NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

Malli Nindu Jabili Today Episode April 30 2024 Episode 636 highlights

Malli Nindu Jabili April 30 2024 Episode 636: నేను టాబ్లెట్ వాడుతున్నాను నాకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అని మల్లి ఆలోచిస్తూ ఉంటుంది. గౌతమ్ నువ్వు తండ్రి కాబోతున్నావు నిన్ను మల్లి తండ్రిని చేయబోతుంది మల్లిని మంచిగా చూసుకోవాలి దాని కష్టపెట్టకూడదు అని కౌసల్య అంటుంది. మల్లి ఇకమీదట ఇప్పటిలాగా ఆ ఇంటికి ఈ ఇంటికి రాకపోకలు మానేయాలి నువ్వు ఇప్పుడు తల్లివి కాబోతున్నావు అని కౌసల్య అంటుంది. అవన్నీ ఇంటికి వెళ్లిన తర్వాత మాట్లాడుకుందాం

Malli Nindu Jabili Today Episode April 30 2024 Episode 636 highlights
Malli Nindu Jabili Today Episode April 30 2024 Episode 636 highlights

అత్తయ్య అని మల్లి అంటుంది. నేనే టాబ్లెట్లు మార్చానని మల్లి కి తెలిస్తే ఎంత గొడవ చేస్తుందో అని గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. కట్ చేస్తే, ఇంటికి వచ్చాక అందరూ దిగుతారు.మల్లి మాత్రం అన్నా ఇక్కడే ఉండు అని లోపలికి వెళ్లి ఆ టాబ్లెట్లు తీసుకొని వచ్చి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. గౌతమ్ తన వెనకాలే సైకిల్ వేసుకుని వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరూ ఇలా ఎందుకు వెళ్తున్నారు అని కౌసల్య ఆలోచిస్తుంది.

Malli Nindu Jabili Today Episode April 30 2024 Episode 636 highlights
Malli Nindu Jabili Today Episode April 30 2024 Episode 636 highlights

మల్లి తను టాబ్లెట్ తెచ్చుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్లి ఈ టాబ్లెట్ ఎలా మారాయి నేను తల్లిని ఎలా అయ్యాను అని అడుగుతుంది. ఈ టాబ్లెట్లు వాడితే మీరు గర్భం ఎలా దాలుస్తారు అని ఆవిడ అంటుంది. ఒకసారి ఈ టాబ్లెట్లు చెక్ చేయండి అని మల్లి అంటుంది. ఆ టాబ్లెట్లు చూసి డాక్టర్ గారు ఇవి విటమిన్ టాబ్లెట్లు ఇవి వాడితే నీకు గర్భం వస్తుంది నువ్వు యాక్టివ్ గా ఉంటావు టాబ్లెట్లు ఎవరో కావాలనే మార్చారు అని డాక్టర్ చెబుతుంది. గౌతమ్ హాస్పిటల్ కి వచ్చి వాళ్ళ మాటలన్నీ వింటాడు. ఇప్పుడు టాబ్లెట్లు మార్చింది నేనే అని తెలిస్తే మల్లి ఎంత గొడవ చేస్తుందో అని గౌతమ్ ఆలోచిస్తాడు. కట్ చేస్తే, మాలిని బాధపడుతూ ఉంటుంది. ఇప్పటికైనా ఆ మల్లి ని నమ్మకు నీకు బిడ్డని దూరం చేసి తను తల్లి ఎలా అవుతుందో నేను చూస్తాను నీకు దక్కని సంతోషం దానికి ఎలా దక్కని ఇస్తాను అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode April 30 2024 Episode 636 highlights
Malli Nindu Jabili Today Episode April 30 2024 Episode 636 highlights

ఏం మాట్లాడుతున్నావ్ వసుందర మల్లి చేసిన మంచి మర్చిపోయి తనకు కీడు తల పెట్టాలని చూస్తావా అని శరత్ అంటాడు. నీ చిన్న కూతుర్ని అన్నానని కోపం వచ్చిందా మాలిని నీ కూతురు కాదా  ఎంత బాధ పడుతుందో నీకు తెలియదా అని వసుంధర అంటుంది. తండ్రిని కాదని భర్తని కాదని బాధ్యత లేదని ఇంకా ఎన్నాళ్ళు అంటారు అనండి కానీ మల్లి కి హాని తల పెట్టాలని చూస్తే మాత్రం ఊరుకోను అని శరత్ అంటాడు. అంటే ఏంటి డాడీ నువ్వు కూడా మల్లి నీ వెనకేసుకొస్తున్నావా నాకు లేని సంతోషం మల్లి కి దకాల అని మాలిని అంటుంది. మీ అమ్మ అడుగుజాడల్లో నడవద్దని నీకు చెప్తున్నాను మీ అమ్మ దారిలో నడిస్తే తిరిగి వెనకకు చూస్తే మీ అమ్మ తప్ప ఇంకెవరూ కనిపించరు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో అని శరత్ అంటాడు. నీకు చిన్న కూతురు అంటే ఇష్టమని అర్థం అయింది నాకు తెలుసు తన కడుపు ఎక్కడ పోగొడతానని ఆవేశపడుతున్నారు కాదు అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode April 30 2024 Episode 636 highlights
Malli Nindu Jabili Today Episode April 30 2024 Episode 636 highlights

మల్లి ప్లేస్ లో మాలిని ఉన్న ఇలాగే మాట్లాడుతాను నువ్వు చేసేది తప్పు వసుంధర అనుకోకుండా జరిగిన ప్రమాదానికి మల్లి బిడ్డను బలి తీసుకోకూడదు అని శరత్ వెళ్ళిపోతాడు. మాలిని నువ్వేమీ బాధపడకు దానికి ఆ సంతోషం దక్కనివ్వను అని వసుంధర అంటుంది. ఆ పాపం మనకొద్దు మామ్ అని మాలిని అంటుంది. కట్ చేస్తే, గౌతమ్ వెళ్ళాడు మల్లి వెళ్ళింది అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని కౌసల్య ఆలోచిస్తుంది. ఇంతలో గౌతమ్ ఇంటికి వస్తాడు.ఏమైంది గౌతమ్ అని కౌసల్య అడుగుతుంది. అమ్మ నేను ఒక తప్పు చేశాను మల్లి గర్భం రాకూడదని టాబ్లెట్లు వాడుతుంటే ఆ టాబ్లెట్లు మార్చి విటమిన్ టాబ్లెట్ ఇచ్చాను

Malli Nindu Jabili Today Episode April 30 2024 Episode 636 highlights
Malli Nindu Jabili Today Episode April 30 2024 Episode 636 highlights

ఇప్పుడు అది తెలుసుకున్న మల్లి ఏం చేస్తుందని భయం వేస్తుంది అని గౌతమ్ అంటాడు. అది వచ్చి అడిగితే నేను చూసుకుంటాను నువ్వు లోపలికి వెళ్ళు అని కౌసల్య అంటుంది. ఇంతలో మల్లి వచ్చి గౌతమ్ గౌతమ్ అని పిలుస్తుంది. మొగుడు అంటే లెక్క లేదా పేరు పెట్టి పిలుస్తున్నావు అని కౌసల్య అంటుంది. ఏమండీ ఒకసారి బయటికి రండి మీరు వస్తారా నన్నే రమ్మంటారా అని మల్లి అనడంతో గౌతమ్ బయటికి వస్తాడు. ఈ టాబ్లెట్లు ఎవరు మార్చారు నేను పిల్లలకు దూరంగా ఉండాలని టాబ్లెట్లు వాడుతుంటే ఇవి నువ్వే మార్చావా అని మల్లి అడుగుతుంది. వాటీ సంగతి వాడిని అడిగితే ఏం చెప్తాడు ఆ టాబ్లెట్ నేనే మార్చాను అని కౌసల్య అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N