NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari: కృష్ణ ముకుంద మురారి ఫేమ్ యష్మీ ఇంట్లో విషాదం.. కన్నీరు మున్నీరు అవుతున్న యష్మీ ..!

Krishna Mukunda Murari: ప్రస్తుత కాలంలో సినిమాల్లో నటించే ముద్దుగుమ్మలకి ఎంత పాపులారిటీ దక్కుతుందో తెలీదు కానీ సీరియల్స్ లో నటించే వారికి మాత్రం భారీ పాపులారిటీ దక్కుతుంది. సంవత్సరానికి 1 2 సార్లు కనిపించే వారి కంటే నిత్యం కనిపించే వారే ముద్దు అంటున్నారు ప్రేక్షకులు. వారు మెరుపుతీగ లాగా వచ్చి పోతారు.. కానీ సీరియల్స్ వారు మాత్రం పర్మినెంట్. అందుకే ఎక్కువగా సీరియల్స్ వారిని ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. వారు నటించే సీరియల్స్ను వీక్షిస్తూ వారికి మంచి పాపులారిటీ దక్కేలాగా చేస్తున్నారు. అలా పాపులారిటీ దక్కించుకుని ఇప్పుడు సినిమాల్లో రాణిస్తున్న ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. మరికొందరు మాత్రం సీరియల్స్ లోనే నటిస్తూ మరింత గుర్తింపు సంపాదించుకుంటున్నారు.

Krishna Mukunda Murari serial April 14th 2024 Yashmi Gowda real life updates
Krishna Mukunda Murari serial April 14th 2024 Yashmi Gowda real life updates

అలాంటి వారిలో యష్మీ గౌడ కూడా ఒకరు. స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్ కృష్ణ ముకుంద మురారి భారీ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ సీరియల్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే మంచి టిఆర్పి రేటింగ్ దక్కించుకుంది. ఇక ఈ సీరియల్స్ లో మెయిన్ గా హీరో మరియు హీరోయిన్స్ గా నటిస్తున్న నటీనటులు తమ నటనతో బుల్లితెర ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నారు. అయితే ఈ సీరియల్లో విలన్ క్యారెక్టర్ పోషిస్తున్న ముకుంద తన నటనతో ప్రేక్షకులని మెప్పిస్తుంది. ఇక తాజాగా ఈ సీరియల్ నుంచి ముకుంద తప్పకుంన్న‌ సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈమె జీవితంలో జరిగిన ఒక చిన్న విషాదం గురించి బయటికి వచ్చింది.

Krishna Mukunda Murari serial April 14th 2024 Yashmi Gowda real life updates
Krishna Mukunda Murari serial April 14th 2024 Yashmi Gowda real life updates

ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది. యష్మికి చిన్నతనం నుంచే నటన అంటే ఇష్టం ఉండడంతో చదువు కంప్లీట్ అయిన అనంతరం మోడలింగ్ రంగంలో రానిచ్చి ఆ తరువాత సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె ఇండస్ట్రీకి రాకముందు చదువుకుంటున్న సమయంలో ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అనంతరం ఈమె పలు సీరియల్స్ లో అవకాశాలు దక్కించుకుని నటిస్తున్న సమయంలో.. వారిద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ తాను ప్రేమించిన వ్యక్తికి.. మరియు తన తల్లికి.. ఈమె సీరియల్స్ లో నటించడం అంటే అస్సలు ఇష్టం లేదట. దాంతో ఈమె తనకే ముఖ్యం అనుకుని తన లవ్ ను బ్రేకప్ చేసుకుంది.

Krishna Mukunda Murari serial April 14th 2024 Yashmi Gowda real life updates
Krishna Mukunda Murari serial April 14th 2024 Yashmi Gowda real life updates

ఇక తాను ప్రేమించిన వ్యక్తి.. తన నుంచి విడిపోయిన రెండేళ్లకి కారు ప్రమాదంలో ఈ లోకాన్ని విడిచాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న యష్మి ఎంతో బాధలో ఉండిపోయింది. అలా తనను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి ఊహించని సాతు ప్రమాదానికి గురై కొన్ను మూయడంతో ఈమె చాలా రోజుల పాటు డిప్రెషన్ కి గురైంది. ఆ తరువాత నటనపై ఎంతో మక్కువ చూపించే ఈమెకి కన్నడలో అవకాశాలు వచ్చాయి. అలా తన ప్రియుడిని కోల్పోయిన బాధ నుంచి బయటికి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తుంది. అలా తన జీవితంలో ఓ వ్యక్తికి ముఖ్య స్థానం ఇచ్చి ఆ వ్యక్తిని కోల్పోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ వార్త చూసిన పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N