NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Padamati Sandhya ragam March 15th: జీ తెలుగులో నెంబర్ వన్ స్థానాన్ని కొట్టేసిన ” పడమటి సంధ్యారాగం “.. పోస్ట్ వైరల్..!

Padamati Sandhya ragam serial March 15th 2024 updates

Padamati Sandhya ragam March 15th: జీ తెలుగులో అనేక సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి. కానీ కొన్ని సీరియల్స్ మాత్రమే ప్రేక్షక ఆదరణ పొందగలుగుతున్నాయి. ప్రస్తుత కాలంలో స్టార్ మా మరియు ఇతర చానల్స్ కి ఎక్కువ ప్రేక్షక ఆదరణ దక్కడంతో జీతెలుగు కొంచెం వెనకబడింది. అయినప్పటికీ దీనిని మరింత కొనసాగించేందుకు పలు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్లతో సీరియల్స్ ని తీసుకొస్తున్నారు. అలా వచ్చిన సీరియల్ లే పడమటి సంధ్యారాగం కూడా. మహేష్ బాబు ప్రమోట్ చేసిన ఈ సీరియల్ కొద్ది రోజుల్లోనే మంచి ప్రేక్షక ఆదరణ పొందగలిగింది.

Also Read: https://newsorbit.com/telugu-tv-serials/naga-panchami-serial-march-15th-2024-panchami-mother-updates.html

Padamati Sandhya ragam serial March 15th 2024 updates
Padamati Sandhya ragam serial March 15th 2024 updates

ఇక ప్రస్తుత కాలంలో కూడా ఈ సీరియల్ కి బేభచ్చమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఈ సీరియల్ కి ఎడిట్ అయిన వారంతా స్టార్ మా మరియు ఇతరు చానల్స్ ని వదులుకొని మరి జీ తెలుగు కి అట్రాక్ట్ అయ్యారు. ఇక దీంతో ఈ సీరియల్ ని సైతం మరింత ప్రోత్సహిస్తుంది జీ తెలుగు. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ అండ్ తెలంగాణలో నెంబర్ వన్ సీరియల్ గా నిలిచింది పడమటి సంధ్యారాగం. గతంలో స్టార్ మా లో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ కి ఎంత మేరా ప్రేక్షక ఆదరణ దక్కిందో ప్రస్తుత కాలంలో పడమటి సంధ్యారాగం సీరియల్ కి అంతటి ప్రేక్షక ఆదరణ దక్కుతుంది.

Padamati Sandhya ragam serial March 15th 2024 updates
Padamati Sandhya ragam serial March 15th 2024 updates

దీంతో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు మరో పక్క తెలంగాణ ప్రజలు సైతం ఈ సీరియల్ కి అట్రాక్ట్ అయ్యారు. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని సంచలన విజయాలను సాధిస్తుందో చూడాలి. ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న ఆధ్యా మరియు రామలక్ష్మి క్యారెక్టర్స్ లో యాక్ట్రెస్ కి మంచి మేర పేరు దక్కిందని చెప్పుకోవచ్చు. గతంలో వీరు అనేక సీరియల్స్ లో నటించినప్పటికీ పెద్దగా వీరిని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం ప్రతి ఒకరి కన్ను వీరి మీదే ఉంది.

Also Read: https://newsorbit.com/news/movies/competition-between-three-directors-in-the-industry-to-make-a-film-with-chiranjeevi.html

Padamati Sandhya ragam serial March 15th 2024 updates
Padamati Sandhya ragam serial March 15th 2024 updates

వీరు చేసే ప్రతి పనిని సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. నన్నా పెట్టిన కట్టుబాటులను దాటని రామలక్ష్మి. స్వతంత్రంగా బతకాలి అనే కాన్సెప్ట్ తో నడిచే ఆద్య మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులని బేబచ్చంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందువల్లేనేమో ఈ సీరియల్ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఎన్నడూ లేని కాన్సెప్ట్ను జీ తెలుగు ప్రేక్షకులకి అందించింది. ఇక ఈ సీరియల్ కాన్సెప్ట్ ఇలాగే గనుక కంటిన్యూ అయితే రానున్న రోజుల్లో మరింత పేరు ప్రఖ్యాతలను పొందుతుందని చెప్పొచ్చు.(Padamati Sandhya ragam March 15th)

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri