NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Karthika Deepam 2 TRP: స్టార్ మా చానల్లో ఇప్పటివరకు వచ్చిన టాప్ సీరియల్స్ లో ముందు స్థానంలో నిలిచే సీరియల్ వన్ అండ్ ఓన్లీ కార్తీకదీపం అనే చెప్పుకోవచ్చు. ఈ సీరియల్ తొలి సీజన్ ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో ఈమధ్య కొత్త కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కి సీక్వెల్ ని కూడా రూపొందించారు. అయితే ఈ సరికొత్త సీరియల్ కూడా వచ్చి రాగానే భారీ టిఆర్పి రేటింగ్ తో దుమ్ము దులిపేస్తుంది. స్టార్ మా సీరియల్స్ లో ఏకంగా రెండో స్థానానికి చేరుకుంది ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్. స్టార్ మా సీరియల్స్ లో టాప్ 10 టిఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకున్న సీరియల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పటి లాగానే బ్రహ్మముడి తన తిరుగులేని కథతో నెంబర్ వన్ స్థానాన్ని కొట్టేసింది. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 19 తో ముగిసిన వారానికి గాను టి ఆర్ పి రేటింగ్ రిలీజ్ చేశారు.

star ma channel serials TRP updates
star ma channel serials TRP updates

బార్క్ ఇండియా వెబ్సైట్ ప్రకారమే ఈ సీరియల్స్ కు వచ్చిన టిఆర్పి ఎక్కడ ఉన్నాయి. బ్రహ్మముడి సీరియల్ అర్బన్, రూరల్ కలిసి 11.26 టిఆర్పి తో తొలి స్థానంలో కొనసాగుతుంది. ఇక కార్తీకదీపం సీరియల్ కు 10.63 టీఆర్పి నమోదు అయ్యింది. ఈ రెండు ధారావాహికలు మాత్రం రెండు అంకుల రేటింగ్ అందుకున్నాయి. అనంతరం టాప్ టెన్ లో ఉన్న సీరియల్స్ అన్ని సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి. మూడో స్థానంలో కృష్ణ ముకుందా మురారి సీరియల్ నిలిచింది. ఈ వారంలో ఈ సీరియల్కు అర్బన్ అండ్ రూరల్ కలిపి 8.75 టీఆర్పి రేటింగ్ వచ్చింది. ఇక నాలుగో స్థానంలో 8.55 రేటింగ్ తో నువ్వు నేను ప్రేమ నిలవగా ఐదో స్థానంలో 8.19 టిఆర్పి రేటింగ్ తో గుండె నిండా గుడిగంటలు సీరియల్ నిలిచింది.

అదేవిధంగా ఆరో స్థానంలో 5.69 టిఆర్పి రేటింగ్ తో గుప్పెడంత మనసు.. ఏడవ స్థానంలో 5.38 టిఆర్పి తో వంటలక్క.. ఎనిమిదవ స్థానంలో 5.34 రేటింగ్ తో సత్యభామ.. 9వ స్థానంలో 5.15 టిఆర్పి తో మగువా ఓ మగువా.. ఆఖరిగా 10వ స్థానంలో 4.86 రేటింగ్ సంపాదించి మామగారు సీరియల్ నిలిచింది. కార్తీకదీపం రెండో సీజన్ మార్చ్ 25 నుంచి ప్రసారమైన విషయం తెలిసిందే. ఈ సీరియల్ లో ఎప్పటిలాగానే నిరుపమ్ మరియు ప్రేమి విశ్వనాథ్ తమ యాక్టింగ్ లతో అదరగొడుతున్నారు. తమకి ఇచ్చిన పాత్రకి తగిన న్యాయం చేస్తూ దూసుకుపోతున్నారు. కార్తీకదీపం మొదటి సీజన్ 2017 అక్టోబర్ 16 నుంచి ప్రారంభమైంది.

star ma channel serials TRP updates
star ma channel serials TRP updates

మొత్తం 1569 ఎపిసోడ్స్ తో దాదాపు ఆరేళ్లపాటు ఈ సీరియల్ టెలికాస్ట్ అయింది. లాక్ డౌన్ కారణంగా కొన్ని రోజుల పాటు షూటింగ్ నిలిచిపోవడం.. వంటలక్క మరియు డాక్టర్ బాబు పాత్రలను చనిపోయినట్లుగా చూపించడంతో టిఆర్పి రేటింగ్ గోరాది గోరంగా పడిపోయింది. ఇక అనంతరం శౌర్య మరియు హిమ క్యారెక్టర్స్ ను పెద్దవాళ్లు అయినట్లుగా చూపించి కొత్త క్యారెక్టర్లతో కొన్నాళ్లు ఈ సీరియల్ ను నడిపించారు. కానీ ఈ సీరియల్ కి మొదటిలో వచ్చినంత ఆదరణ అయితే దక్కలేదు. ఇక ఇప్పుడేమో ఈ సీరియల్ కి సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ప్రస్తుతానికి అయితే ఈ సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ తోనే కొనసాగుతుంది. మరి రానున్న రోజుల్లో ఎటువంటి టిఆర్పి రేటింగ్ దక్కించుకుంటుందో చూడాలి మరి.

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N