Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?
Krishna Mukunda Murari April 26 2024 Episode 454: కృష్ణ కి పిల్లలు పుట్టకుండా చేయాలన్న ముకుంద ప్లాన్ సక్సెస్ అయింది. ఇంట్లో ఎవరికీ తెలియకుండా కృష్ణకి పానకంలో టాబ్లెట్ కలిపి ఇచ్చి...