NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

Nuvvu Nenu Prema Today Episode April 25 2024 Episode 607 highlights

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: మురళీకృష్ణ అరవింద్ అని కిడ్నాప్ చేసి వికీ దగ్గర మీ అక్కని నువ్వే కనుక్కోవాలి అని టాస్క్ పెడతాడు. విక్కీ కృష్ణ ని బెదిరించిన నిజం చెప్పకుండా ఫోన్ పెట్టేస్తాడు దాంతో విక్కి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అసలు అరవింద్ ఎక్కడ ఉంది ఆ నీచుడు అక్కడ ఏమైనా చేస్తాడా అని భయపడుతూ ఉంటాడు జరిగిందంతా పద్మావతి తో చెప్తాడు పద్మావతి ఎలాగైనా అరవింద్ అని కాపాడాలి అని అనుకుంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ అబద్ధం చెప్పి,విక్కీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా అరవింద్ గురించి చెప్పకుండా వెళ్ళిపోతాడు దానితో ఇంట్లో వాళ్ళందరూ కూడా విక్కీ అరవింద్ గురించి ఎందుకు చెప్పట్లేదు ఇంట్లో అరవింద్ అని తీసుకొస్తానని చెప్పి వెళ్ళాడు ఇప్పుడు సైలెంట్ గా వెళ్ళిపోతున్నాడు అని ఆలోచిస్తారు అరవింద్ కి ఏమైనా ఆపద కలిగిందేమోనని శాంతాదేవి బాధపడుతుంది దాంతో పద్మావతి మీరంతా కంగారు పడొద్దు అరవింద్ గారు ఎక్కడున్నా నేను తీసుకు వస్తాను. విక్కి తోనే మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోతుంది.

Nuvvu Nenu Prema Today Episode April 25 2024 Episode 607 highlights
Nuvvu Nenu Prema Today Episode April 25 2024 Episode 607 highlights

మరోవైపు అరవిందా రూమ్ లో ఇంట్లో వాళ్ళు నా కోసం కంగారు పడుతూ ఉంటారు వాళ్ళకి ఎలాగైనా నిజం చెప్పాలి. నేను సేఫ్ గా ఉన్న విషయం ఇంట్లో వాళ్లకు తెలియజేయాలి అని అందరికీ ఫోన్ ట్రై చేస్తుంది కానీ ఫోన్ కలవదు దాంతో అరవింద ఇదేంటి నేను ఏ ఫోన్ నుంచి చేసినా గాని కలవట్లేదు అని అనుకుంటూ ఉండగా కృష్ణ వచ్చి అరవిందా కు ఫోన్ ఇస్తాడు నువ్వు ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలని ఆరాటపడుతున్నావు కదా ముందు నువ్వు కూర్చోరానమ్మ అని అంటాడు. నేనేం బిర్యాని కాదు రానమ్మ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడించకుండా చేయడానికి అని అంటాడు అదేం లేదండి అని అంటుంది. నేను చేస్తుంది తప్పే కానీ తప్పట్లేదు నీ మీద కూడా వాళ్లకు ఉండే చూసుకుంటానని నేను విక్కీకి మాటిచ్చాను అని అంటాడు. కావాలంటే నువ్వు ఫోన్ చేసి మాట్లాడు రానమ్మ అని అంటాడు కానీ ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల నువ్వు ఎక్కడ ఉన్నది వేరే వాళ్ళకి తెలిసిపోతుంది దాంతో మళ్లీ వాళ్ళు అటాచ్ చేస్తారు నేను కాపాడుకోవడం నాకు కష్టమవుతుంది ఒకసారి ఆలోచించు అని అంటాడు దానితో అరవింద సైలెంట్ అవుతుంది.కృష్ణ అరవింద తో నేను నిన్ను ఇబ్బంది పెట్టడానికి అయితే ఇదంతా చెయ్యట్లేదు అని అంటాడు దానితో అరవిందా ఏమి మాట్లాడకుండా ఉంటుంది అప్పుడు కృష్ణ ఈ నువ్వు ఇలా ఉన్నంతకాలం నా ఆటలు సాగుతాయి రానమ్మ నిన్ను అడ్డం పెట్టుకొని నేను ఏదైనా చేయొచ్చు అని అనుకుంటాడు.

Nuvvu Nenu Prema Today Episode April 25 2024 Episode 607 highlights
Nuvvu Nenu Prema Today Episode April 25 2024 Episode 607 highlights

ఇక పద్మావతి పూజ చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి విక్కీ వస్తాడు. విక్కీ పద్మావతి వైపు చూస్తూ ఉంటే ఏంటి సార్ అలా చూస్తున్నారు అని అడుగుతుంది. కనిపించని దేవుడికే నువ్వు అంత పూజ చేస్తుంటే కనిపిస్తున్న దేవతకి నేనేం చేయాలి అని అంటాడు. నాకు ఇప్పుడు అర్థమైంది నా గుండెల్లో గుడి కట్టి నీకు ప్రతినిత్యం అందులో నా ప్రేమతో అభిషేకం చేస్తూ, మీ నామాన్ని జపిస్తూ తరిస్తాను ఏమంటారు అని అంటాడు పద్మావతిని చూసి పద్మావతి నవ్వుకుంటుంది. అయ్యగారి మాటలతో పాటు బుద్ధి కూడా మారినట్టుంది సడన్గా కవితలు వస్తున్నాయి అని అంటుంది. అదేం లేదు పద్మావతి అని అంటాడు ఇంతలో అక్కడికి ఇంట్లో వాళ్ళందరూ వస్తారు ఇక హారతి పద్మావతి విక్కి కి ఇస్తుంది. మీ ఇద్దరైనా హారతి ఇచ్చుకునేది ఇంట్లో వాళ్లకు లేదా అని నారాయణ అంటాడు అప్పుడే మీరు కూడా అద్దుకోండి మామయ్య గారు అని అంటుంది పద్మావతి అక్కడికి వచ్చిన కుచుల స్నానం చేయకుండా హారతి అద్దుకుంటుంటే నారాయణ కోప్పడతాడు. ఇదంతా ఏం చేయడానికి స్నానం చేసి రావచ్చు కదా అని అంటే దేవుడు ఏం శాడిస్ట్ కాదు నారు అని అంటుంది అంతలో శాంతాదేవి క్లాస్ పీకుతుంది. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించాలి అని అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode April 25 2024 Episode 607 highlights
Nuvvu Nenu Prema Today Episode April 25 2024 Episode 607 highlights

ఇక నారాయణ విక్కీ తో నువ్వు గుడికి వెళ్లి వచ్చిన తర్వాత అరవింద గురించి అడిగితే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోయారు ఇప్పటికైనా నిజం చెప్పు, అరవింద గురించి నీకేం తెలుసు అసలు ఎక్కడ ఉందో నిజం చెప్పు మేము వెళ్లి మాట్లాడి తీసుకు వస్తాము అరవింద్ అని తీసుకొస్తానని చెప్పి తీసుకురాకుండా ఎందుకు వచ్చావు అని ఇంట్లో వాళ్ళు మళ్లీ విక్కీని అడుగుతారు. ఇక అప్పుడే విక్కీకి ఫోన్ వస్తుంది. అర్జెంటుగా ఫోన్ వచ్చింది అని చెప్పి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరూ మన దగ్గర ఏదో దాస్తున్నారు అని ఆర్య అంటాడు. ఏం జరిగిందో మనకి ఇప్పుడు ఎవరు చెప్తారు అని అంటే నారాయణ నేను అదే ఆలోచిస్తున్నాను వికీ పద్మావతి ఇద్దరు అరవింద్ గురించి తెలుసుకోవడం చెప్పట్లేదు అని అనుకుంటారు. ఇక అక్కడే ఉన్న కుచల ఏదో తేడా జరుగుతుంది నా డిటెక్టివ్ బ్రెయిన్ కి పదును పెట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నది తెలుసుకుంటా అని అంటుంది. ఇక నారాయణ ఇద్దరికీ తెలుసు కాబట్టి ఏదో ఒక రోజు నిజం చెప్తారు అరవింద్ గురించి నువ్వేం టెన్షన్ పడొద్దు అని శాంతాదేవికి నచ్చిన చెప్తాడు.

Nuvvu Nenu Prema Today Episode April 25 2024 Episode 607 highlights
Nuvvu Nenu Prema Today Episode April 25 2024 Episode 607 highlights

ఇక మరోవైపు కృష్ణ దారిలో వెళ్తుంటే వీరికి అడ్డుగా నిలబడతాడు. కృష్ణ కారులో నుంచి దిగుతాడు అందుకే గొడవపడతాడు మా అక్క ఎక్కడ ఉంది నిజం చెప్పు అని అంటాడు లేదంటే నీ అంత చూస్తా ఉంటాడు దానికి కృష్ణ నువ్విలా అంటావు కాబట్టి మీ అక్క నా దగ్గర చేస్తా ఉంచాను అని అంటాడు. మా అక్క ఎక్కడ ఉంది చెప్తావా లేదంటే ఇక్కడే చంపేయమంటావా అని అంటాడు. నువ్వు ఇలా చేస్తావా నేను ఎక్స్పెక్ట్ చేశాను బామ్మర్ది కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయను ఇంకోటి ఉంది ఇక్కడ నేను కొడితే అక్కడ మీ అక్క ఇబ్బంది పెడుతుంది అని అంటాడు. ఏంట్రా బెదిరిస్తున్నావా అని అంటాడు. బెదిరించడం కాదు నిజం చెప్తున్నాను అయినా బావమరిది అంటే నువ్వు మంచి కోరాలి కానీ ఇదేంటి ఇలా చేస్తున్నావు అని అంటాడు నీ చేత నిజం ఎలా చేపించాలో నాకు తెలుసు రా అని అంటాడు విక్కి. కృష్ణుని కొట్టబోతాడు కృష్ణ విక్కీ చేయి పట్టుకుని ఆపుతాడు. ఇంకొక దెబ్బ నా మీద పడింది అంటే మీ అక్కని చంపడం ఖాయం ఇది అందరూ మీ అక్క ఫోటో పెట్టుకుని ఏడవలసిన పరిస్థితి వస్తుంది అని అంటాడు. నాతో పెట్టుకోవద్దు మీ అక్కని చంపేస్తానని బెదిరిస్తాడు. ఇంకొంచెం సేపట్లో నేను తిరిగి అక్కడికి వెళ్లకపోతే అరవింద్ అని చంపేయమని ఆల్రెడీ మనుషుల్ని పెట్టి వచ్చాను అని చెప్తాడు. నువ్వు నన్ను వదలక పోతే మీ అక్క తో పాటు మీ అక్క కడుపులో ఉన్న మీ అమ్మ కూడా చూస్తుంది అని బెదిరిస్తాడు దానితో విక్కి ఏం చేయలేక సైలెంట్ గా ఉంటాడు. మీ అక్క గురించి నీకు నిజం కావాలంటే నేను నాతో పెట్టుకోకుండా సైలెంట్ గా ఉండాలి తొందరలోనే నీకు పెట్టడానికి గిఫ్ట్ ఇస్తాను బామ్మర్ది రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు.

Nuvvu Nenu Prema Today Episode April 25 2024 Episode 607 highlights
Nuvvu Nenu Prema Today Episode April 25 2024 Episode 607 highlights

మరోవైపు ఆను పాటలు పాడుతూ రూమ్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి పద్మావతి వస్తుంది ఏంటి అక్క చిత్ర గారు రిటైర్ అయ్యారా ఏంటి అని అంటుంది అదేంటి మీ అలా అడుగుతున్నావ్ అంటే మరి ఇక్కడ చిత్రకారే పాడుతున్నట్టు అనిపిస్తుంది అక్క నువ్వు పాడితే అని అంటుంది. రేపు మన జీవితంలో చాలా ముఖ్యమైన రోజు కదా అందుకే ఆనందంగా ఉన్నాను అని అను అంటే అదేంటక్కా అని అంటుంది. అదేంటి అన్నయ్య అప్పుడే మర్చిపోయావా అని అంటుంది అని ఏంటక్కా నా పుట్టిన రోజు కాదు నీ పుట్టిన రోజు కాదు కదా అని అంటే మనిద్దరికీ పెళ్లి జరిగిన రోజు అని అంటుంది అను. విక్కీ పద్మావతి ఇద్దరూ పెళ్లి చేసుకున్న రోజుని గుర్తు చేసుకుంటుంది. నీ పెళ్లి నీ ఇష్టం లేకుండా అనుకోకుండా జరిగిపోయింది. అందుకే నీకు గుర్తు లేదేమో అని అంటుంది. అదేం లేదు అక్క మన ఇప్పటిదాకా జరిగింది నాకు పెళ్లి రోజు గుర్తు లేకుండా చేసే రోజులే కానీ ఇకమీదట మేము అలా ఉండకూడదు అనుకుంటున్నాము విక్కీ గారికి నేనంటే చాలా ఇష్టం ఇప్పుడు విక్కీ గారి పూర్తిగా మారిపోయారు అని అనుతో చెప్తుంది దాంతో అను చాలా సంతోషిస్తుంది మీ ఇద్దరూ ఎప్పుడు ఇలానే ఉండాలని అంటుంది. ఆర్య నా కోసం డబ్బులు ఇచ్చి నగలు చీరలు కొనుక్కోమని చెప్పాడు అని రేపు పెళ్లిరోజు కాబట్టి నువ్వు కూడా షాపింగ్ కి వస్తావా అని అంటుంది. లేదా కనుగొన్నట్టు వికీకి మా పెళ్ళి రోజు గుర్తు ఉంటే తను నన్ను షాపింగ్ తీసుకువెళ్తారు అని అంటుంది. సరే అంటుంది.

ఇక మరోవైపు విక్కీ ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఆర్య సిగ్గు పడుతూ ఉంటాడు ఏంట్రా అంత సిగ్గు పడుతున్నావు అని అడిగితే పెళ్లి జరిగిన ముందు కోకలాగా జరిగిన తర్వాత ఒకలాగా మగవాళ్ళ జీవితం మారిపోతుంది కదా అని అంటాడు అదేంటిరా ఇప్పుడు దాని గురించి చెప్తున్నావ్ అంటే రేపు మన పెళ్లిరోజు కదా అని అంటాడు ఆర్య. దానితో విక్కీ పద్మావతి జరిగిన పెళ్లి సంఘటనని గుర్తు చేసుకుంటాడు బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య పెళ్లి దానికి బంధం గురించి వివరిస్తాడు వికీపీ ఆడపిల్ల మన జీవితంలోకి వచ్చిన తర్వాత అన్నిటిని వదులుకొని మనకోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది అలాంటిదే పెళ్లి రోజు మనం తనకి గుర్తుండేలా చేయాలి అని అంటాడు దాంతో విక్కీ కూడా ఆలోచనలో పడతాడు. ఇక పెళ్లిరోజుకి పద్మావతికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటాడు. ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N