Jyothi Roi: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ తమ అందచందాలను ప్రదర్శిస్తున్నారు. తెరపై ఎంతో ట్రెడిషనల్ గా కనిపించినప్పటికీ సోషల్ మీడియా లో మాత్రం బోల్డ్ పిక్స్ తో ఉర్రూతలూగిస్తున్నారు. అలా చాలామంది ఇప్పటికే బుల్లితెరపై పేరు సంపాదించుకుని సోషల్ మీడియాలో హాట్ బ్యూటీగా బిరుదును కూడా సంపాదించుకున్నారు. వారిలో జగతి అలియాస్ జ్యోతి రాయ్ కూడా ఒకరు. ఎప్పుడు పొట్టి పొట్టి బట్టలలో రచ్చ చేసే ఈ బ్యూటీ తాజాగా కన్నులు విందు చేసింది. గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి కి తల్లి పాత్రలో పోషించి ప్రతి ఒక్కరిని ఆకర్షించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం చాలా బోర్డ్ గా ప్రవర్తిస్తుంది.
సీరియల్లో ఎంత పద్ధతిగా ఉంటుందో బయట అంతే బోల్డ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు పొట్టి పొట్టి బట్టలు ధరించి తన ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తుంది. ఇక చాలా లాంగ్ గ్యాప్ తరువాత చీరకట్టులో దర్శనమిచ్చింది. సన్నజాజికి చీర కట్టునట్లుగా కనిపిస్తూ ఈ వయ్యారి మైమరిపించింది. ఈమె తెలుగు ప్రేక్షకుల కి బాగా సుపరిచితం. కేవలం ఒకే ఒక్క సీరియల్ తో ఇంత పాపులారిటీ సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. గుప్పడంత మనసు సీరియల్ లో జగతి మేడం గా ఫుల్ ఫేమస్ అయ్యింది జ్యోతి రాయ్. గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి తల్లి పాత్రలో నటించిన ఈ టీచర్ కనిపించడానికి చాలా పద్ధతిగా ఉన్నప్పటికీ లోపల మాత్రం చాలా మ్యాడ్.
సీరియల్స్ లో కట్టుబొట్టుతో ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తుంది. ఏక ఈ సీరియల్ నుంచి తప్పుకున్న తర్వాత సోషల్ మీడియాలో తన అందాలను ప్రదర్శిస్తుంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉన్న ఈమె పొట్టి డ్రెస్ లో గ్లామర్ డోస్ ను పెంచుతుంది. ట్రెండీ అవుట్పుట్ ధరిస్తూ మిస్మరైజ్ చేస్తుంది. ఇక తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడు పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించే ఈమె చాలాకాలం అనంతరం చీరకట్టులో దర్శనమిచ్చింది. ప్లెయిన్ సారీ లో దిగిన ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులకి షాక్ ఇచ్చింది. హెయిర్ లీవ్ చేసి వయ్యారాలు పోతూ ఫొటోస్ కి స్టిల్స్ ఇచ్చింది జగతి అలియాస్ జ్యోతి రాయ్. చీర కట్టులను గ్లామర్ షో చేస్తూ నెట్టింట రచ్చ చేసింది.
ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన పలువురు..” ఇంచగ్గా ఎప్పుడూ ఇలా ఉండవచ్చు కదా. మీకు చీరలు చాలా బాగుంటాయి. ఈ విధంగా మీరు సాంప్రదాయ పద్ధతిలో ఉంటే మిమ్మల్ని ఎవ్వరు పేర్లు పెట్టరు. మీరు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవడం వల్ల ఎవరికి యూస్ ఉండకపోవడం పక్కన పెడితే మీ కెరీర్ కి కూడా డ్యామేజ్ అవుతుంది. ఇలా సారీస్ ధరిస్తూ సాంప్రదాయ పద్ధతిలో ఉంటే మీకు సీరియల్స్ తో పాటు సినిమాల్లో అవకాశాలు కూడా అందుతాయి. అయినా మీ అందం ముందు హీరోయిన్స్ కూడా తగ్గాలనే చెప్పొచ్చు. అటువంటి గ్లామర్ మరి మీది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.