NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

Guppedanta Manasu Today Episode April 30 2024 Episode 1062 highlights

Guppedanta Manasu May 1 2024 Episode 1063: అనుపమ ఇక నువ్వు బయలుదేరు ఏంజెల్ నాన్నగారికి టాబ్లెట్స్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరుఅంటుంది.ఏంజెల్ మీరు ముందు వెళ్లి మను తో మాట్లాడండి అత్తయ్య మీరు మాట్లాడితే మను గుండెలో ఉన్న బాధ తగ్గిపోతుంది అని అంటుంది. అనుపమ లేదు నేను వాడిని అలాంటి పరిస్థితుల్లో చూడలేను నేను వెళ్లలేను అంటుంది అనుపమ. మహేంద్ర చూడు అనుగుమా నువ్వు వెళ్లి మనును కలిసి మాట్లాడితేనే కదా మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ దూరం దగ్గర అయిపోతుంది నువ్వు ఇంత జరిగాక కూడా మను తో మాట్లాడకుండా చూడకుండా ఉంటే మను గుండె చెరువైపోతుంది అందుకే నువ్వు వెళ్లి మనతో మాట్లాడు అంటాడు మహేంద్ర. ఏంజెల్ చూడండి అత్తయ్య మీరు ఇద్దరూ మాట్లాడుకోవడం వల్ల తన కడుపులో ఉన్న బాధ కన్నీళ్ల రూపంలో వెళ్ళిపోతుంది ఇప్పుడు కూడా మీరు వెళ్లకుంటే ఆ బాధ తీరని గాయంగా మారిపోతుంది అని అంటుంది ఏంజెల్.

Guppedanta Manasu Today Episode April 30 2024 Episode 1062 highlights
Guppedanta Manasu Today Episode April 30 2024 Episode 1062 highlights

వసుధార సరే ఏంజెల్ ఇక నువ్వు బయలుదేరు ఇక్కడ ఏం జరిగినా మేము చూసుకుంటాము మను మను గారిని ఎలాగైనా బయటికి తీసుకు వస్తాను అంటుంది వసుధార. మహేంద్ర పద ఏంజెల్ నీ కారు ఎక్కడుంది అని అడుగుతాడు ఏంజెల్ లేదు అంకుల్ నేను ఈరోజు కారు తీసుకురాలేదు నా కారు రిపేర్ లో ఉంది నేను క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాను అంటుంది ఏంజెల్. మహేంద్ర అలాగా అయితే ఇప్పుడు నేను డ్రాప్ చేస్తాను పదమ్మా అలాగే నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఒక చోటికి వెళ్ళాలి అంటాడు మహేంద్ర. వసుధార ఏంటి మామయ్య ముఖ్యమైన పని అని అడుగుతుంది. మహేంద్ర ఇప్పుడు చెప్పాల్సిన అంత అవసరం ఏమీ లేదమ్మా ఏదో చిన్న పని ఉంది అది చూసుకొని వచ్చేస్తాను అంటాడు మహేంద్ర.

Guppedanta Manasu Today Episode April 30 2024 Episode 1062 highlights
Guppedanta Manasu Today Episode April 30 2024 Episode 1062 highlights

కట్ చేస్తే అనుపమ మనుని చూడడానికి స్టేషన్ లోపలికి వెళుతుంది జైల్లో ఉన్న మను ని చూసినా అనుప అక్కడే సైలెంట్ గా నిలబడిపోతుంది. మను అనుపమని చూసి రండి మేడం ఏంటి మేడం కనీసం నా మొఖం చూడడానికి మీకు ఇష్టం లేదా సరే పర్వాలేదు మేడం నాకు ఈ బాధలు అవమానాలు అలవాటైపోయాయి కానీ నేను ఈ హత్య చేశాను అని మీరు నమ్ముతున్నారా చెప్పండి అని అంటాడు మను. అనుపమ మనసులు లేదు నాన్న నువ్వు హత్య చేయవు నువ్వు ఒకరి కష్టాన్ని తీర్చే వాడివే కానీ ఒకరి ప్రాణాలు తీసే వాడివి కాదు నీకు అలాంటి గుణం లేదు కానీ ఎందుకురా ఆ దేవుడు నీకే ఇన్ని కష్టాలు పెడుతున్నాడు అందుకు కారణం కూడా సగం నేనే ఎందుకంటే నీకు తండ్రి ఎవరో చెప్పకుండా ఇన్నాళ్లు బాధపెట్టాను ఇప్పుడు అమ్మ అని పిలవకుండా నిన్ను ఆ పిలుపుకు దూరం పెట్టాను దీనంతటికీ కారణం నేనే నువ్వు ఈ బాధలు పడడానికి కారణం నేనే అని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది అనుపమ. మను చూడండి మేడం

Guppedanta Manasu Today Episode April 30 2024 Episode 1062 highlights
Guppedanta Manasu Today Episode April 30 2024 Episode 1062 highlights

నేను మనుషులని చంపే అంత రాక్షసుడిని కాదు నేను నాకు ఎవరి మీద అంత కోపము వేషము లేదు కానీ ఈ లోకంలో ఒకే ఒక్కరి మీద అది ఉంది అది ఎవరో నీకు తెలుసు నాకు తెలుసు నా తండ్రి నా తండ్రి అనే వాడు సక్రమంగా మన ఇద్దరిని చూసుకుంటే నాకు ఈ బాధలు నీకు ఈ అవమానాలు ఉండేవే కాదు అందుకే అతని మీదనే నా ఈ ద్వేషం ఈ పగ ఈ కోపం అతను గాని నాకు కనపడితే నిజంగానే చంపి పడేస్తానేమో అన్నంత కోపం వస్తుంది అంటాడు మను. అనుపమ ఇక ఆపుతావా మను ఇప్పుడే చెప్పావు కదా నాకు ఈ ప్రపంచంలో ఎవరి మీద ద్వేషము బాగా కోపం లేదని మరి ఇప్పుడు నీ తండ్రి మీద ఎందుకు నీకు అంత ద్వేషం అంత పగ ఇది ఇదే నీలో ఉన్న అతి ఆవేశం ఈ ఆవేశం వలెనే నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థం కావడం లేదు ఇప్పుడు అనవసరమైన కేసులు ఇరుక్కున్నావు కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో నీ తండ్రిని మాత్రం ఇంకోసారి అలా మాట్లాడితే నేను ఊరుకోను అంటూ వెళ్ళిపోతుంది అనుపమ. మను షాక్ అవుతాడు ఏంటి నా తండ్రి వల్లే కదా మా బతుకులు ఇలా తయారయ్యాయి అతనే ఉంటే మాకు ఈ అవమానాలు ఉండేవి కాదు కదా మరి నా కన్నతల్లి ఏంటి నా తండ్రిని వెనకేసుకు వస్తుంది అని మనసులో అనుకుంటాడు మను.

Guppedanta Manasu Today Episode April 30 2024 Episode 1062 highlights
Guppedanta Manasu Today Episode April 30 2024 Episode 1062 highlights

కట్ చేస్తే మహేంద్ర శైలేంద్రని కలవడానికి వెళతాడు. శైలేంద్ర రండి బాబాయ్ రండి మీ కోసమే ఎదురు చూస్తున్నాను ఏంటి ఆ మను గాడి పరిస్థితి అని అడుగుతాడు. మహేంద్ర ముందు నువ్వు పిలవడానికి గల కారణం చెప్పు శైలేంద్ర ఇలా డొంక తిరుగు మాటలు మాట్లాడకు అంటాడు. శైలేంద్ర నేనేం మాట్లాడుతున్నాను బాబాయ్ వాడు చేసిన తప్పు నే కదా నేను వేలెత్తి చూపుతున్నాను ఏ వాడు హత్య చేయలేదని మీరు నమ్ముతున్నారా ఏమో ఎవరికి తెలుసు వాడు నిజంగానే ఆ రాజీవ్ ని చంపేసాడేమో అంటాడు మనం మహేంద్ర ఏ శైలేంద్ర పిచ్చిపిచ్చిగా ఉందా మనం అలాంటి వాడు కాదు నాకు తెలుసు ఇదంతా కావాలనే ఎవరు ఇరికిస్తున్నారని నాకు తెలుసు ఒకవేళ నువ్వే ఇదంతా డ్రమా ఆడుతున్నావేమో కానీ ఈ డ్రామాలో నీ పాత్ర ఉందని తెలిస్తే నిన్ను నేనే చంపేస్తాను అంటాడు. శైలేంద్ర ఏంటి బాబాయ్ ఎవడో పరాయి వాడి కోసం నీ సొంత అన్న కొడుకుని చంపేస్తావా ఇది ఎక్కడి న్యాయం బాబాయ్ అంటాడు. మహేంద్ర ఒరేయ్ శైలేంద్ర నువ్వలా నీతులు న్యాయాలు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందిరా కానీ నువ్వలా మాట్లాడకు నువ్వు ఎంత నీచుడివో మా అన్నయ్యకు తెలిస్తే ఇక్కడ బాధపడతాడో అని చెప్పకుండా ఇన్నాళ్లు ఊరుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం అసలు ఊరుకోను

Guppedanta Manasu Today Episode April 30 2024 Episode 1062 highlights
Guppedanta Manasu Today Episode April 30 2024 Episode 1062 highlights

అసలు ఆ రాజీవ్ గాడు చనిపోయాడని అంటున్నారు కానీ వాడి ప్లేస్ లో నువ్వు చనిపోతే ఆ ఇల్లు ఎప్పటిలాగే సంతోషంగా ఉండేది అంటాడు మహేంద్ర. శైలేంద్ర బాబాయ్ అసలు మీకు ఒక నిజం తెలుసా రాజువ్ మను ఎందుకు కలపడ్డారు అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది అని అది మీరు లాజిక్ గా ఎందుకు ఆలోచించరు చెప్పండి అంటాడు శైలేంద్ర. మహేంద్ర అంటే ఏంటి శైలింద్ర ఇప్పుడు నీ ఉద్దేశంఅని అడుగుతాడు.చెబుతాను బాబాయ్ ఇందులో ఒక లాజిక్ ఉంది ఈ రాజీవ్ గాడికి వసుధారా అంటే పిచ్చి వసుధార కోసం ఏదైనా చేస్తాడు వాడు ఇక్కడికి వచ్చిందే వసుధార కోసం కానీ మధ్యలో ఈ మను గాడు వచ్చాడు కదా ఈ మను గాడు వచ్చాక రాజీవ్ కి అసలు వీలు కావడం లేదు అందుకనే రాజీవ్ కి మనుకి మధ్య గొడవ జరిగి ఉంటుంది అంటే ఇక్కడ మను కూడా వసుధార మీద మోజు తో రాజీవ్ ని చంపాడేమో అంటాడు శైలేంద్ర. శైలేంద్ర మాటలు విన్న మహేంద్ర కోపం ఆపుకోలేక శైలేంద్రను లాగిపెట్టి కొడతాడు ఏం కూసావ్ రా శైలేంద్ర ఇంకొక మాట వసుధార గురించి మను గురించి చెడ్డగా మాట్లాడావే అనుకో నా చేతులతో నేనేం నిన్ను చంపేస్తాను అంటాడు మహేంద్ర

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella