NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Priyamani: ప్రియమణి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Priyamani: కొంతమంది ముద్దుగుమ్మలు ఏజ్ పెరిగినప్పటికీ ఇంకా ఇండస్ట్రీలో రాణిస్తూ ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అనే పదాన్ని నిరూపిస్తూ ఉంటారు. పెరిగింది తమ వయసు మాత్రమే అని అందం ఏ మాత్రం తగ్గలేదని ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు చాటి చెబుతూనే ఉంటారు. అలా ఎంతోమంది హీరోయిన్లు కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఇక ప్రస్తుత కాలంలో కూడా వారు వరుస పెట్టి సినిమాలు చేస్తూ భారీ రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ ప్రియమణి కూడా ఒకరు. గతంలో ఎంతోమంది స్టార్ హీరోల సరసన మెరిసిన ఈ తార ప్రస్తుతం వరుస పెట్టి లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ ఒక వైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటుంది ప్రియమణి.

actress Priyamani first remuneration updates
actress Priyamani first remuneration updates

పెళ్లి తర్వాత కూడా ఇంత జోరు చూపించి సినిమాలు చేసే హీరోయిన్ ప్రియమణి ఒకరే అని చెప్పుకోవచ్చు. క్షణం తీరిక లేకుండా సినిమాలు మరియు వెబ్ సిరీస్ లో అంటూ నిత్యం షూటింగ్స్ లోనే తన జీవితాన్ని గడిపేస్తుంది. 2003లో.. అతగాడు సినిమాతో తెలుగు తెరపైకి పరిచయమైంది ప్రియమణి. ఇక ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఈమెకి పెద్దగా గుర్తింపు రాలేదు. అనంతరం జగపతిబాబు హీరోగా నటించిన.. పెళ్లయిన కొత్తలో.. మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయింది. ఇక అనంతరం తమిళంలో నటించిన సినిమాకు గాను జాతీయ ఉత్తమ అవార్డు సైతం అందుకుంది ప్రియమణి.‌ దీంతో కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసింది. అనంతరం పెళ్లి తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది.

ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ ఇచ్చి చేతినిండా అవకాశాలతో దూసుకుపోతుంది. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు ప్రియా వాసుదేవ్ అయ్యర్. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత అంత పెద్ద పేరు షార్ట్ కట్ చేసింది. ఈమె 2017లో ముస్తఫా రాజాను పెళ్లి చేసుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నటి ప్రియమణి అనేక కష్టాలను ఎదుర్కొంది. గతంలో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తన తొలి జీతం గురించి వెల్లడించింది. ప్రస్తుతం కోట్లలో రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్న ప్రియమణి.. తొలి రెమ్యూనిరేషన్ మాత్రం 500 మాత్రమే నట. ఫస్ట్ శాలరీగా తీసుకున్న ఆ 500 రూపాయలను ఇప్పటికి కూడా ఎంతో భద్రంగా దాచుకుంటున్నట్లు తెలిపింది.

actress Priyamani first remuneration updates
actress Priyamani first remuneration updates

తన అద్భుతమైన నటనతో అభిమానుల మనసులను తలుచుకున్న ఈమె.. ఓ సినిమాలో అసలు మేకప్ లేకుండా నటించాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ ద్వారా ఈమె బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఈమె నటనకు ప్రశంసలు సైతం దక్కాయి. ప్రియమణి షారుక్ తో జవాన్ మూవీలో కనిపించింది. సినిమాలు మరియు వెబ్ సిరీస్ లో నటించి మంచి రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్న ప్రియమణి తాజాగా ఓ లగ్జరీ కార్ను సైతం కొనుగోలు చేసింది. ఆమె కొనుగోలు చేసిన కారు ధర 90 లక్షల దగ్గరకు ఉండనున్నట్లు తెలుస్తుంది. తన కొత్త కార్ కి సంబంధించిన ఫోటోలను సైతం ఇన్స్టా లో షేర్ చేసింది ప్రియమణి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ రెమ్యూనరేషన్ చూసి ప్రతి ఒక్కరు అవాక్ అవుతున్నారు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N