NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

Paluke Bangaramayenaa Today Episode April 30 2024 Episode 215 highlights

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: అభిషేక్ స్టేషన్ కి వెళ్లి చూసేసరికి అంత చిందర వందరగా పాతబడి పోయి పోలీస్ స్టేషన్లో ఉండకుండా పాతబడిపోయిన పాత బిల్డింగ్ల  కనిపిస్తుంది పోలీస్ స్టేషన్. అక్కడే ఒక కానిస్టేబుల్ గురక పెట్టి పడుకుంటాడు. అభిషేక్ అతన్ని లేపి అసలు ఇది పోలీస్ స్టేషన్ ఏంటి ఇలా ఉంది అని అంటాడు. మీరెవరు సార్ అని తిరుపతి అంటాడు. ఈ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ అయిన ఇన్స్పెక్టర్ అభిషేక్ అని అంటాడు. సారీ సార్ అని గుడ్  మార్నింగ్ అని తిరుపతి. ఏంటి పోలీస్ స్టేషన్ ఎలా ఉంది అని అభిషేక్ అంటాడు.ఈ ఊళ్లో పోలీసులకి పోలీస్ స్టేషన్ కిపని ఏముంటుంది సార్ నాగరత్నం అని ఆవిడ దేవతగా ఉన్నంతవరకు మనకే పని ఉండదు నేను ఇక్కడే చాలా రోజుల నుంచి పని చేస్తున్నాను అని తిరుపతి అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode April 30 2024 Episode 215 highlights
Paluke Bangaramayenaa Today Episode April 30 2024 Episode 215 highlights

అంటే ఏంటి అని అభిషేక్ అంటాడు.నాగరత్నంగారే ఈ ఊరి ప్రజల్ని బిడ్డల్లా చూసుకుంటుంది ఇక పోలీస్ స్టేషన్ కి ఏం పని ఉంటుంది సార్ అని తిరుపతి అంటాడు. ఇంతలో నీలకంఠం అక్కడికి వస్తాడు. తిరుపతి ఇతను నాతోపాటు ట్రాన్స్ఫర్ అయి వచ్చిన కానిస్టేబుల్ అతని పేరు నీలకంఠం అని పరిచయం చేస్తాడు అభిషేక్. నీలకంఠం పోలీస్ స్టేషన్ అంత పరిశీలనగా చూసి ఏంటి సార్ ఇది పోలీస్ స్టేషన్ ఇలా ఉంది అని అంటాడు. నేను కూడా అదే డౌట్ పడుతున్నాను నీలకంఠం కాని ఇది పోలీస్ స్టేషనే అని అభిషేక్ అంటాడు. కట్ చేస్తే, బుల్లెట్ ఎలా మాయమైందో చూడండి అంటే నీకు బుర్రు ఉందా అంటాడా అసలు బుర్ర ఆయనకు ఉందో లేదో అని స్వర ఆలోచిస్తుంది. ఇంతలో నారాయణ అక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావమ్మా అని అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode April 30 2024 Episode 215 highlights
Paluke Bangaramayenaa Today Episode April 30 2024 Episode 215 highlights

ఏమీ లేదు అంకుల్ రండి వచ్చి కూర్చోండి అని స్వర అంటుంది. మీ ఆయనకి బాబాయ్నైతే నీకు అంకుల్  ఎలా అవుతాను అమ్మ మావయ్య అని పిలువు అని నారాయణ అంటాడు. అలాగే మామయ్య అని స్వర అంటుంది. కూరగాయలు నేను కట్ చేస్తాను కానీ మీ మామయ్యకి ఒక కాఫీ తీసుకురామ్మ అని అంటాడు నారాయణ. స్వర వెళ్లి కాఫీ తెచ్చి నారాయణ కి ఇస్తుంది. కాఫీ చాలా బాగుందమ్మా అని నారాయణ అంటాడు. కూరగాయలు ఇంత తొందరగా ఎలా కట్ చేశారు మామయ్య అని స్వర అంటుంది. మీ అత్తయ్య ట్రైనింగ్ ఇచ్చింది అమ్మ అందుకే ఇంత బాగా నేర్చుకొని కట్ చేస్తున్నాను కానీ వంట మాత్రం చేయను అని నారాయణ అంటాడు. అలా వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకొని కాసేపు నవ్వుకుంటారు.

Paluke Bangaramayenaa Today Episode April 30 2024 Episode 215 highlights
Paluke Bangaramayenaa Today Episode April 30 2024 Episode 215 highlights

కట్ చేస్తే, కోటయ్య ఉరేసుకుని చనిపోయాడని వాళ్ళ భార్య ఏడుస్తూ ఉంటుంది. కోటయ్యకు ఏం కష్టం వచ్చిందని ఇలాంటి పిచ్చి పని చేశాడు చిన్న కష్టం వచ్చిందని నా దగ్గర చెప్తే నేను చూసుకునే దాన్ని కదా  అని నాగరత్నం అంటుంది. ఎందుకు  ఉరేసుకుని చచ్చిపోయాడు నాకు తెలియదు  నన్ను నా బిడ్డల్ని అనాధల్ని చేసి వెళ్లిపోయాడు ఇప్పుడు మేము ఎలా బ్రతకాలి అని మంగమ్మ ఏడుస్తుంది. ఇంతలో అభిషేక్ అటుగా వెళుతూ అక్కడికి వస్తాడు. ఏం జరిగింది అని అభిషేక్ అంటాడు. ఏం జరిగిందో తెలియదు కానీ కోటయ్య ఉరేసుకొని చనిపోయాడు చెప్పుకోలేని కష్టం ఏమొచ్చిందో అని నాగరత్నం అంటుంది. బాబు ఆ కోటయ్య జేబులో ఏదో ఉత్తరం ఉంది తీసి చూడు అని నాగరత్నం చెబుతుంది. చూసి చదువుతాడు అభిషేక్. దేవత లాంటి నాగరత్నం గారిని నోటికి వచ్చినట్టేలా తిట్టాను అయినా సరే ఆవిడ నన్ను క్షమించి ఐదు ఎకరాలు ఇచ్చింది మంచితనానికి నేను ఏమిచ్చి ఆమె రుణం తీర్చుకోలేను కానీ నోటికి వచ్చినట్టు తిట్టి అవమానించాను దేవత లాంటి ఆవిడను అవమానించాను కాబట్టి అందుకే ఉరేసుకొని చనిపోతున్నాను నాగరత్నం గారు నేను చనిపోయిన తర్వాత మీ 5 ఎకరాలు మీరే తీసుకోండి లేకపోతే నా ఆత్మ శాంతించదు  అని కోటయ్య రాసి చనిపోతాడు.

Paluke Bangaramayenaa Today Episode April 30 2024 Episode 215 highlights
Paluke Bangaramayenaa Today Episode April 30 2024 Episode 215 highlights

పిచ్చి సన్నాసి నన్ను మాటలను అందుకు క్షమాపణ అడిగితే సరిపోయేది ఇలా చచ్చిపోతే ఏమొచ్చింది అని నాగరత్నం అంటుంది. ఏమండీ దాన సంస్కారాలకి వాళ్ల దగ్గర డబ్బులు కూడా లేనట్టు ఉన్నాయి పదివేలు ఇవ్వండి అని నాగరత్నం నారాయణ దగ్గర డబ్బులు తీసుకొని అక్కడున్న వాళ్ళకి ఇచ్చి దాన సంస్కరణలు చేయమని చెబుతుంది. అమ్మ మీరు 5 ఎకరాలు  తీసుకోకపోతే ఆయన ఆత్మ శాంతించదు అని మంగమ్మ వెళ్లి 5 ఎకరాల డాక్యుమెంట్ తెచ్చి నాగరత్నానికి ఇస్తుంది.

Paluke Bangaramayenaa Today Episode April 30 2024 Episode 215 highlights
Paluke Bangaramayenaa Today Episode April 30 2024 Episode 215 highlights

కోటయ్య ఆవిడని అవమానించినందుకు క్షమాపణ అడిగి ఐదు ఎకరాలు ఇస్తే సరిపోయే దానికి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అని అభిషేక్ నాగరత్నం వంక చూస్తాడు.ఈ పోలీసోడు నన్నే చూస్తున్నాడు ఈ డాక్యుమెంట్ తర్వాత తీసుకుందామని నాగరత్నం మంగమ్మ చేతిలో డాక్యుమెంట్ పెడుతుంది. చూడండి అమ్మ చూస్తుంటే కోటయ్యది ఆత్మహత్యల అనిపించడం లేదు కావాలని ఎవరో హత్య చేసి ఆత్మహత్యని నిరూపించాలనుకుంటున్నారు  నువ్వు చిన్న కంప్లైంట్ ఇస్తే ఆత్మహత్య కాదు హత్య అని నేను నిరూపిస్తాను అని అభిషేక్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri