NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema March 19 2024 Episode 575:  విక్కీ మనసుని పద్మావతి మార్చనుందానుందా?అను ఆర్యాల సరదా..

Nuvvu Nenu Prema Today Episode March 19 2024 Episode 575 highlights

Nuvvu Nenu Prema  March 19 2024 Episode 575:  పద్మావతి పుట్టినరోజు సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత పార్వతీ భక్తా ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు ఇంతలో పద్మావతి వాళ్ళ దగ్గర డల్ గా నుంచొని ఉంటుంది ఎందుకమ్మా ఇంకా బాధపడుతున్నావు ఇప్పుడు విక్కీ మారిపోయాడు నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు నువ్వు చేసిన పూజలన్నీ ఫలించాయి. అని అరవింద వైపు చూస్తూ ఇంత మంచి ఆడపడుచు నీకు దొరికింది ఇక నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. అని అరవింద్ అని పొగుడుతూ విక్కీ తో సంతోషంగా ఉండమని చెప్పి, వెళ్తారు. విక్కీ పద్మావతి కృష్ణ తో మాట్లాడటం, తను తన మనసులో మాటను బయటపెడదామనుకున్నప్పుడే అలా జరగడంతో, బాధపడుతూ ఉంటాడు. విక్కీ ఫోన్ చేసినప్పుడు పద్మావతి అబద్ధం చెప్పడం గుర్తుచేసుకొని విక్కీ బాధపడుతూ ఉంటాడు. అసలు పద్మావతి ఎందుకు ఇలా చేస్తుంది నేనెప్పుడూ నా మనసులో మాటని చెబుదామనుకున్నప్పుడల్లా ఇలానే జరుగుతుంది అని అనుకుంటాడు. పద్మావతి కృష్ణతో, క్లోజ్ గా ఉండడం కృష్ణ పద్మావతి మీద చేయి వేసి మాట్లాడడం అవన్నీ గుర్తుకు వచ్చి విక్కీకి చాలా కోపం వస్తుంది అసలు పద్మావతి ఇలా ఎందుకు చేస్తుంది అని మనసులో తనలో తాను బాధపడుతూ పద్మావతికి తన ప్రేమని తెలియజేయకుండా, అసలు పద్మావతి ని ఎందుకు అలా చేసిందో అడక్కుండా అంతే కోపంగా ఉంటాడు.

Nuvvu Nenu Prema Today Episode March 19 2024 Episode 575 highlights
Nuvvu Nenu Prema Today Episode March 19 2024 Episode 575 highlights

ఇక పద్మావతి విక్కీ రూమ్ లోకి వస్తుంది విక్కీ ఎందుకు మూడ్ ఆఫ్ లో ఉన్నాడు కనుక్కోవాలి అనుకుంటుంది ఇక పద్మావతి తన మనసులో మాటని చెప్తానని ఎందుకు చెప్పట్లేదు విక్కీ అని ఆలోచిస్తూ రూమ్ బయట నుంచి చూసి ఎందుకు ఇంకా ఇలానే ఉన్నాడు నేను తను రమ్మన్నప్పుడు రాలేదని కోప్పడుతున్నాడేమో, తను చెప్పిన టైంకి వెళ్లకపోతే మరి ఇంతసేపు కోపంగా ఉండాలా అని వ్యక్తిని చూస్తూ అనుకుంటూ ఎలాగైనా తన మూడు మార్చాలి అని దగ్గరికి వెళ్తుంది. పాలు తీసుకువెళ్లి విక్కీకి ఇస్తుంది ఈ పాలు తాగండి అని అంటుంది కానీ విక్కీ సైలెంట్ గా ఉంటాడు ఎలాగైనా మూడు మార్చాల్సిందే అని మనసులో మళ్ళీ అనుకొని, మీరు నా కోసం చాలా చేశారు సారు మీరు ఈ రోజు నా పుట్టిన రోజు జీవితాంతం గుర్తుండి పోయేటట్లు నాకు చాలా జ్ఞాపకాలు ఇచ్చారు. మీరు చేసే ప్రతిదీ నాకు సంతోషాన్ని ఇచ్చింది. మీరు నాకు చేసిన దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు మాత్రం ఇలా డల్లుగా ఉంటే ఎలాగు మీరు ఈ పాలు తాగండి అనిపిస్తుంది ఎన్నిసార్లు చెప్పాలి పద్మావతి విసిగించద్దని అవతలికి వెళ్ళు అని అంటాడు ఇక వెంటనే పద్మావతి ఈ టెంపరొడికి కి ఏమైంది ఇంకా మూడు మారకుండా అలానే ఉన్నాడు అని అనుకొని,పద్మావతి సైలెంట్ గా పడుకుంటుంది.మనసులో మాత్రం శ్రీనివాస నాతో తన మనసులో మాట చెప్తాడని అనుకున్నప్పుడు ఇలా జరిగింది ఏంటి? తను ఎందుకు అలా ఉన్నాడు అని అనుకుంటూ పడుకుంటుంది. ఇక విక్కీ కూడా నేను ఎప్పుడైతే తనకి నా మనసులో ప్రేమని తెలియజేద్దాం అనుకుంటే, తను నన్ను అర్థం చేసుకోకుండా మోసం చేసింది అని బాధపడుతూ పడుకుంటాడు.

Nuvvu Nenu Prema Today Episode March 19 2024 Episode 575 highlights
Nuvvu Nenu Prema Today Episode March 19 2024 Episode 575 highlights

ఇక తెల్లవారేసరికి అను ఆర్యాలు టిఫిన్ చేస్తూ ఉంటారు. నారాయణ కుచల సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటుంటారు. అనుపెట్టిన టిఫిన్ ని తిని ఆర్య అను మీద కోప్పడతాడు. అను నిజంగానే ఆర్య తనమీద కోప్పడుతున్నాడు అనుకోని బాధపడుతూ ఉంటుంది అసలు దీన్ని ఎవరైనా టిఫిన్ అంటారా వీటిని ఇడ్లీ అంటారా చట్నీలు ఉప్పు లేకుండా చేశావు తినడానికి లేదు అసలు అని కోప్పడుతూ ఉండగా అప్పుడే అరవింద వచ్చి ఆర్యచెబుమెలేస్తుంది. కావాలని భార్య మీద ఇలా కోప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు అయిన టిఫిన్ బాగాలేదా ఇంత బాగుంటే అని అంటుంది. అనుకూడా నేను అదే చెప్తున్నాను వదిన టిఫిన్ బావుంది అయినా కానీ ఈయన ఇలా మాట్లాడుతున్నారు అని బాధపడుతూ ఉంటుంది అను, అరవింద ఆర్య నిజం చెప్పు నువ్వు టిఫిన్ బాగాలేదని కోప్పడుతున్నావా అని అంటే లేదు

Nuvvu Nenu Prema Today Episode March 19 2024 Episode 575 highlights
Nuvvu Nenu Prema Today Episode March 19 2024 Episode 575 highlights

అక్క ఏదో సరదాగా భార్యని డామినేషన్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని అలా చేశాను కానీ నేను ఏదో సరదాకి చేశాను అని అంటాడు. వెంటనే అరవింద సరదాగా చేస్తే అనుచూడు ఎలా ఏడుస్తుందో ఎంత బాధ పడుతుందో అని అరుస్తుంది. ఏదో సరదాగా చేశాను ఇకముందు అలా చేయను అని అంటే నా మరదలు కండ్లు పెట్టి నీళ్లు రాకుండా చూసుకోవాలి ఇకమీదట నీ భార్యని నువ్వేమన్నా అన్నావంటే నేను ఊరుకోను అని అంటుంది మా అమ్మ తర్వాత నువ్వు అమ్మ లాంటి దానివి నువ్వు చెప్పిన తర్వాత కూడా నేను అను నీ బాధ పెడతాను అక్క సరదాగా కూడా బాధ పెట్టను అని అంటాడు ఇక సరే కానీ పద్మావతి వికీలు ఇంకా కిందకి రాలేదా అని అడుగుతుంది అరవింద. ప్రేమ పక్షులు కదా అక్క లేటుగా లేచి ఉంటారు నిన్నంతా పుట్టినరోజు వేడుకల్లో బిజీగా గడిపారు కదా పద్మావతి ఇప్పటికే విక్కిని లేపి ఆఫీసుకు రెడీ చేస్తూ ఉంటుంది అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode March 19 2024 Episode 575 highlights
Nuvvu Nenu Prema Today Episode March 19 2024 Episode 575 highlights

ఇక మరోవైపు పద్మావతి విక్కీ ఆఫీస్ కి రెడీ అవుతూ ఉంటే దగ్గరికి వెళ్లి ఎలాగైనా మూడు మార్చాలని మళ్ళీ ట్రై చేస్తుంది. ఏంటి సారు ఇలాంటి డ్రెస్సు ఇలాగ క్రాప్ తీసుకొని ఆఫీస్ కి ఎవరైనా వెళ్తారా కూర్చోండి నేను సరి చేస్తాను అని అంటుంది. ఇక పద్మావతిని విక్కీ కోప్పడతాడు నీకు ఎన్నిసార్లు చెప్పాను నువ్వు నాకు దూరంగా ఉండు అని చెప్పిన అర్థం కాదా అని అంటాడు ఇక ఏమీ అవసరం లేదు అని అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోతాడు. ఈ టెంపరరీ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు అని మనసులో అనుకుంటుంది పద్మావతి. ఇక పద్మావతి వికీ కిందకి వచ్చేసరికికింద అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు టిఫిన్ చేసి వెళ్ళు అని అంటుంది అరవింద లేదక్కా నాకు ఆఫీస్ లో పని ఉంది అని అంటాడు ఈ లోపు పద్మావతి ఎలాగైనా విక్కీతో గుడికి వెళ్ళాలి అని ప్లాన్ వేస్తుంది. ఎక్కడికి పద్మావతి బయలుదేరారు అని అరవింద్ అడిగితే గుడికి పోయి వస్తాను వదిన మన ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని గుళ్లో దండం పెట్టుకోవడానికి వెళ్తున్నాను అని అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode March 19 2024 Episode 575 highlights
Nuvvu Nenu Prema Today Episode March 19 2024 Episode 575 highlights

విక్కీ కోపంగా పద్మావతి వైపు చూస్తూ ఉంటాడు కావాలనే పద్మావతి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటాడు. ఇక ఆర్య నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు వెంటనే అను అని అంటుంది ఇక అరవింద పద్మావతిని ఎవరు దింపుతారు అని అంటే కుచల క్యాబ్లో వెళ్ళమని అంటుంది . పద్మావతి మాత్రం విక్కీ తోనే వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఇక అరవింద సరే వెళ్తున్నావు కదా తను అక్కడ డ్రాప్ చేయాలంటే నాకు కానీ అంటాడు కానీ పద్మావతి మాత్రం పట్టు పడుతుంది. విక్కీ ఒప్పుకోడు పద్మావతి సరేలే వదిన నేను షేరింగ్ ఆటోలోనో నా బండి మీద పోతాను కాకపోతే అందరూ ది గ్రేట్ విక్రమ్ ఆదిత్య గారి భార్య షేర్ ఆటోలో వెళుతుంది అని అనుకుంటారు. అని మాట్లాడుతుంది పద్మావతి ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri