NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Amulya Gowda: బాలు తో రొమాన్స్ చేస్తుంటే.. కల్లప్పగించి చూస్తున్నారు.. అమూల్య గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‌..!

Amulya Gowda: స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్ కి ప్రేక్షకుల ఆదరణ లభించడంతో..మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ సీరియల్ కథానాయక మీనా అలియాస్ అమూల్య గౌడ్ తన గ్లామరస్ నటనతో మెప్పిస్తోంది. కార్తీకదీపం సీరియల్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ..’గుండె నిండా గుడిగంటలు’ సీరియల్తో కుర్రోళ్ళ గుండెల్ని గిలిగింతలు పెడుతుంది…కన్నడలో అనేక సీరియల్స్ లో నటించిన అమూల్య గౌడ్..కన్నడ బిగ్ బాస్ లో అలరించింది. కార్తీకదీపం తరువాత..కీర్తి బట్ తెలుగు బిగ్ బాస్ 6 కి కంటెస్టెంట్ గా వస్తే..అమూల్య గౌడ్ కన్నడ బిగ్ బాస్ కి కండె స్టెంట్ గా వెళ్ళింది.

Gundeninda Gudi Gantalu Serial actress Amulya Gowda comments
Gundeninda Gudi Gantalu Serial actress Amulya Gowda comments

తన గ్లామర్ సోకులతో కన్నడ బిగ్ బాస్ లో హాట్ టాపిక్ అయ్యింది కీర్తి భట్. అనంతరం..గుండె నిండా గుడిగంటలు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.కాగా ‘గుండె నిండా గుడిగంటలు’ సీరియల్లో బాలు, మీనాల జోడి చాలా తక్కువ కాలంలోనే తెలుగు ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది. విళ్లిద్దరి మధ్య కెమ్ స్ట్రి బాగా వర్కౌట్ కావటంతో..సీరియల్ కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక తెలుగులో అడుగుపెట్టిన ఏ కన్నడ బ్యూటీ అయినా..ఒక సీరియల్ హిట్ అయితే ఈ ఇండస్ట్రీలోనే జెండా పాతేసి..తెలుగు వాళ్లని సైడేస్తుంటుంది. ఇప్పుడంతా బుల్లితెర పై కన్నడ కాలం నడుస్తుండటంతో.. ఏ సీరియల్ చూసుకున్న కన్నడ వాళ్లే హీరోయిన్లుగా ఉంటున్నారు. ఇప్పుడు అమూల్య గౌడ కూడా అదే కోవలోకి వచ్చింది.

తెలుగు తెరపై నటించడమే కాదు.. తెలుగును సైతం నేర్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఎలాంటి సీన్స్ అయినా అద్భుతంగా పండించే అమూల్య గౌడ రొమాంటిక్ సన్నివేశాల విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నట్లు తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. తనకి ‘గుండె నిండా గుడిగంటలు’ సీరియల్ ఆఫర్ ఎలా వచ్చింది? అక్కడ బాలుతో కెమెస్ట్ర..రొమాంటిక్ సిన్ల పై ఓపెన్ అయింది అమూల్య గౌడ్. “నేను హీరోయిన్ అవుతానని అనుకోలేదు.కన్నడలో షోకి వచ్చాను.

ఇప్పుడు నటిగా అవకాశం వచ్చింది. కాలేజ్ హాలీడే సేలో ఫ్రి డైంలో ఒక్కసారి డ్రై చేద్దాం అని ఆడిషన్స్ ఇచ్చాను. ఆ తరువాత నుంచి కంటిన్యూ గా చేస్తూనే ఉన్నాను. ఎనిమిదేళ్లగా వరుసగా సీరియల్స్ చేస్తున్నాను. తెలుగులో మొదటిగా కార్తీక దీపం సీరియల్ చేశాను. ఇప్పుడు ‘గుండె నిండా గుడిగంటలు’ సీరియల్ లో మంచి ఆఫర్ వచ్చింది. ఇక కన్నడ తెరకి తెలుగు తెరకి పెద్ద తేడా ఏమీ ఉండదు. అక్కడ మేమే డైలాగ్ లు చెప్పాం. కానీ ఇక్కడ ప్రమిడింగ్ చేయించి వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పిస్తుంటారు. నాకు రెండు ఇండస్ట్రీలు ఇష్టమే. నటనకు భాష బేధం ఉండకూడదు. నేను కన్నడ బిగ్ బాస్ లో ఏడాది క్రితమే వెళ్లాను కాబట్టి..ఆ ఆలోచనలు అయితే లేదు.

బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే ఆలోచన లేదు.నాకు రొమాంటిక్ సీన్లు అంటే అసలు నచ్చదు. రొమాంటిక్ సీన్లు చేసేటప్పుడు సెట్స్ లో ఎలా ఉంటుందండె..మిగతా సీన్లు అండే సెట్స్ లో ఉన్నవాళ్లు పెద్దగా పట్టించుకోరు కానీ..రొమాంటిక్ సీన్ అనేసరికి అంతా కళ్లెప్పుగించుకుని చూస్తుంటారు ఎలా చేస్తున్నారా? అని.. అందుకే నాకు అసలు రొమాంటిక్ సీన్స్ అంటే ఇష్టం ఉండదు. కానీ వాళ్లంతా అలా చూస్తుంటే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది.. అందుకే నేను పెద్ద రొమాంటిక్ సన్నివేశాలకి ఇంట్రెస్ట్ చూపించను.. అంటూ వెల్లడించింది అమూల్య.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella