NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

Malli Nindu Jabili Today Episode  2024 Episode 633 highlights

Malli Nindu Jabili 2024 Episode 633:  అక్క నేను కావాలని ఏదీ చేయలేదు అలా జరిగిపోయింది నన్ను క్షమించక అంటూ మల్లి వెళ్ళిపోతుంది. మాలిని డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంది. కట్ చేస్తే, గౌతమ్ మల్లి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అరవింద్ నన్ను క్షమించాడని మల్లి అనుకుంటుంది అరవింద్ మీద కోపం పడదామంటే మల్లి బాధపడుతుంది ఎక్కడ నాకు దూరం అయిపోతుందోనని ఆలోచిస్తున్నాను అని గౌతమ్ పరిపరి విధాల ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కౌసల్య అక్కడికి వస్తుంది. గౌతమ్ ఆ మల్లి వల్ల మనకి ఇన్ని కష్టాలు తను ఆ ఇంటికి ఈ ఇంటికి రాకపోకలు జరపడం వల్లే ఇదంతా జరుగుతుంది ఏ ఆడదైనా తన ఇల్లు బాగుండాలి అనుకుంటుంది కానీ మల్లి మాత్రం వసుంధర వల్ల ఇల్లు పట్టుకొని వేలాడుతుంది అసలు ఏ ఆడదైనా ఇలా ఉంటుందా

Malli Nindu Jabili Today Episode  2024 Episode 633 highlights
Malli Nindu Jabili Today Episode  2024 Episode 633 highlights

నాకెందుకో అరవింద్ మీద డౌట్ గా ఉంది నీకేమైనా ప్రమాదం తలపెడతాడేమో అని కౌసల్య అంటుంది. అమ్మ అలా ఏమీ జరగదు అని గౌతమ్ అంటాడు.మల్లి కి ఏమన్నా అయితే నువ్వు ఎంత బాధ పడతావో కన్నతల్లిగా నీకేమన్నా అయితే నేను అంతే బాధపడతాను కొన్ని రోజులు అరవింద్ కి కనపడకుండా తిరుగు అని కౌసల్య చెబుతుంది. అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని గౌతమ్ అంటాడు. గౌతమ్ వెళ్లి పడుకుంటాడు. కట్ చేస్తే, అరవింద్ గన్ను పట్టుకొని మల్లి వాళ్ళ ఇంటికి వస్తాడు. బాబు గారు మీరేంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చారు అది కూడా గన్ను పట్టుకొని వచ్చారేంటి అని మల్లి అడుగుతుంది. అరవింద్ మల్లి మాటలు ఏమీ వినిపించుకోకుండా అరేయ్ గౌతమ్ బయటికి రారా అని పిలుస్తాడు.

Malli Nindu Jabili Today Episode  2024 Episode 633 highlights
Malli Nindu Jabili Today Episode  2024 Episode 633 highlights

బాబు గారు ఆయన్ని మీరు క్షమించారు కదా మళ్ళీ గన్ను పట్టుకొచ్చారేంటి ఆయనని వదిలేయండి బాబు గారు అని మల్లి బ్రతిమిలాడుతుంది. అలాంటి వాడికి క్షమాపణ అనేది ఉండకూడదు మల్లి గౌతమ్ చేసిన తప్పుకి నేను బిడ్డను కోల్పోయాను నా మాలిని జీవితంలో తల్లి కాలేదు అని అరవింద్ గౌతమ్ ని షూట్ చేయబోతాడు. గౌతమ్ అరవింద్ కి పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాడు రా నువ్వు పారిపో అని కౌసల్య అంటుంది. గౌతమ్ పారిపోతూ ఉండగా వీళ్ళు ముగ్గురు అరవింద్ ని పట్టుకుంటారు. అరవింద్ ముగ్గురిని నెట్టేసి మరి పరిగెత్తికెళ్ళి పారిపోతున్న గౌతమ్ ని షూట్ చేసేస్తాడు. నువ్వు చేసిన తప్పులు అన్నింటికి ఇదే ఎండింగ్ గౌతమ్ అని అంటాడు అరవింద్. దిగ్గున మలికి మెలకువ వచ్చి బయటికి వస్తుంది. ఏమైంది మల్లి ఎందుకు ఇక్కడ వచ్చి కూర్చున్నావు అని అడుగుతాడు గౌతమ్. నాకు ఒక పీడకల వచ్చిందండి అరవింద్ బాబు గారు మన ఇంటికి వచ్చి నిన్ను చంపేసినట్టు కలొచ్చింది అని మల్లి బాధపడుతుంది.

