NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Radhe shyam new serial: మోక్షజ్ఞ – వసుధార కాంబినేషన్లో సరికొత్త సీరియల్… బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్న ఫ్యాన్స్..!

Radhe shyam new serial: ప్రస్తుత కాలంలో సీరియల్స్ కి బాగా ఆదరణ దక్కడంతో మరిన్ని సీరియల్స్ ను తీసుకు వస్తున్నారు స్టార్ మా ఛానల్ వారు. గతంలో స్టార్ మా ఛానల్ పెద్దగా ఎవ్వరికీ తెలియదు. కానీ ప్రస్తుత కాలంలో వీరు అందించే సీరియల్స్ తో మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్నారు. అలా వీరు ప్రేక్షకులకి అందించే సీరియల్స్ లో నాగ పంచమి మరియు గుప్పెడంత మనసు సీరియల్స్ కూడా ఒకటి. ఈ రెండు సీరియల్స్ కూడా స్టార్ మా లో ప్రసారం అయిన తక్కువ సమయంలోనే మంచి ప్రేక్షక ఆదరణ పొందాయి.

Radhe shyam new serial in star ma
Radhe shyam new serial in star ma

నిత్యం ఈ సీరియల్స్ టీవీలో ప్రసారమవుతున్నాయి అంటే చాలు కంటి రెప్పయ్యకుండా చూస్తున్నారు ప్రజలు. అంతలా ఎడిట్ అయ్యారు మరి ఈ సీరియల్స్ కి. ఇక నాగ పంచమి సీరియల్లో మోక్షకు ఎందరు ఫాన్స్ ఉంటారో గుప్పెడంత మనసు సీరియల్ లో వసుధారాకు అంతకన్నా 1000 రెట్లు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ కూడా తక్కువ సమయంలో మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో కనుక ఒక సీరియల్ వస్తే ఏ విధంగా ఉంటుందో ఓసారి ఆలోచించుకోండి. ఇప్పుడు అదే నిజం కాబోతుంది. మోక్ష అసలు పేరు పృద్వి.

Radhe shyam new serial in star ma
Radhe shyam new serial in star ma

ఈయన ఓ కన్నడ అబ్బాయి. కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు లో జన్మించాడు పృద్వి. ఇక స్టడీస్ పూర్తయిన అనంతరం యాక్టింగ్ లోకి అరంగేట్రం చేసి తమిళ్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక ఇటీవలే నాగ పంచమి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇక మరో పక్క గుప్పెడంత మనసు ఫేమ్ వసుధార కూడా మన అందరికీ సుపరిషతమే. ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో ప్రతి ఒక్కరిని మైమరిపించింది. ఈమె అసలు పేరు రక్ష గౌడ. వీరిద్దరి కి కూడా తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పొచ్చు.

Radhe shyam new serial in star ma
Radhe shyam new serial in star ma

ఇక తాజాగా వీరిద్దరూ కలిసి ఓ సీరియల్ చేయబోతున్నట్లు ఓ ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరితో పాటు ఈ సీరియల్లో మేఘన కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది. కళ్యాణం వైభోగం వంటి సీరియల్స్ లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ కి స్టార్ మా లో ఇదే మొదటి సీరియల్. మరి వీరి కాంబినేషన్లో సీరియల్ అంటే అది పక్క సూపర్ హిట్ అని చెప్పొచ్చు. ఈ సీరియల్ కి రాదే శ్యామ్ అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N