NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Karthika Deepam 2 June 6th 2024 Episode: దీప ఇంటికి వచ్చే కార్తీక్ మీద కూడా అరుస్తూ ఉంటుంది. పిల్లకు ఆకలి అవుతుందని తెలియదా అంటూ నోరు జారుతుంది. నేను తినేసాను కార్తీక్ కారులో బయటకు తీసుకెళ్లి తినిపించాడని చెప్తుంది శౌర్య. పిజ్జా తిన్నాను చాలా బాగుంది రోజు అదే చేసి పెట్టమని అడుగుతుంది. చెప్పకుండానే పాప ఆకలి తీర్చారు చాలా సంతోషం. పిజ్జా ఎంత అయ్యిందని అంటే డబ్బులు చెప్తారు. రోజు అంత డబ్బులు పెట్టి ఎక్కడ కొనిచ్చాలని అనేసరికి కార్తీక్ ఆశ్చర్యపోతాడు. భలే విడ్డూరంగా మాట్లాడుతున్నావని అంటారు. మిమ్మల్ని నా బిడ్డకు దూరంగా ఉండమని చెప్పింది నేనే. కానీ నిన్న టైం బాగోక మీకు అప్పగించి వెళ్ళాను. కానీ మీరు దాన్ని అలవాటు చేసుకోవద్దు. కొత్త కొత్త రుచులు అలవాటు చేయొద్దని కార్తీక్ కి చెబుతుంది.

Karthika Deepam 2 June 6th 2024 Episode
Karthika Deepam 2 June 6th 2024 Episode

జీతం మీద బ్రతుకుతున్న వాళ్ళం. ఇప్పటికే కాలం కొట్టిన దెబ్బకు మనసు చంపుకుని బ్రతుకుతున్నాము. ఇప్పుడు నేను మిమ్మల్ని కోపడడం లేదు కాస్త పరిస్థితి మెరుగుపడిన తరువాత ఇంకొక ఇల్లు చూసుకుని వెళ్ళిపోతా. మీరు దానికి బాగా అలవాటు పడితే మేము ఎంత ఇబ్బంది పడాలో మీకు తెలుసు అర్థం చేసుకోమని చెప్తుంది. శౌర్య వచ్చి కార్తిక్ కి థాంక్స్ చెప్పవా అని అంటుంది. లేదు అంటే నీ పని నా ఫ్రెండ్ చేస్తాడు తనకు థాంక్స్ చెప్పకపోతే అడుగుతానని అంటుంది. వెళ్ళిపోతున్న కార్తీక్ ని ఆపి పాప ఆకలి తీర్చినందుకు థాంక్స్ చెప్తుంది దీప. ఎన్నాళ్లకు మీతో థాంక్స్ చెప్పించుకోగలిగాను. ఏదో ఒక రోజు మీతో క్షమించాను అని చెప్పించుకోవాలని ఆశిస్తున్నాను అని అంటాడు కార్తీక్.

పారు వీళ్లిద్దరిని చూసి చిలకా గోరింకల మాదిరిగా ఎంత బాగా మాట్లాడుకుంటున్నారో.. నిన్ను దారిలో పెట్టాలని పారు ఫిక్స్ అవుతుంది. నరసింహ దీప మాటలు తలుచుకుని రగిలిపోతూ ఉంటారు. శోభ పుల్లవిరుపు మాటలు మాట్లాడుతూ ఉంటుంది. దీపా ఎందుకు వచ్చింది ఏం చేసావని శోభ అడుగుతుంది. ఈరోజు స్కూల్ ముందు వదిలేసారు పిల్లల్ని క్యాబ్లో వదిలేశారు. క్యాబ్ సుధీర్ గాడిది. దాని కూతురు కనిపించలేదని తెగ టెన్షన్ పడింది. అది తెలిసి ఇదంతా నేనేం చేశానని కాస్త బిల్డప్ ఇచ్చానని చెప్తాడు నరసింహ. నువ్వు చేయకపోతేనే ఇంత రాద్ధాంతం చేసింది చేస్తే ముగ్గురిని కలిపి చంపేస్తుందని అనసూయ భయపెడుతుంది. అలా అని ఊరుకోవద్దు అది ఊరు వెళ్లే వరకు ఇలాగే చేయాలని శోభ మరింత ఎక్కేస్తుంది. శివ నారాయణ పని చేసుకుంటూ ఉంటే పారు వచ్చి ఎసిగిస్తూ ఉంటుంది.

డబ్బులు కోసమే కథని ఒక 100 ఇస్తాడు. తాను వచ్చింది డబ్బుల కోసం కాదని మొహం మార్చుకుంటుంది. భర్త కాళ్ల దగ్గర కూర్చుంటుంది. రేపు నా పుట్టినరోజు అనేసరికి శివ నారాయణ కౌంటర్ల మీద కౌంటర్లు వేసి గాలి తీసేస్తాడు. తన కోరిక తీర్చమని అడుగుతుంది. ఎవరిని ఇబ్బంది పెట్టని కోరిక కోరుతాను తీరుస్తానని మాట ఇవ్వమని అడుగుతుంది. సరే అయితే పనికి మాట ఇస్తారు. దశరథ వచ్చి ఏంటి అని అడుగుతాడు. మీ పిన్ని బర్తడే అని చెప్పేసరికి గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని అంటాడు. మాట ఇచ్చాడని ఆమె కోరికకు సరే అన్నాను ఇంతకీ ఆమె ఏం కోరిక కోరిందోనని దశరథ ఆలోచిస్తారు. దీప కార్తికే థాంక్స్ చెప్పినందుకు సంతోషంగా ఉందని శౌర్య అంటుంది. నాకు కొట్టాలని ఈరోజు నువ్వు చేసిన పనికి అని దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు ఏమైపోయావో తెలియక ఎంత కంగారు పడ్డానో తెలుసా.

Karthika Deepam 2 June 6th 2024 Episode
Karthika Deepam 2 June 6th 2024 Episode

నేను వస్తే తప్ప నిన్ను ఎవరు పిలిచినా ఎక్కడికి వెళ్ళకూడదు తినకూడదని మాట ఇవ్వమని అడుగుతుంది. శౌర్య అలాగేనని మాట ఇస్తుంది. ఇంట్లో వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావ్ అని సౌదీ అడుగుతుంది. నువ్వు కారు ఎక్కడానికి కారణమైన వ్యక్తికి పాంట్స్ చెప్పడానికి వెళ్లాలని చెప్తుంది. రేయ్ నరసింహ శౌర్య నా కూతురు ఎవరైనా నా బిడ్డ జోలికి వస్తే వాళ్ళ చావు వాళ్ళు కొని తెచ్చుకున్నట్లేనని అనుకుంటుంది. కాంచన కార్తీక్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. దీపా కార్తిక్ మధ్య బంధం గురించి అనుమానిస్తుంటే శ్రీధర్ అలా ఎందుకు ఆలోచిస్తున్నావని అడుగుతారు. తన మాటలు తన మాటలు పట్టించుకోవద్దని అంటాడు. రేపు జరగరానిది ఏదైనా జరిగితే తట్టుకుని తిరగలేము అంటుంది. అప్పుడే కార్తీక్ ఇంటికి వస్తాడు. ఇంతకముందు టైంకి ఇంటికి వచ్చేవాడివి. కానీ ఇప్పుడు అవుట్ హౌస్ అనేసరికి ఎందుకు అలా ఆలోచిస్తున్నావని కార్తీక్ అడుగుతాడు. నువ్వు చేస్తున్న పనులు చూస్తుంటే పిన్ని చెప్పిన మాటల్లో నిజం ఉందని అనిపిస్తుందని కాంచన అంటుంది. అక్కడితో నైట్ ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella

Krishna Mukunda Murari June 06 Episode 489: శ్రీనివాస్ ని కలిసిన కృష్ణ.. మురారిని దాచింది ముకుంద అన్న నిజం కృష్ణకి తెలియనుందా? రేపటి ట్విస్ట్ ..

bharani jella