీలో ప్రభాస్ మరియు బ్రహ్మానందం మధ్య సాగే సన్నివేశాలు మొత్తం వెబ్ సిరీస్ లో మెయిన్ హైలెట్గా నిలిచాయి. అలా థియేటర్లలోకి రాకముందే ఓటిటిలతోనే మంచి హైట్స్ ని క్రియేట్ చేశారు మూవీ. మరి అసలు ప్రింట్ రిలీజ్ అయితే ఇంకెలా ఉంటుందో చూడాలి. మొత్తానికి ఈ వెబ్ సిరీస్ తో రెబల్ అభిమానులతో పాటు మిగతా హీరోల అభిమానాల్ని కూడా ఆకట్టుకున్నారు మూవీ యూనిట్. ఇక ఇదే జోరుతో కనుక ఈ వెబ్ సిరీస్ కొనసాగితే మూవీకి మరింత ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella