Nuvvu Nenu Prema April 26 2024 Episode 607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..
Nuvvu Nenu Prema April 26 2024 Episode 607: విక్కీ ఇంట్లో వాళ్లకి నిజం చెప్పకపోయినా పద్మావతికి నిజం చెప్తాడు. మురళీకృష్ణ అరవింద్ అని తీసుకొని వెళ్ళాడు ఆ నీచుడు అక్కడ ఏమన్నా...