NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Most Expensive TV Show: అత్యధిక బడ్జెట్ కలిగిన టీవీ షో ఇదే.. ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు..!

Most Expensive TV Show: ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ పెట్టిన టీవీ సీరియల్ రామ్ సియాకె లవ్ కుష్. టీవీ బాహుబలిగా పిలిచే ఈ సీరియల్ బడ్జెట్ ప్రభాస్ కల్కి 2898 ఎడి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాల కంటే ఎక్కువగా ఉండటం విశేషం.అవి ఎంతో నాటకీయంగా, ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చేలా ఉంటాయి. ఇప్పుడు సినిమాలకు ఆధ్యాత్మిక బడ్జెట్స్ పెడుతున్నారు. సీరియల్స్ కు వాటితో పోలిస్తే చాలా తక్కువ ఖర్చు చేస్తుంటారు.ఇప్పుడు సీరియల్స్ ఎక్కువగా పుట్టుకొస్తున్న గతంలో మాత్రం సినిమాల కంటే సీరియల్స్ చాలా తక్కువగా నిర్మించేవారు, తక్కువ ఖర్చు చేసేవారు.

Most Expensive TV Show
Most Expensive TV Show

భారతీయ టెలివిజన్ లో హద్దులు చెరి పేసిన రామాయణం, మహాభారతం వంటి సీరియల్స్ కూడా మెగా బడ్జెట్ లో రూపొందలేదు. కానీ, శతాబ్దం తర్వాత భారతీయ టెలివిజన్ కార్యక్రమాల బడ్జెట్టు, ప్రమాణాలు మారిపోయాయి. వాటిలో, ఈనాటికీ భారతీయ సినిమా కూడా ఎన్నడూ చెయని విధంగా అతిపెద్ద, ఆర్థిక బడ్జెట్ తో నిర్మించిన టీవీ షో ఉంది. 2019 లో సిద్ధార్థ్ కుమార్ తివారి రామాయణం ఆధారంగా రామ్ సీయా కె లవకుశ అనే పౌరానిక సీరియల్ రూపొందించారు.

ఆ సమయంలో భారతీయ టెలివిజన్ లో ఈ సీరియల్ కచ్చితంగా అతిపెద్ద ప్రాజెక్టు. నివేదికల ప్రకారం…. ఈ షో ప్రతి ఎపిసోడ్ రూపొందించడానికి సుమారు రూ.4 కోట్లకు పైగా ఖర్చు అయింది. విడ్-డే నివేదిక ప్రకారం సీరియల్ మొత్తం నిర్మాణ వ్యయం రూ.650 కోట్లు. దీనికంటే ముందు తర్వాత ఏ సీరియల్, కానీ, సినిమా కానీ ఇంత బడ్జెట్లో రాలేదు.దీనితో ఈ రామ్ సీయా కె లవ్ కుష్ సీరియల్ ను దర్శక దిగ్గజం తర్కెక్కించిన బాహుబలి సినిమాతో పోల్చారు. అందుకే దీన్ని టీవీ బాహుబలి అని పిలుస్తుంటారు.

ఆగస్టు 2019 లో ఈ సీరియల్ విడుదలైన సమయంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా సాహూ ఉంది. ప్రభాస్ సాహూ సినిమా బడ్జెట్ రూ.350 కోట్లు. రామ్ సియా కే లవ్ కుష్ దీనికి రెట్టింపు.ఇక rrr రూ.500 కోట్లు, బ్రహ్మో స్త్ర రూ.400 కోట్లు, సినిమాలు కూడా ఈ సీరియల్ బడ్జెట్ ను చేరుకోలేకపోయాయి. అంతేకాకుండా 2023 లో రామాయణం ఆధారంగా తీసిన ఆది పురుష సినిమా భారత దేశపు అత్యంత ఖరీదైన చిత్రంగా పేరు తెచ్చుకున్నప్పటికీ దాని బడ్జెట్ రూ.550 కోట్లు. ఇక ఇది కూడా రామ్ సియా కే లవ్ కుష్ కంటే తక్కువగా ఉంది.

ప్రభాస్ అప్ కమింగ్ మూవీ కల్కి 2898 ఏడి బడ్జెట్ 600 కోట్లు రూపాయలు. అయితే, 650 కోట్లతో తరికెక్కిన రామ్ సియా కే లవకుశ సీరియల్ మార్క్ మాత్రం చెక్కుచెదరకుండా ఉండేలా ఉంది. కాగా రామ్ సియా కె లవ కుష్ సీరియల్ ఉత్తర రామాయణం ఆధారంగా రూపొందించారు. ఈ సీరియల్లో రాముడు, సీత కుమారులు లవ్, కుష్ గురించి చూపించారు.ఇక ఈ సీరియల్ లో రాముడిగా హిమాన్షు సోనీ, సీతగా శివ పఠానీయా నటించారు. అలాగే లవ్ అండ్ కుష్ లుగా క్రిష్ చౌహన్, హర్షిత్ కబ్రా నటించారు. ఈ సీరియల్ ఆగస్టు 2019 నుండి ఫిబ్రవరి 2020 వరకు ప్రసారం అయింది. ఈ సీరియల్ నుంచి మొత్తం 141 ఎపిసోడ్లు వచ్చాయి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella