NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema March 15 2024 Episode 572: పద్మావతి బర్తడే సెలబ్రేషన్స్.. ఒక్కటీ కాబోతున్న విక్కీ, పద్మావతి.. కృష్ణ డెవిల్ ప్లాన్..?

Nuvvu Nenu Prema Today Episode March 15 2024 Episode 572 highlights

Nuvvu Nenu Prema March 15 2024 Episode 572:  పద్మావతి పుట్టినరోజు సందర్భంగా విక్కీ పద్మావతికి జీవితాంతం గుర్తుండిపోయే విధంగా తన మనసులో మాటను చెప్పాలి అని అనుకుంటాడు. దానికోసం ఒక మంచి టైం సెట్ చేసుకొని చెప్పాలి అని నిర్ణయించుకుంటాడు. పద్మావతి గుడి నుంచి ఇంటికి రాగానే ఇక మరుసటి రోజు ఉదయం పద్మావతి పుట్టినరోజు సెలబ్రేషన్స్ కి ఇంట్లో అన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. విక్కీ తన ఫ్రెండ్ తో ఫోన్లో మాట్లాడుతూ ఈరోజు పద్మావతికి నా మనసులో మాటని చెప్పబోతున్నాను అని చెప్తాడు అందుకు తన ఫ్రెండ్ చాలా మంచిది రా మీరు ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉండాలి అని అంటాడు. ఇన్నాళ్లు పద్మావతి నేను బాధ పెట్టాను ఇకనైనా పద్మావతిని సంతోష పెట్టాలనుకుంటున్నాను ఇక ఇన్నాళ్లు తన పడిన కష్టానికి నేను ప్రతిఫలంగా నా మనసులో ప్రేమను తనకి చెప్పి తనకు జీవితాంతం ఆనందాన్నిద్దామనుకుంటున్నాను అని తన ఫ్రెండ్ తో విక్కి తన మనసులో మాటను షేర్ చేసుకుంటాడు. ఈరోజు తన పుట్టిన రోజు ఈ వేడుకలు అన్ని కంప్లీట్ అయిన తర్వాత తనకి నా మనసులో మాటని చెప్తాను అని విక్కీ తన ఫ్రెండ్ తో చెప్తాడు అందుకు తన ఫ్రెండు ఓకే అని మీరు తప్పకుండా యూఎస్ రావాలి అని చెప్తాడు అందుకు సరే అంటాడు ఇక విక్కీ ఫోన్ పెట్టేసి పద్మావతి దగ్గరికి వెళ్తాడు.

Nuvvu Nenu Prema Today Episode March 15 2024 Episode 572 highlights
Nuvvu Nenu Prema Today Episode March 15 2024 Episode 572 highlights

అప్పటికే పద్మావతి రెడీ అవుతూ ఉంటుంది పద్మావతిని చూసి విక్కి అలానే చూస్తుండిపోతాడు ఏంటి సారు ఏమైంది అని అడుగుతుంది మీకు ఏం మాట్లాడకుండా అలానే పద్మావతి వచ్చి చూస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత విక్కీ దగ్గరికి వెళ్లి పద్మావతి గట్టిగా విక్కీని పిలుస్తుంది అప్పుడు విక్కీ ఈ లోకంలోకి వస్తాడు ఏమైంది సారు మీరు నన్ను చూడగానే ఎందుకలా ఫ్రీజ్ అయిపోతున్నారు అని అడుగుతుంది. నా మనసులో మాట నీకు చెప్పాలని ఆతృతగా ఉంది పద్మావతి అని అనుకుంటాడు విక్కి ఏం లేదు పద్మావతి ఈరోజు నీ పుట్టిన రోజు కదా అందుకని అలానే చూస్తుంది పోయాను అని అంటాడు ఇక పద్మావతి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా అని విక్కీ నేను రెడీ చేస్తాను అని అంటాడు అందుకు పద్మావతి ఆశ్చర్య పోతుంది ఏంటి మీరు నన్ను రెడీ చేస్తారా అని అంటుంది అవును పద్మావతి నేను రెడీ చేయకూడదా ఏంటి కూర్చో అని అంటాడు. పద్మావతిని కలవ నిజమో తెలియట్లేదు సార్ అని గట్టిగా గిచ్చుకుంటుంది. ఏమైంది ఆలా చేసావు అని అంటే ఎప్పుడూ నన్ను తిట్టే మీరు ఈరోజు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా షాకింగ్ గా ఉంది అని అంటుంది పద్మావతి. నువ్వేం షాక్ అవ్వాల్సిన అవసరం లేదు కూర్చో అని పద్మావతిని కూర్చోబెట్టి విక్కీ ఏ తాకే గాజులు వేసి బొట్టు పెట్టి రెడీ చేస్తాడు ఇప్పుడు చూడు పద్మావతి నువ్వు ఏం చేయాలా ఉన్నావు అని అంటాడు ఆ మాటకు మళ్ళీ పద్మావతి గిల్లుకోబోతుంది వద్దు పద్మావతి ఇది నిజమే కల కాదు అని అంటాడు. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు పద్మావతి అని ఈరోజు రాత్రి 11 గంటలకు నువ్వు నా ఎదురుగా ఉండాలి అని అంటాడు ఎందుకు సారు అని అంటుంది ఎందుకు అన్నది అప్పుడే చెప్తాను అని అంటాడు ఇక అంతలో చెప్పండి సారు అని పద్మావతి అడుగుతుంటే ఫోన్ వస్తుంది చూసి ఫోన్ మాట్లాడడానికి వెళ్తే నేను చెప్పింది మాత్రం మర్చిపోవద్దు అని చెప్పేసి వెళ్తాడు ఇక పద్మావతి ఆనందానికి హద్దె ఉండదు. చాలా సంతోషంగా అంటే ఈరోజు 11 గంటలకు తన మనసులో మాట చెప్తాడా ఏంటి అని అనుకుంటుంది పద్మావతి. అదే నిజమైతే నాకు ఈ పుట్టినరోజు నా జీవితాంతం గుర్తుండిపోతుంది అని మనసులో సంతోష పడుతూ ఉంటుంది.

Nuvvu Nenu Prema Today Episode March 15 2024 Episode 572 highlights
Nuvvu Nenu Prema Today Episode March 15 2024 Episode 572 highlights

ఇక పద్మావతి పుట్టినరోజు వేడుకలకు భక్త పార్వతీ ఇద్దరు వస్తారు. వాళ్ళిద్దరిని ఆర్య అని రిసీవ్ చేసుకుంటారు ఇక పద్మావతి ఎక్కడ అని అడిగితే రెడీ అవుతుంది అని చెప్తుంది. అంతలో అక్కడికి కుచల వస్తుంది కుచలని చూసి భర్త ఆశ్చర్యపోతూ ఉంటాడు. తను మోడ్రన్ డ్రెస్ లో ఉంటుంది. అక్కడికి వచ్చిన నారాయణ కుచల మీద జోకులు వేస్తూ ఉంటాడు. మీరు నన్ను గుర్తుపట్టారా అని అడుగుతుంది. మీరు మాకు చాలా చెల్లెమ్మకి చెల్లెలా ఉన్నారు అని అంటాడు భర్త. ఆ మాటలకు వెంటనే కుచల నవ్వుతూ ఉంటుంది నారాయణ, వదిన నువ్వు నవ్వద్దే అసలే ఇందాక నేనొక్కడినే పడిపోతే తాళాల గుత్తి చేతిలో పెట్టి లేపారు ఇప్పుడు వాళ్లు కూడా నీ నవ్వుకి పడిపోతారేంపాడు ఇప్పుడు అన్ని తాళాలు తీసుకొస్తాము అని అంటాడు. ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అందరూ వెళ్ళిన తర్వాత భక్త అరవింద దగ్గరికి వచ్చి ఈరోజు మా అమ్మాయి ఇంత సంతోషంగా ఉంది అంటే కారణం మీరే అమ్మ అని అంటాడు అదేం లేదు మావయ్య గారు విక్కీ పద్మావతి ఇద్దరూ వాళ్లు మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టుకున్నారు అంతే అని అంటుంది అరవింద లేదమ్మా మీలాంటి ఆడపడుచు దొరకడం తను చేసుకున్న అదృష్టం అని అంటాడు భక్త.

Nuvvu Nenu Prema Today Episode March 15 2024 Episode 572 highlights
Nuvvu Nenu Prema Today Episode March 15 2024 Episode 572 highlights

ఇక అరవింద అందరితో మాట్లాడుతూ ఉంటుంది ఇక దివ్య వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొని లోపలికి వెళుతూ ఉంటే, పార్టీ ఇక్కడ జరుగుతుంటే లోపలికి వెళ్తారు ఏంటి అని అంటుంది నాకు నా ఫ్రెండ్స్ తోనే కంఫర్ట్ గా ఉంది అని వెళ్ళిపోతుంది దివ్య. ఇక అందరం వచ్చేసాము పద్మావతి వాళ్ళు ఏరి అని అడుగుతూ ఉంటే ఇక ఆర్య అదిగో నాన్న వస్తున్నారు అని అంటాడు ఇక వాళ్ళిద్దరూ మెట్ల మీద దిగుతూ ఉంటారు పద్మావతి కాలుష్యం పడబోతే వికీ పట్టుకొని పద్మావతి మళ్లీ ఎక్కడ పడుతుందో అని తన రెండు చేతుల మీద పద్మావతిని ఎత్తుకొని కిందకు తీసుకొస్తాడు. ఎందుకు సారు నేను నడుస్తాను వదిలేయండి అని అంటుంది పద్మావతి. లేదు పద్మావతి ఈరోజు నీ పుట్టినరోజు మాత్రమే కాదు నా జీవితంలో గుర్తుండిపోయే రోజు ఇది మనిద్దరి జీవితాల్లో ప్రతిక్షణం గుర్తుండిపోవాలిఅని అంటాడు ఆ మాటలకు పద్మావతి సంతోషపడుతుంది ఇక విక్కీ కిందకు తీసుకువచ్చి దించుతాడు ఇక పద్మావతి వాళ్ళ అమ్మానాన్నని చూసి చాలా సంతోషంతో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఇక విక్కీ కూడా వాళ్ళని పలకరిస్తాడు.

Nuvvu Nenu Prema Today Episode March 15 2024 Episode 572 highlights
Nuvvu Nenu Prema Today Episode March 15 2024 Episode 572 highlights

వెంటనే పార్వతీ విక్కీకి చేతులు జోడించి నమస్కారం చేస్తుంది. ఏంటండీ ఇలా చేస్తున్నారు మీరు నాకన్నా పెద్దవాళ్ళు అని అంటే ఇన్నాళ్లు మా అమ్మాయి కళ్ళల్లో బాధనే చూసాము తనయు కన్నీళ్లను చూసాము కానీ ఈరోజు మా అమ్మాయి ఆనందాన్ని చూస్తున్నాము దీనంతటికి కారణం నువ్వే బాబు అని అంటుంది పార్వతి అయ్యో అదేం లేదండి ఇకమీదట మీ అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటాను మీ అమ్మాయికి ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూస్తాను అని అంటాడు ఆ మాటలకు నారాయణ పార్వతి ఇద్దరు సంతోషిస్తారు. అను ఆర్యాలు కూడా సరదాగా గడుపుతూ ఉంటారు. ఆర్య కావాలని అను వినేలాగా వేరే అమ్మాయితో మాట్లాడుతున్నట్టు నటిస్తాడు ఇక ఆరి అను మాత్రం ఏమి పట్టనట్టు నవ్వుతూ ఉంటుంది ఏంటి డియర్ నేను వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాను ఫోన్లో నీకు తెలిసి కూడా ఎందుకు ఇంత కూల్ గా ఉన్నావు నువ్వు నాతో గొడవ పడాలి కదా అని అంటాడు అదేం లేదు మీరు వేరే అమ్మాయితో మాట్లాడుతున్నారు నిజంగా తెలిస్తే నేనే అమ్మాయితో మాట్లాడి మీ ఇద్దరిని కలుపుతాను అని అంటుంది నువ్వేంటి డియర్ నాకు షాక్ ఇచ్చావు నేను నీకు చాకిద్దామనుకుంటే అని అంటాడు ఆర్య. అయినా నా జీవితంలోకి వచ్చిన భార్యవి నువ్వు కాకుండా వేరే ఎవరు నా జీవితంలోనికి రారు ఇద్దరం కలిసి పని చేద్దాం అని అంటాడు. ఇక అందరికీ కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉంటారు.

Nuvvu Nenu Prema Today Episode March 15 2024 Episode 572 highlights
Nuvvu Nenu Prema Today Episode March 15 2024 Episode 572 highlights

రేపటి ఎపిసోడ్ లో కృష్ణ, దివ్య బాగా నిద్రలో ఉంటుంది దివ్య దగ్గరికి వెళ్లి దివ్య పైన చున్ని తీసివేసి ఫోటోలు తీసి ఆ ఫోటోలు నీ వీడియోలు పద్మావతికి చూపిస్తాడు.దివ్య చిన్నపిల్ల తన జీవితంతో నువ్వు ఇలా ఆడుకోవడం మంచి పద్ధతి కాదు ఆ వీడియోలు అన్ని డిలీట్ చేసేయ్ ఆ ఫోన్ ఇవ్వు అని పద్మావతి కృష్ణ ని బతిమిలాడుతూ ఉంటుంది. అలారానా దారికి లేదంటే సంతోషంతో నేననే వాడిని ఉన్నానని మర్చిపోతే ఎలాగు అని అంటాడు.అదంతా విక్కీ దూరం నుంచి చూస్తూ ఉంటాడు మళ్ళీ వీళ్లిద్దరూ మాట్లాడుకోవడం విక్కీ చూస్తాడు ఇక తన మనసులో మాట పద్మావతికి చెప్తాడో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే..

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N