NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

Jagadhatri Today Episode April 30 2024 Episode 218 highlights

Jagadhatri April 30 2024 Episode 218: కష్టాలళ్ళు కన్నీళ్ళు తలుచుకుంటుంటే నామీద నాకే కోపం వస్తుంది ధాత్రి అని కేదార్ అంటాడు. కేదార్ ఎంత కష్టం వచ్చినా నాకు నువ్వు నీకు నేను ఉన్నామం అది చాలదా ఎంత కష్టమైనా ఎదుర్కోవడానికి ఇందాక నీ ప్లేట్లో నేను తిన్నాను అని కదా నీకు ఇలా అనిపిస్తుంది ఇదే కాదు నీకోసం ప్రాణమీయమైన ఇచ్చేస్తాను నీ అవమానం నీకు కన్నీళ్లు చూశాను కేదార్ వాడికి సమాధానం ఇచ్చేదాకా నిన్ను వదిలిపెట్టను అని జగదాత్రి అంటుంది. ఆ దేవుడు మన దగ్గర నుంచి ఒకటి తీసుకుంటే ఇంకొకటి ఇచ్చి బ్యాలెన్స్ చేస్తాడంటారు మా  అమ్మని దూరం చేసిన నిన్నిచ్చి బ్యాలెన్స్ చేశాడు పొద్దున్నుంచి నీకు ఉన్నవి చాలావన్నట్టు ఇంకో టెన్షన్ పెట్టాను కదా అని కేదార్ అంటాడు. నువ్వు ఎప్పుడు నాతో మాట్లాడాలనా మాట్లాడొచ్చు ఇబ్బంది పడకు గుడ్ నైట్ కేదార్ పడుకో అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 30 2024 Episode 218 highlights
Jagadhatri Today Episode April 30 2024 Episode 218 highlights

కాచి జగదాత్రి వాళ్ళ రూమ్ లోకి వెళ్లి తాళి కట్ చేద్దామని చూస్తుంది కానీ జగదాత్రి కింద పడిపోవడం చూసి జగదాత్రి నలుగురిలో భార్య భర్తల నటిస్తూ నాలుగు గోడల మధ్య ఇలా విడివిడిగా పడుకుంటారా ఉండు నీ సంగతి చెప్తా అని కాచి జగదాత్రి మెడలో ఉన్న తాళిని కట్ చేస్తుంది. తాళిని కట్ చేసి తీసి టేబుల్ మీద పెట్టి కాచి బయటికి వచ్చేస్తుంది. ఏమైంది జగదాత్రి మేడలో తాళి కట్ చేసావా అని వైజయంతి అంటుంది. జగదాత్రి తాళి కట్ చేశాను అని కాచి చెబుతుంది. జగదాత్రికి మెలకువ వస్తే తెలిసిపోతుంది వెళ్లి పడుకో ఉందాం పదండి అని నిషిక అంటుంది.  దేవుడా జగదాత్రి కేదార్ భార్య భర్తలు కాదని తెలిసే వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేలా చేయి అని వైజయంతి అనుకుంటుంది. కట్ చేస్తే ఇంతలో తెల్లవారుతుంది నిషిక పూజ చేసి సాంబ్రాణి వేయడంతో ఇల్లంతా పొగ కొమ్ముకోని ఉంటుంది.

Jagadhatri Today Episode April 30 2024 Episode 218 highlights
Jagadhatri Today Episode April 30 2024 Episode 218 highlights

అందరూ భయపడి పోయి ఇల్లు తగలబడి పోతుందా అని అనుకుంటారు. మీరేమీ కంగారు పడకండి ఇల్లు తగలబడి పోవట్లేదు పూజ చేస్తున్నారు అని జగదాత్రి అంటుంది. ఎవరు చేస్తున్నారు అని సామ్రాజ్యం అడుగుతుంది. నేనే చేశాను నాయనమ్మగారు అంటూ నిషిక కాహారతి తో బయటకి వస్తుంది. భక్తితో పూజ చేయాలి కానీ ఇలా భయపెట్టేలా చేయకూడదు అని సామ్రాజ్యం అంటుంది. నిషి పూజ చేస్తే నలుగురు హారతి తీసుకునేలా ఉండాలి కానీ ఇలా భయపడేలా చేయకూడదు అని కౌశికి అంటుంది. అంటే నిషిక జగదాత్రి తాళి లేదని కనిపెట్టే లోగా నలుగురికి తీసుకువచ్చిందా అని వైజయంతి అనుకుంటుంది.

Jagadhatri Today Episode April 30 2024 Episode 218 highlights
Jagadhatri Today Episode April 30 2024 Episode 218 highlights

అందరూ హారతి తీసుకుంటారు. ఏంటి నిషి కౌశికికి హారతి ఇవ్వలేదు అని సుధాకర్ అంటాడు. ఎప్పుడు బంధం ఉంటుందో తెగిపోతుందని ఇవ్వలేదు మామయ్య  అని నిషిక అంటుంది. బంధం నిలబడుతుందో లేదో అని హారతి ఇవ్వకూడదు అది నీకెలా తెలుసు అని కేదార్ అంటాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచించకూడదు మనిషి ప్రేమని చూడాలి అని జగదాత్రి హారతి తీసుకొని కౌశికి ఇస్తుంది. జగదాత్రి హారతి తీసుకోబోతూ ఉండగా మెడలో మంగళసూత్రం ఏమైంది అని నిషిక అడుగుతుంది. అయ్యో నా తాళి లేదా అని జగదాత్రి చూసుకొని కంగారు పడుతుంది.

Jagadhatri Today Episode April 30 2024 Episode 218 highlights
Jagadhatri Today Episode April 30 2024 Episode 218 highlights

తాళి ఏమైందో నీ గదిలోకి వెళ్లి నేను చూసి వస్తాను అని కాచి వెళ్లి తాళిబొట్టును తీసుకువచ్చి జగదాత్రి నీ గదిలో దొరికింది అని ఇస్తుంది. ఎంత అపచారం తాళిలా పెరిగిపోయింది ఏంటి అని సామ్రాజ్యం అంటుంది. జగదాత్రి తాళిని తీసుకొని ఎలా తెగింది అని చూసుకుంటుంది. ఇలా జరగడం అరిష్టం అని సామ్రాజ్యం అంటుంది. నిద్రలో తెగిపోయి ఉంటుంది పిన్ని గారు ఏం చేయాలో చెప్పండి అని వైజయంతి అంటుంది. నాయనమ్మ గారు ఏం చేయాలో చెప్పండి చేస్తాను అని జగదాత్రి అంటుంది. ని సౌభాగ్యం కాపాడుకోవడం కోసం చేస్తావో చేయవో చూస్తాలే అంటూ సామ్రాజ్యం వెళ్లి పసుపు కొమ్ము కట్టిన తాడు తెచ్చి ఈ తాళినీ మెడలో కడితే ఆశుభం పోతుంది అని సామ్రాజ్యం చెబుతుంది.

Jagadhatri Today Episode April 30 2024 Episode 218 highlights
Jagadhatri Today Episode April 30 2024 Episode 218 highlights

తాళి కేదార్ చేతిలో పెట్టి కట్టమని సామ్రాజ్యం అంటుంది. ఇప్పుడు ఎలా తప్పించుకుంటారు నేను చూస్తాను అని నిషిక అనుకుంటుంది. కేదార్ తాళిని పట్టుకొని జగదాత్రి ముందు నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. అదేంటి అబ్బాయి తాళి కట్టకుండా చూస్తున్నావ్ కట్టు అని వైజయంతి అంటుంది. మంచి ముహూర్తం చూసుకోవాలి కదా అత్తయ్య గారు అని జగదాత్రి అంటుంది. నేను చూసే వచ్చాను కట్టించుకో అని సామ్రాజ్యం అంటుంది. నీ భార్యకే కదా కేదార్ తాళి కట్టేది కట్టు అని కౌశికి అంటుంది. బజంత్రీలు పెట్టు అని సామ్రాజ్యం అనడంతో నిషిక మంగళ వాయిద్యాలు ప్లే చేస్తుంది. కాచి వీడియో తీస్తుంది. ఏంటి కేదార్ ఆలోచిస్తున్నా ఒకసారి నా మెడలో తాళి కట్టావు కదా కట్టు అని జగదాత్రి కళ్ళతో సైగచేస్తుంది. కేదార్ తాళి కట్టబోతాడు..

Related posts

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Karthika Deepam 2 May 16th 2024 Episode: నరసింహా కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన కార్తీక్.. భీష్మించుకు కూర్చున్న శౌర్య..!

Saranya Koduri

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

Brahmamudi May 16 Episode 411:మాయ వేటలో కావ్య, రాజ్.. దుగ్గిరాల ఇంట్లో అనామిక పంచాయతీ.. ఇందిరా దేవి కోపం.. అప్పు ఎదుటే కావ్య కిడ్నాప్..

bharani jella

Krishna Mukunda Murari May 16 Episode 471: బిడ్డని కనడానికి ముకుంద కండిషన్.. పెళ్లి ఆపడానికి తిప్పలు.. కృష్ణ అనుమానం.. ముకుంద కి మురారి సేవలు..

bharani jella

Nuvvu Nenu Prema May 16 Episode 625: విక్కీకి పద్మావతి సపోర్ట్.. ఉద్యోగం కోసం విక్కీ, పద్దు ప్రయత్నం.. విక్కీ అవమానించిన కృష్ణ..

bharani jella