NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Star Maa: స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను ఎంత బాగా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సీరియల్స్ లో నటించే నటీనటులు కూడా తమ అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక తెలుగు ప్రజలు అయితే వీరిని తమ ఇంట్లో వాళ్ళలాగా భావిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు స్టార్ మా చానల్లో మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ త్వరలోనే ఎడ్ కానున్నాయి. స్టార్ మా వారు సరికొత్త సీరియల్స్ ని తీసుకురావడంతో పాత సీరియల్స్ ని ఆపేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

నిజానికి ఇది స్టార్ మా వారికి మైనస్ అనే చెప్పాలి. తెలుగు ప్రేక్షకులు ఇప్పటివరకు ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న సీరియల్స్ ని ఒక్కసారిగా ఆపేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. దీనివల్ల స్టార్ మా ఛానల్ కి చాలా మైనస్ అవుతుందని చెప్పుకోవచ్చు. మరి అలా త్వరలోనే ఎండ్ అవ్వనున్న సీరియల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఇప్పుడు స్టార్ మా చానల్లో మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్తున్న సీరియల్స్.. బ్రహ్మ ముడి, గుండె నిండా గుడి గంటలు, కార్తీకదీపం 2, కృష్ణ ముకుంద మురారి సీరియల్స్ మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్తున్నాయి. అయితే ఇప్పుడు మరికొన్ని సీరియల్స్ స్టార్ట్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి.

ఇక వచ్చేవారం నుంచి మూవీ అని ఉన్న సీరియల్స్ ఏంటో చూద్దాం. స్టార్ మా చానల్లో టాప్ టి ఆర్ పి రేటింగ్ తో దూసుకుపోతున్న నాగపంచమి సీరియల్ వచ్చేవారంతో ఎండ్ కానుంది. ఇక ఈ సీరియల్ ప్లేస్ లో నిన్ను కోరి అనే కొత్త సీరియల్ రానుంది. అదేవిధంగా మరో ఇంట్రెస్టింగ్ సీరియల్ కృష్ణ ముకుందా మురారి. ఇక ఈ సీరియల్ కి కూడా వచ్చేవారం ఎండ్ కార్డ్ పడనుంది. ఇప్పటికీ ఈ సీరియల్ షూటింగ్ నీ కూడా పూర్తి చేసుకుంది. ఇక ఈ సీరియల్ ప్లేస్లోకి.. ఇంటింటి రామాయణం సీరియల్ రానుంది. అదేవిధంగా వచ్చేవారం ఎండ్ కాబోతున్న మరొక సీరియల్ మళ్ళీ.

మళ్లీ సీరియల్ కూడా వచ్చేవారం ముగియనుంది. ఇక ఈ సీరియల్ ప్లేస్ లో చిన్ని సీరియల్ రానుంది. ఇలా కొత్త సీరియల్స్ స్టార్ట్ అవడంతో పాత సీరియల్స్ ముగిసిపోతున్నాయి. నాగ పంచమి, కృష్ణ ముకుందా మురారి, మళ్లీ సీరియల్స్ వంటివి చాలా మంచి టిఆర్పి రేటింగ్ దక్కించుకుంటూ దూసుకుపోతున్నాయి. ప్రజెంట్ కూడా ఈ సీరియల్స్ కి స్టార్ మా లో మంచి ఆదరణ దక్కుతుంది. ఇటువంటి టైం లో కొత్త సీరియల్స్ కోసం ఉన్న సీరియల్స్ ని ఆపేయడం స్టార్ మా వారికి మైనస్ గా మారుతుంది. కొత్త సీరియల్స్ ని ఆదరించినప్పటికీ పాత సీరియల్ కి అందిన టిఆర్పి రేటింగ్ అయితే దక్కించుకోలేవు. ఏమో అడపాదప టిఆర్పి రేటింగ్ దక్కించుకునే సీరియల్స్ ని తీసేస్తారు అనుకుంటే తాను ఎంతగానో ఇష్టపడే సీరియల్స్ ని ఎండ్ చేసేయడంతో ఈ సీరియల్ అభిమానులు చింతిస్తున్నారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella

Krishna Mukunda Murari June 06 Episode 489: శ్రీనివాస్ ని కలిసిన కృష్ణ.. మురారిని దాచింది ముకుంద అన్న నిజం కృష్ణకి తెలియనుందా? రేపటి ట్విస్ట్ ..

bharani jella