Malli Nindu Jabili Today Episode  2024 Episode 633 highlights
Malli Nindu Jabili Today Episode  2024 Episode 633 highlights

అలా ఏమీ జరగదులే మల్లి భయపడకు అని గౌతమ్ అంటాడు. అరవింద్ బాబు గారు అలా ఏమీ చేయరు మిమ్మల్ని క్షమించారు కదా కానీ తెల్లవారుజామున కల వచ్చింది మనం జాగ్రత్తగా ఉండాలి అని మల్లి అంటుంది.మల్లి కి నాకు ఒకటే కల వచ్చింది అది కూడా తెల్లవారుజామున అరవింద్ వల్ల నాకేమైనా జరుగుతుందా అని గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే, మాలిని బాధపడుతూ కూర్చుంటుంది. మాలిని ఆ మల్లి నీకు చేసిన ద్రోహానికి తనని నేను క్షమించను ఇంతకీ ఇంత అనుభవించేలా చేస్తాను నువ్వేమీ బాధపడకు అని వసుంధర అంటుంది. వసుంధర శరత్ దగ్గరికి వెళుతుంది. ఏమైనా కావాలా సుందర అని శరత్ అడుగుతాడు. నా కూతురు కోల్పోయిన జీవితాన్ని తెచ్చి ఇవ్వగలరా నా కూతురు కోల్పోయిన తల్లితనాన్ని మీరు తెచ్చి ఇవ్వగలరా నా కూతురుని ఒక తండ్రిగా మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అంత అమల్లి వల్ల జరిగింది అని వసుందర అంటుంది. నువ్వు కన్న తల్లివి కదా నువ్వేమైనా చెయ్యగలవేమో చేసి చూడు అని శరత్ అంటాడు. నీ మొగవాళ్ళు అంతా ఒకటే తప్పు చేసి తప్పించుకుంటారు అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode  2024 Episode 633 highlights
Malli Nindu Jabili Today Episode  2024 Episode 633 highlights

నేను ఏ తప్పు చేయలేదు వసుంధర ఊరికే నిందలేస్తే బాగోదు అని శరత్ అంటాడు. వసుంధర కోపంగా మీరా ని తీసుకువచ్చి ఆవేశంలో దీనితో నువ్వు సంసారం చేయకపోతే మల్లి పుట్టుండేది కాదు మేము ఇంత సఫర్ అయ్యే వాళ్ళం కాదు అని వసుందర అంటుంది. అమ్మగారు మాటలు జాగ్రత్తగా రానివ్వండి నేను కూడా నోరు జారగలను అని మీరా అంటుంది. మీరంటూ మా జీవితంలోకి రాకపోతే నేను నా కూతురి ఇంత బాధ పడే వాళ్ళం కాదు ఆ మళ్లీ నీకు పుట్టి ఉండకపోతే నా కూతురికి పరిస్థితి వచ్చేదే కాదు మిస్టర్ శరత్ చంద్ర గారు మీ అందమైన భార్యని తీసుకొని బయటికి వెళ్లి వేరే కాపురం పెట్టండి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు

Malli Nindu Jabili Today Episode  2024 Episode 633 highlights
Malli Nindu Jabili Today Episode  2024 Episode 633 highlights

ఇలాగే మీరు ఉంటే నాకు ఏదో ఒక రోజు పిచ్చెక్కుతుంది అని వసుంధర అంటుంది. అమ్మగారు ఆయన నా జీవితంలోకి వచ్చేనాటికి ఒక భార్య ఒక బిడ్డ ఉన్నారని తెలిస్తే నేను ఆయన జీవితంలోకి వచ్చే దాన్నే కాదు అని మీరా అంటుంది. దీనికి ఒక ఎండింగ్ అంటూ ఉండాలి కదా అందుకే మీరిద్దరూ బయటికి వెళ్లి వేరే కాపురం పెడతారో ఏ గంగలోనైనా దూకి చేస్తారో వెళ్ళండి అని వసుంధర అంటుంది..

Related posts

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri