NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

Mamagaru Today Episode April 30 2024 Episode 199 highlights

Mamagaru April 30 2024 Episode 199:  చంగయ్య తింటూ  సుధాకర్ ఇంకెప్పుడూ పెళ్లి అయినా మీరు వెళ్ళకండి ఇలాగే బకెట్లతో బిర్యాని తీసుకురండి అని కడుపునిండా బిర్యానీ తింటాడు చంగయ్య. కట్ చేస్తే,సారీ గంగ ఇలా జరుగుతుందని అనుకోలేదు అని గంగాధర్ అంటాడు. అన్నం పెడతాను తిందురు రండి అని గంగ గంగాధర్ కి భోజనం పెడుతుంది. గంగ నువ్వు తినవా అని గంగాధర్ అంటాడు. మీరు ఆఫీసులో చేసిన అవమానానికి కడుపు నిండిపోయింది నేను మీలాగా ఏది అంత తొందరగా మర్చిపోలేను మీరు తినండి అని గంగ అంటుంది.’

Mamagaru Today Episode April 30 2024 Episode 199 highlights
Mamagaru Today Episode April 30 2024 Episode 199 highlights

గంగ నేను ఏది కావాలని చేయలేదు నేను తాగినాక నువ్వు ఫోన్ చేశావు సారీ చెప్తున్నాను కదా గంగ నువ్వు తినకపోతే ఏంటి నేను తినిపిస్తాను తిను అని గంగాధర్ గంగకి అన్నం తినిపించబోతాడు. గంగ కోపంగా ఏమీ మాట్లాడకుండా లేచి వెళ్ళిపోతుంది. గంగాధర్ పాటలు పాడి నాన్న తండాలు పడి గంగను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. గంగ ఎంత బ్రతిమిలాడిన అన్నం తినకుండా వెళ్లి పడుకుంటుంది. ఎంత బ్రతిమిలాడిన గంగ అన్నం తినడం లేదు నన్ను క్షమించదు ఏం చేయాలి అని ఆలోచిస్తాడు గంగాధర్. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 30 2024 Episode 199 highlights
Mamagaru Today Episode April 30 2024 Episode 199 highlights

పాండురంగ మందు తాగుతూ ఉంటాడు. గంగాధర్ అక్కడికి వస్తాడు. రేయ్ వస్తున్నావ్ కానీ నీకు మందు పోయాను అని పాండురంగ అంటాడు. అన్నయ్య నీ మందు నాకు ఏమీ అక్కర్లేదు కానీ ఒక సలహా ఇవ్వాలి అని గంగాధర్ అంటాడు.  కూర్చోరా నేను మందు తాగుతూ ఉంటాను తాగుబోతు చెప్పని సలహా ఏమీ ఉండదు రా అది ఏంటో చెప్పు బోధిస్తాను అని పాండురంగ అంటాడు.అన్నయ్య నేను మధ్యాహ్నమే తాగాను అని గంగాధర్ అంటాడు. మీరంతా తెలివి కలవారు  రా మధ్యాహ్నం పూట తాగుతారు అసలు మధ్యాహ్నం తాగడం ఏంట్రా అని పాండురంగ అంటాడు. మహేష్ గాడు వస్తే మందు తాగాము అన్నయ్య అప్పుడే గంగ ఆఫీసు నుంచి ఫోన్ చేసింది అని జరిగిన విషయం అంతా చెబుతాడు గంగాధర్.

Mamagaru Today Episode April 30 2024 Episode 199 highlights
Mamagaru Today Episode April 30 2024 Episode 199 highlights

ఆఫీస్ కి తాగి వెళ్ళానని వల్ల సార్ కోప్పడడంతో గంగ నా మీద అలిగింది మాట్లాడడం లేదు అన్నం కూడా తినడం లేదు ఏం చేయాలో చెప్పు అన్నయ్య అని గంగాధర్ అంటాడు. ఏముందిరా డైరెక్టుగా వెళ్లి గంగ కాళ్ళ మీద పడు క్షమించేస్తుంది అని పాండురంగ అంటాడు.నువ్వైతే ఏం చేస్తావో చెప్పు అన్నయ్య అని గంగాధర్ అంటాడు. ఏముందిరా నేను శ్రీలక్ష్మి కాళ్ళ మీద పడిపోతాను అంతే ఆడవాళ్ళతో మనం పెట్టుకోలేము వాళ్లతో మాటలతో గెలవలేము కాబట్టి సైలెంట్ గా కాళ్ళ మీద పడిపోవడమే బెటర్ అని పాండురంగ అంటాడు. గంగ సైలెంట్ భరించలేకపోతున్న అన్నయ్య అని గంగాధర్ అంటాడు. అందుకే నేను చెప్పినట్టు వెళ్లి కాళ్ళ మీద పడరా క్షమించేస్తుంది అని పాండురంగ అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 30 2024 Episode 199 highlights
Mamagaru Today Episode April 30 2024 Episode 199 highlights

గంగాధర్ గంగ కాళ్ళ మీద పడదామని వెళ్తాడు. గంగ పడుకుని ఉంటుంది మొహమాటంతో పడాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. దేవుడా ఎన్నో అవతారాలు ఎత్తవు బొద్దింక అవుతారం ఎత్తి మీరు కాపాడవా అని గంగాధర్ అనడంతో ఒక బొద్దింక అక్కడికి వస్తుంది. అది చూసి గంగ భయపడి పోయి తనని హగ్ చేసుకుంటుంది అనుకున్నాడు గంగాధర్,కానీ గంగ చీపిరి కట్ట తెచ్చి దాన్ని కొడుతుంది. గంగ బెడ్ షీట్ కప్పుకొని పడుకుంటుంది. ఏం చేయాలో అర్థం కాని గంగాధర్ దగ్గు బాగా వస్తున్నట్టు నటిస్తాడు. అయినా సరే ప్పటించుకోకుండా పడుకుంటుంది గంగ. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 30 2024 Episode 199 highlights
Mamagaru Today Episode April 30 2024 Episode 199 highlights

ఒక అతను కూరగాయలు అమ్ముతూ ఉంటాడు. చంగయ్య అతని దగ్గరికి వెళ్లి కూరగాయల రేట్లు అడిగి తెలుసుకుంటాడు. అన్నింటికీ కిలో 50 రూపాయలు 40 రూపాయలు అని చెబుతాడు ఆ వ్యక్తి. ఇవన్నీ అమ్మితే నీకు ఎంత లాభం వస్తుంది అని చంగయ్య అంటాడు. పొద్దంతా తిరిగి అమ్మితే 500 లాభం వస్తే సార్ అని ఆ వ్యక్తి అంటాడు. అయితే ఈ కూరగాయలు మొత్తం నేనే కొంటాను హోల్సేల్ గా ఎంతకిస్తావో చెప్పు అని చంగయ్య అంటాడు..

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri