NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

OTT: ప్రేక్షకులను ఎక్కువగా భయపెట్టే సినిమాలు హారర్ జోనర్ కు చెందినవే ఉంటున్నాయి. భయం అనేది సగటు మనిషికి ఉన్న ప్రధానమైన ఎమోషన్. అందుకే ఈ కాన్సెప్ట్లతో వచ్చే సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అద్యంతం థ్రిల్లింగా మరియు ఆసక్తికరంగా, సస్పెన్స్ అంశాలతో భయపెట్టే హర్రర్ సినిమాలను చూసేందుకు ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ప్రేక్షకుల అభిరుచిని కనిపెట్టిన ఓటిటి సంస్థలు దానికి తగ్గట్లుగానే కంటెంట్ను తీసుకొస్తున్నాయి.

OTT moviesupdates
OTT moviesupdates

హారర్ అండ్ ఫాంటసీ, యాక్షన్, కామెడీ, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు ఎక్కువగా సినిమాలను ఓటేటి సమస్యలు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఇక అలా రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన హారర్ సినిమానే ది ఫస్ట్ ఒమెన్. హాలీవుడ్ సినీ పరిశ్రమలో అనేక రకాల హారర్ మూవీస్ ఫ్రాంచైజీలు ‌ ఉన్నాయి. వాటిలో ఒమెన్ ఫ్రాంచైజీ కూడా ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి ఆరో సినిమాగా వచ్చిందే ఈ మూవీ. ముందుగా ఈ సంవత్సరం ఏప్రిల్ 4న ఇటలీలో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకోండి. ఇక అనంతరం తర్వాతి రోజున అంటే ఏప్రిల్ 5న అమెరికాలో భారీ గా విడుదలైంది. అక్కడ కూడా మంచి టాక్ సంపాదించింది. ఇక ఇటీవల మే 30 నుంచి ది ఫస్ట్ ఒమెన్ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది.

దీనికి ఇప్పుడు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇంటర్నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు స్ట్రీమింగ్ లేదు. దీంతో తెలుగు భాష రాష్ట్రంలో కాకుండా గ్లోబల్ గా ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది. ఈ మూవీలో హారర్ ఎలిమెంట్స్ తో ప్రస్తుతం ఓటీడీలో దూసుకెళ్తోంది. హర్రర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. భాషతో సంబంధం లేకున్నా మంచి హార్పిక్ ఫీలింగ్ ఎలిమెంట్స్ ని అందిస్తుంది ఈ సినిమా. ఇక ఈ సినిమాకు అర్కాషా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కు బెన్ జాకోబీ కథ అందించారు.

ఇక ఇందులో టైగర్ ఫ్రీ, తౌపిక్ , సోనియా ఇతరులు ప్రముఖ పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 53.2 మిలియన్ డాలర్స్ రాబట్టి మంచి హిట్ అందుకుంది. ఇక ది ఒమెన్ ఫ్రాంచైజీలో ఈ మూవీ ఆరోది కాగా అన్నిటికంటే ముందుగా 1976 లో వచ్చిన ది ఒమెన్ సినిమాకు ప్రీక్వల్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రోమ్ లోని ఒక చర్చి లో పని చేయడానికి ఒక అమెరికన్ మహిళ వస్తుంది. అక్కడ తన పుట్టుక గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో దయ్యాలు, దృష్ట శక్తులు రావడం.. ఆ కుట్ర గురించి తెలుసుకోవడం వంటివి సినిమాలో చూపించారు. అలాగే ఇందులో వచ్చే ట్రస్టులతో ప్రేక్షకులను భయపెట్టారు. అలా భయానికి గురి చేసే ఈ మూవీ ప్రెసెంట్ ఓటిటిని షేర్ చేస్తుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella

Krishna Mukunda Murari June 06 Episode 489: శ్రీనివాస్ ని కలిసిన కృష్ణ.. మురారిని దాచింది ముకుంద అన్న నిజం కృష్ణకి తెలియనుందా? రేపటి ట్విస్ట్ ..

bharani jella