NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Shobha Shetty: బుల్లితెర ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుని ప్రస్తుతం కెరీర్లో దూసుకుపోతున్న యాక్ట్రెస్ లో శోభా శెట్టి కూడా ఒకరు. కన్నడకు చెందిన ఈ ముద్దుగుమ్మ కార్తీకదీపం సీరియల్ తో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇందులో ఈమె పోషించిన లేడీ విలన్ మౌనిత పాత్ర ప్రశంసలు అందుకుంది. ఇక అదే పాపులారిటీతో బిగ్బాస్ సీజన్ 7 కి కూడా వెళ్ళింది మౌనిత అలియాస్ శోభా శెట్టి. వెళ్లడమే కాకుండా అక్కడ ఉన్న మిగిలిన కంటెస్టెంట్లతో రసవక్రమమైన ఆటను కొనసాగించి రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మౌనిత గానే పేరు సంపాదించుకుంది శోభా శెట్టి. ఇక తనకున్న పాపులారిటీతో బిగ్ బాస్ వరకు వెళ్లగలిగింది కానీ కప్ మాత్రం గెలుచుకోలేక పోయింది శోభా శెట్టి.

Shobha Shetty latest real life updates
Shobha Shetty latest real life updates

ఇక అమర్దీప్ మరియు ప్రియాంకతో కలిసి అనగా శివాజీ, యావర్ , పల్లవి ప్రశాంత్ పై దాడి చేశారు. తనదైన ఆట తీరు మరియు మాటతీరుతో గ్రాండ్ ఫినాలే వరకు వెళ్ళింది కానీ విన్నర్గా నిలబడలేకపోయింది శోభా శెట్టి. ఇక మరోవైపు ఇదే సోలో తన ప్రియుడు యశ్వంత్ రెడ్డిని కూడా పరిచయం చేసి తన అభిమానులకి బిగ్ షాక్ ఇచ్చింది శోభ. ఆ మధ్యన ఇద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరి పెళ్లి కూడా జరగనున్నట్లు సమాచారం. ఇక ఇదిలా ఉంటే పెళ్లికి ముందు ఒక శుభవార్త చెప్పింది శోభా శెట్టి. కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంది.

బిగ్బాస్ షో తో వచ్చిన డబ్బులతో ఇల్లు కొన్నట్లు ఈ మధ్యన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఎట్టకేలకు తన సొంత ఇంటి కలను సాకారం చేసుకుంది శోభ. సోమవారం పూజ కార్యక్రమాలతో గ్రాండ్గా గృహప్రవేశం జరుపుకుంది. శోభ గృహ ప్రవేశం కార్యక్రమానికి పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్లు మరియు బుల్లితెర సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు. ప్రియాంక, గౌతమ్, సందీప్ మాస్టర్, టేస్టీ తేజ తదితరులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శోభ.

Shobha Shetty latest real life updates
Shobha Shetty latest real life updates

తాజాగా శోభ కొత్త ఇంట్లో ఉన్న వీడియోని టేస్టీ తేజ తన యూట్యూబ్ ఛానల్ లో సైతం పోస్ట్ చేశాడు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మధ్యమాలలో వైరల్ గా మారింది. బిగ్బాస్ షో నుంచి బయటకు వచ్చిన అనంతరం సీరియల్స్ కు పూర్తిగా దూరమైంది శోభా శెట్టి. ఎక్కువగా తన యూట్యూబ్ ఛానల్ పై ఫోకస్ పెట్టింది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ వీడియోలను అందులో పంచుకుంటుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే శోభా శెట్టి తాజాగా తన అందమైన ఫోటోలను మరియు వీడియోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N