NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

The Family Man Season 3: ఈ ఫ్యామిలీ వెబ్ సిరీస్ మూడో సీజన్ ఎప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్కరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక అటువంటి వారికే అమెజాన్ ప్రైమ్ వీడియో సోమవారం అనగా మే ఆరవ తారీఖున ఓ గుడ్ న్యూస్ అనౌన్స్ చేసింది. ఇది చూసి రాసి కన్నా మరియు నీల్ నితిన్ , శ్రేయ లాంటి సెలబ్రిటీలు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. రాజ్ అండ్ డికే డైరెక్ట్ చేస్తున్న ఈ సిరీస్ కొత్త సీజన్ షూటింగ్ ప్రారంభమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో టాప్ వెబ్ సిరీస్ లలో ఒకటిగా ది ఫ్యామిలీ మెన్ నిలిచింది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ కొత్త సీజన్ కోసం చాలా రోజులుగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

The Family Man Season 3 updates
The Family Man Season 3 updates

తొలి సీజన్ కాశ్మీర్ ఉగ్రవాదం కాగా రెండవ సీజన్ ఎల్టీటీఈ ఉగ్రవాదాన్ని రక్తి కట్టించేలా చూపించారు మన తెలుగు దర్శకులు రాజ్ అండ్ డీకే. దీంతో మూడో సీజన్ పై ఎక్కడలేని అంచనాలు ఏర్పడ్డాయి. మొత్తానికి ఇన్నాళ్లకు ఫ్యామిలీ మెన్ సీజన్ 3 షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని స్వయంగా నేడు తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రైమ్ వీడియో వెల్లడించింది. షూట్ బిగిన్స్ అనే క్యాప్షన్ తో రెండు ఫోటోలని షేర్ చేసింది. ఇందులో ఒకటి క్లాప్ కొడుతుంది కాగా రెండోది డైరెక్టర్ల ఫొటోస్. ఈ అప్డేట్ చూసి రాసి కన్నా లాంటి సెలబ్రిటీలు కూడా ఎంతో ఎగ్జాట్ అయ్యారు. చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అంటూ కామెంట్స్ చేశారు.

ఈ ఫ్యామిలీ మ్యాన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. మూడేళ్లుగా ఈ కొత్త సీజన్ కోసం ఎదురు చూస్తూనే ఉంటున్నారు అభిమానులు. మొత్తానికి షూటింగ్ ప్రారంభం కావడంతో వచ్చే ఏడాది ఇది స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 20.. 2019లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ వెబ్ సిరీస్ అనంతరం అదిరిపోయే రెస్పాన్స్ని దక్కించుకున్నాయి. శ్రీకాంత్ తివారి అనే ఓ మిడిల్ క్లాస్ వ్యక్తిగా ఓవైపు.. దేశాన్ని ఉగ్రవాదుల నుంచి కాపాడే వ్యక్తిగా మరోవైపు మనోజ్ బాబ్‌పాయి ఇందులో నటించారు.

అతని భార్య సుచిత్ర తివారి పాత్రలో ప్రియమణి నటించింది. తొలి రెండు సీజన్లోనూ ఈ ఇద్దరి పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తొలి సీజన్ మొత్తం కాశ్మీరీ ఉగ్రవాదం కాగా రాజధాని ఢిల్లీకి వాళ్ల నుంచి పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో సాగుతుంది. కేక రెండో సీజన్లో ఎల్టీటీ ఉగ్రవాదాన్ని చూపించారు. ఇక ఇందులో సమంత ఎల్టీటీఈ ఉగ్రవాదిగా నటించింది. రెండు సీజన్లను డ్రిప్పింగ్ సీన్ పేర్లతో ఆకట్టుకున్నాయి. రెండో సీజన్లో ఈశాన్య భారతంలో ముగించారు. ఇక ఈసారి శ్రీకాంత్ యాక్షన్ నార్త్ ఈస్ట్ లో మొదలు కానుంది. ఈ కొత్త సీజన్ మోస్ట్ అవైటెడ్ ఇండియన్ వెబ్ సిరీస్ లో ఒకటిగా నిలిచింది. మరి రిలీజ్ అనంతరం ఈ సిరీస్ ఏ విధమైన రెస్పాన్స్ తగ్గించుకుంటాయో చూడాలి.

Related posts

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella