NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari April 10 2024 Episode 441: సంగీతకు దగ్గరవుతున్న మధు.. ముకుంద మీద ఆదర్శ ఫీలింగ్స్.. కృష్ణ అనుమానం.?రేపటి ట్వీస్ట్..?

Krishna Mukunda Murari Today Episode April 10 2024 Episode 441 highlights

Krishna Mukunda Murari April 10 2024 Episode 441: ముకుందా ఆదర్శ్ మనసు మార్చేస్తుంది. ఆదర్శ్ మురారి మీద కోపంతో ఉన్నాడని తెలిసి, ప్లాన్ ప్రకారం మురారి మీద రౌడీలు అటాక్ చేసేలా ప్లాన్ చేస్తుంది. ఆదర్శ మురారి కోసం వచ్చిన రౌడీలను కొట్టి మురారి కి ఏం కాలేదు కదా అని సంతోషిస్తాడు దాంతో ఇద్దరూ ఒకటవుతారు. ఇంట్లో అందరూ చాలా సంతోషిస్తారు ఇక మురారి అయితే చాలా సంతోషంగా ఉంటాడు చాలా రోజులు పడుతుంది ఆదర్శ నాతో కలవడానికి అనుకున్నాను. కానీ ఇంత సింపుల్గా ఆదర్శ నాతో మాట్లాడతాడని అనుకోలేదు అని మురారి చాలా సంతోషిస్తాడు ముకుందా తన ప్లాన్ సక్సెస్ అయినందుకు సంతోషిస్తుంది. ఇక అందరూ రెడీ ఈ హోలీ సెలబ్రేషన్స్ చేసుకుందామనుకుంటారు.

Krishna Mukunda Murari Today Episode April 10 2024 Episode 441 highlights
Krishna Mukunda Murari Today Episode April 10 2024 Episode 441 highlights

ఈరోజు ఎపిసోడ్ లో హోలీ సెలబ్రేషన్స్ కి అందరూ రెడీ అవుతూ ఉంటారు ఇక కృష్ణ కూడా అర్థం ముందు నుంచొని రెడీ అవుతూ, ఆదర్శ గురించి ఆలోచిస్తుంది ఆదర్శ్ మురారి తో మాట్లాడి తనతో ఎందుకు మాట్లాడలేదు అంటే మురారి మీద కోపం పోయి నామీద కోపం గా ఉందా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు అక్కడికి వచ్చిన మురారి ఏమైంది అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు అని అంటే ఆదర్శం మారిపోయాడా నిజంగా అని అంటాడు నీకు అంత డౌట్ ఎందుకు వచ్చింది అని అడుగుతాడు మురారి. ఏం లేదు ఏ సి పి సార్ మొదట్లో ముకుంద చనిపోవడానికి కారణం నేనే అనుకున్నాడు ఆ తర్వాత మీరు అనుకున్నారు ఇప్పుడు మళ్లీ మీ మీద కోపం పోయి నామీద కోపం మళ్ళి దేమోనని నాకు డౌట్ గా ఉంది అని అంటుంది అలాంటిదేమీ లేదులే అయినా అంత తొందరగా మారిపోతాడు అని మనం అనుకోలేదు కదా అలాంటిది నాతో అంత క్లోజ్ గా ఉన్నా కూడా నీకు ఇంకా ఆదర్శ్ మారడా లేదా అని అనుమానంగా ఉందా అయినా నీ మీద కోపం తొందరలోనే పోతుందిలే నా మీద పోయినట్టుగానే అని అంటాడు కానీ కృష్ణ మాత్రం ఆలోచిస్తూనే ఉంటుంది. ఇక నీ ఆలోచనలో నుంచి బయటికి వస్తే మనం వెళ్లి హోలీ ఆడదాం కింద మన కోసం ఎదురు చూస్తుంటారు అని అంటే ఇక ఇద్దరు కలిసి కిందకు వెళ్తారు.

Krishna Mukunda Murari Today Episode April 10 2024 Episode 441 highlights
Krishna Mukunda Murari Today Episode April 10 2024 Episode 441 highlights

ఇక మధు రేవతి తో ఎప్పుడు కాఫీలు అందించడమేనా? అంతేలే మీరేమీ ఆడారు కదా హోలీ అని అ ఇంకా మన బ్రో రాలేదేంటి అని అనుకుంటాడు అప్పుడే అక్కడికి కృష్ణ మురారి ఇద్దరు దిగుతూ ఉంటారు వాళ్ళను చూసి ఆహా జంట అంటే వీళ్ళ లాగా ఉండాలి అని అంటాడు మధు రేవతి నా కొడుకు కోడలికి దిష్టి పెట్టకు రా అని అంటుంది అక్కడే ఉన్న సుమలత వాడల దిశ పెడతాడు అక్క వాడే దిష్టిబొమ్మలా ఉంటాడు అని అంటుంది. తల్లే దిష్టిబొమ్మలా ఉందంటే ఇంక వేరే వాళ్ళు ఏమంటారు అమ్మ అని మధు అంటాడు ఇంకా నయం మీ అమ్మ దిష్టిబొమ్మ అని ఉంది అని అంటుంది రేవతి. అందరూ నవ్వుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి భవాని దేవి వచ్చి ఏంటి హోలీ మొదలు పెట్టకుండా ఇంకా నవ్వుతున్నారు అని అంటే మురారి ఆదర్శ ఇంకా రాలేదు అని అంటాడు అప్పుడే ఆదర్శ రెడీ అయ్యి బయటకు వస్తూ ముకుంద కూడా తన రూమ్ లో నుంచి బయటికి రావడం చూసి అలానే చూస్తూ ఉండిపోతాడు ఆదర్శముకుందని ఇష్టపడుతున్నట్లు ముకుంద కూడా అర్థమవుతుంది తా వెంటనే ఆదర్శ్ బ్రెయిన్ మార్చేయాలి లేదంటే మళ్లీ ఇంత గెటప్ వేసుకుని ఇంత రూపం మార్చుకొని నేను వచ్చిన తర్వాత కూడా ఇంకా నన్ను ఇష్టపడుతున్నాడు అని మనసులో అనుకుంటుంది ఇక ఇద్దరు కలిసి కిందకి వస్తారు వాళ్ళిద్దర్నీ చూసి ఇంట్లో అందరూ కూడా సంతోషిస్తారు. అందరూ వచ్చారు కానీ ఇంకా రావాల్సిన వారు రాలేదే అని మధు అంటాడు రజనీ సంగీత ఇద్దరూ లోపలి నుంచి అప్పుడే వస్తారు. సంగీతతో రజిని నువ్వు ఈ భౌలీ సందర్భంగా ఆదర్శతో క్లోజ్ గా ఉండు ఇప్పుడు ఎవరు ఏం చేసినా ఏమీ అనరు ఆదర్శ్ కి రంగులు పూసి తనతో రాసుకొని పోసుకొని తిరుగు అని అంటుంది దానికి సంగీత సరే అంటుంది ఇక సంగీతం చూసి మధు ఆహా వచ్చింది చుడిదార్ లో ఎంత అందంగా ఉంది ఎలాగైనా ఈ మరదలు మనం సొంతం చేసుకోవాలి అని అనుకుంటాడు. సంగీత ని మధు ఇష్ట పడుతూ ఉంటాడు ముకుందని ఆదర్శి ఇష్టపడుతుంటాడు.

Krishna Mukunda Murari Today Episode April 10 2024 Episode 441 highlights
Krishna Mukunda Murari Today Episode April 10 2024 Episode 441 highlights

ఇక హోలీ సంబరాలు మొదలవుతాయి కృష్ణ మురారి ఇద్దరు గొడవ పడుతూ ఒకరి వెనకాల ఒకరు పడుతూ రంగులు చల్లుకుంటూ ఉంటారు అనుకోకుండా ముకుందా మురారి మీద రంగు చేద్దామనుకుంటే ఆ రంగు ఆదర్శం మీద పడుతుంది దాంతో ఆదర్శ సంతోషిస్తాడు ముకుంద తన మీద రంగు చల్లడం చూసి ఆదర్శ నవ్వుకుంటాడు ఇక ఆదర్శం మీద రంగు పడటంతో ముకుంద ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది మనసులో మాత్రం ఆదర్శ నా మీద ఫీలింగ్స్ పెంచుకునేలా ఉన్నాడు ఎలాగైనా సరే ఆదర్శ మనసు మార్చేయాలి అని అనుకుంటుంది. మరోవైపు మురారి కూడా అనుకోకుండా ముకుంద మీద రంగు చల్లుతాడు దాంతో ముకుంద సంతోషిస్తుంది. ఇక మురారిని దగ్గరికి తీసుకొని రంగులు పూస్తుంది అదంతా కృష్ణ చూస్తుంది మురారి మళ్ళీ వెళ్ళిపోతుంటే వెనక్కి లాగి మరి రంగు జరుగుతుంది దాంతో కృష్ణ షాకే చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు ఆదర్శవచ్చి ముకుందకి మరోసారి రంగు పూస్తాడు దాంతో ముకుంద షాక్ అవుతుంది ఇక ఇక్కడే ట్రయాంగిల్ లవ్ స్టోరీ మనకి కనపడుతుంది. సంగీత కి మధుర రంగు పూస్తాడు అక్కడే ఉన్న రజిని ఇంతమంది ఉంటే నాకు తిరిగి రంగు పూస్తావ్ ఏంటి అని అడుగుతుంది. అదేంటి అత్త నీకు వేయలేదని అని మధు రజిని కూడా రంగుకు వస్తాడు చేసేదేం లేక సైలెంట్ గా ఉంటుంది ఆగస్టు క్లోజ్ గా ఉండదే అని చెప్తే అర్థం కావట్లేదు అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 10 2024 Episode 441 highlights
Krishna Mukunda Murari Today Episode April 10 2024 Episode 441 highlights

ఇక అందరూ రూమ్ కి వెళ్ళిపోతారు స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి కిందకి రండి భోజనానికి అని చెప్తుంది రేవతి అందరూ పైకి వెళ్లి రెడీ అవుతూ ఉంటారు ఇక మురారి రంగులు పూసుకున్నంత తేలిక కాదు వదిలించుకోవడం అని అనుకుంటూ వస్తాడు. అప్పటికి కృష్ణ ముకుంద గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మళ్లీ ఎవరి గురించి ఈ తింగరి ఆలోచిస్తుంది అని ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు మీరా గురించి అని అంటుంది. మీరు కాదు ముకుందా అని పిలువు లేదంటే ఆదర్శ్ కి కోపం వస్తుంది అని అంటాడు మరి ఏమో ఆ పేరు పెట్టి పిలవాలి అన్న నాకు ఇష్టం లేదు నేను మీరా అని పిలుస్తాను అని అంటుంది. సరే కానీ ఇప్పుడు విషయం ఏంటో చెప్పు అంత తీవ్రంగా ఏం ఆలోచిస్తున్నావు అని అంటే మీరా ప్రవర్తనలోనే ఏదో తేడా ఉంది ఎపిసోడ్ లేదంటే అంతమంది హోలీ జరుగుతుంటే మీ వెంబడి మాత్రమే ఎందుకు పడింది మీ వెనకాల పడి మీకు రంగులు ఎందుకు ఒకటికి రెండుసార్లు పూసింది అని డౌట్ పడుతుంది. మురారి దాంట్లో ఏముంది తప్పు అందరూ హోలీ అన్న తర్వాత ఆడుకుంటారు అలానే నా మీద కూడా రంగు జల్లింది. ముకుంద పేరు పెట్టుకున్నంత మాత్రాన ముకుంద లాగా బిహేవ్ చేస్తుందా ఏంటి అని అంటాడు ఇక్కడ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Krishna Mukunda Murari Today Episode April 10 2024 Episode 441 highlights
Krishna Mukunda Murari Today Episode April 10 2024 Episode 441 highlights

రేపటి ఎపిసోడ్ లో మురారి కృష్ణ ఇద్దరు సరదాగా నవ్వుకుంటూ ఉంటారు మురారి కృష్ణ వెనకాల పడి తనని ఏడిపిస్తూ ఉంటాడు అప్పుడే అనుకోకుండా మురారి గదిలో ఒక లెటర్ కనబడుతుంది ఆ లెటర్లో భవానీ దేవి కృష్ణ కి రాస్తుంది అందులో తింగరి నీలో ఒక అమ్మ ఉంది ఆ అమ్మ తనం బయటికి రావాలంటే నువ్వు అమ్మగా మారాలి అని ఉంటుంది అది చదివి కృష్ణ సిగ్గుపడుతూ తప్పకుండా అత్తయ్య మీ కోరిక నేను నెరవేరుస్తాను మీకు మనమన్నా మనవరాలు నా త్వరలోనే ఇస్తాను అని అనుకుంటుంది అదే లెటర్ ముకుంద చేతిలో పడి ముకుంద చూసి మురారి బిడ్డకి నేను మాత్రమే తల్లి నవ్వాలి కృష్ణ అవ్వడానికి వీల్లేదు మురారి నా సొంతం అన్ని ఆ లెటర్ ని చింపి వేస్తుంది..

Related posts

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N