NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ ఓటిటిలోని సినిమాలు మరియు వెబ్ సిరీస్ లలో ట్రెండింగ్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ప్రతి వారం మారుతూ ఉన్నాయి. ఇక తాజాగా మే 27 నుంచి జూన్ 2 తో ముగిసిన వారానికి తమ ప్లాట్ఫామ్ పై టాప్ ట్రెండింగ్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ ల లిస్ట్ విడుదల చేసింది నెట్ఫ్లిక్స్. వీటిలో చాలావరకు కొన్నాళ్లుగా ఉన్నవే టాప్ టెన్ లో కొనసాగుతున్నాయి. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో టాప్ ట్రైనింగ్ సినిమాలలో తొలి స్థానంలో బాలీవుడ్ మూవీ క్రూ ఉంది.

రెండు వారాలుగా ఈ సినిమా టాప్ వన్ లోనే ఉంటుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీకి ఓటీటీ లోను మంచి ఆదరణ దక్కుతుంది. బాలీవుడ్ ముద్దుగుమ్మలు టబు, కరీనాకపూర్, కృతి సనన్ కలిసి నటించిన ఈ సినిమాను నిజ జీవిత ఘటనల నుంచి స్ఫూర్తి పొందించారు. ఇక రెండవ స్థానంలో లాపతా లేడీస్ మూవీ ఉంది. ఈ చిత్రం నెట్ఫిక్స్ లోకి వచ్చినప్పటి నుంచి టాప్ టెన్ లోనే ఉంటుంది. గత ఆరు వారాలుగా ఈ సినిమాకు తిరుగులేకుండా పోయింది. ఇక మూడు నాలుగు వారాల పాటు టాప్లో కొనసాగిన క్రూ వచ్చిన ‌ తరువాత రెండో స్థానానికి పడిపోయింది. మరోవైపు 10వ స్థానంలో ఉన్న ఫైటర్ మూవీ స్థానంలో ఉన్న ఆర్టికల్ 370 7 వారాలుగా టాప్ టెన్ లో కొనసాగుతున్నాయి. మరి మిగతా స్థానాల్లో ఉన్న సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మూవీస్:

క్రూ

లాపతా లేడీస్

అట్లస్

సైతాన్

ఎం3గాన్

మేడం వెబ్

ఆర్టికల్ 370

గాడ్జిల్లా‌ మైనస్ వన్

లియో

ఫైటర్

టాప్ టెన్ టీవీ షోస్:

హిరామండి

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ ‌1

డెమోన్ స్లేయర్

బ్రిడ్జర్టన్ సీజన్ 3

మామ్లా లీగల్ హై సీజన్ 1

జురాసిక్ వరల్డ్: కయోస్ థియరీ సీజన్ వన్

ది ఎయిట్ షో: లిమిటెడ్ సిరీస్

ది రైల్వే మెన్ – ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ భోపాల్ 1984

ఖాకీ: బీహార్ చాప్టర్ సీజన్ వన్

బ్రిడ్జర్టన్ సీజన్ వన్

ప్రజెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ 10 వెబ్ సిరీస్ అండ్ మూవీస్, టీవీ షోస్ ఇవే. ఇక మంచి మంచి కాన్సెప్ట్లతో ప్రేక్షకుల ముందుకి వస్తువు విపరీతమైన ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది నెట్ఫ్లిక్స్. గత కొంతకాలం నుంచి నెట్ఫ్లిక్స్ తమ రేటింగ్ ని మరింత పెంచుకునేందుకు మరింత కసరత్తులు చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ కలిగించే కాన్సెప్ట్లను తమ ప్లాట్ఫారంలో రిలీజ్ చేస్తుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella

Krishna Mukunda Murari June 06 Episode 489: శ్రీనివాస్ ని కలిసిన కృష్ణ.. మురారిని దాచింది ముకుంద అన్న నిజం కృష్ణకి తెలియనుందా? రేపటి ట్విస్ట్ ..

bharani jella