NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari April 16 2024 Episode 446: ముకుంద నీ ఇష్టపడుతున్న ఆదర్శ్.. కృష్ణ ని తల్లి కాకుండా చేసేందుకు ముకుంద ప్లాన్..

Krishna Mukunda Murari Today Episode April 16 2024 Episode 446 highlights

Krishna Mukunda Murari April 16 2024 Episode 446:  ముకుంద శ్రీనివాస్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. బ్యాంకులో డబ్బులు వేయడం వల్ల నేను ముకుందా అన్న విషయం తెలిసిపోతుంది అని కంగారు పడుతుంది. కానీ శ్రీనివాస్ మాత్రం నేను ఇప్పుడు ఏం చేయలేను డబ్బులు మొత్తం బ్యాంకులో వేసేసాను నీకు డబ్బులు కావాలంటే బ్యాంకుకు వెళ్లి, నువ్వే ముకుంద అన్న విషయం చెప్పి సర్టిఫికెట్ ఇచ్చి తెచ్చుకో అని చెప్తాడు కానీ ముకుందాకే అలా చేస్తే ఎక్కడ దొరికిపోతాను అని భయం వేస్తుంది. అసలే నేను చాలా కోపంలో ఉంటే ఇప్పుడు నువ్వు ఇలా చేసావ్ ఏంటి నాన్న అని అంటుంది దాంతో శ్రీనివాస్ ఏం జరిగిందమ్మా అని అడుగుతాడు కృష్ణ మురారి లో ఒకటి అయ్యారని, నేను ఇన్నాళ్లు నుంచి ఏదైతే జరగకూడదు అనుకున్నాను అది జరిగిపోయింది అని ముకుంద బాధపడుతుంది దాంతో శ్రీనివాస్ ఇక ఇప్పుడు ఈ పగలు ప్రతీకారాలు ఎందుకు అని అంటారు దానికి ముకుందా నేను ఎలాగైనా మురారిని దక్కించుకొని తీరాలి అని అంటుంది. మురారి నీ రూపం మార్చుకున్నంత మాత్రాన నీ వెనక తిరగడు కదా అసలు కృష్ణ మురారి ఒకటైన తర్వాత కూడా ఇంకా నువ్వు ఇలాంటి ఆశలు పెట్టుకుంటే ఎలా అని అంటాడు. ముకుంద కృష్ణ మంచితనం వల్ల ఇంట్లో అందరికీ దగ్గరవుతుంది అందుకే కృష్ణుని శాశ్వతంగా ఆనందానికి దూరం చేస్తాను. అవసరమైతే కృష్ణయ్య లేకుండా చేస్తాను నేను ఇంత కష్టపడి మురారిని దక్కించుకోకుండా ఎలా ఉంటాను అని అంటుంది దాంతో శ్రీనివాస్ వద్దమ్మా మనకి పంతాలు అని అంటాడు కానీ ముకుంద మాత్రం వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari Today Episode April 16 2024 Episode 446 highlights
Krishna Mukunda Murari Today Episode April 16 2024 Episode 446 highlights

ఇక ఇంటికి వచ్చిన తర్వాత బ్యాంకులో ఉన్న డబ్బుల్ని ఎలా తెచ్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ముఖ్యంగా ఒక ప్లాన్ వస్తుంది తను ల్యాప్టాప్ లో, బ్యాంకు కి సంబంధించి డీటెయిల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి బ్యాంకుకు వెళ్లకుండానే డబ్బులు వేరే అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని అనుకుంటుంది. కానీ ముకుంద లాప్టాప్ లో ఉన్న అవి ఇప్పుడు నా దగ్గరికి ఎలా వస్తాయి నేనే ముఖం దాన్ని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా, ముకుంద లాప్టాప్ ని ఎలా తెచ్చుకోవాలి అది ఆదర్శ దగ్గర ఉంది కదా అని అనుకుంటుంది. అలా ఆదర్శ్ గురించి అనుకుంటూ ఉండగానే ఆదర్శ్ లోపలికి వస్తాడు ముకుందా మనం జాయిన్ కి వెళ్దాం కదా అని అంటాడు. ముకుంద నేను రాను అని అంటుంది దాంతో ఏం పర్వాలేదు కొంత రిలాక్సేషన్ కోసం రమ్మని అడిగాను అంతే అని అంటాడు కానీ ముకుంద మాత్రం ఏం సమాధానం చెప్పకుండా ఉంటుంది ఆదర్శ నాకు నీ మీద ఎక్కువ ఫీలింగ్స్ కలుగుతున్నాయి నేను నిన్ను అభిమానిస్తున్నాను ముకుందా అని పేరు పెట్టిన తర్వాత నీతో ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది అని చెప్తాడు దాంతో ముకుంద ఆశ్చర్య పోతుంది ఇదేంటి నేను రూపం మార్చుకుని వచ్చినా కూడా ఆదర్శం కానీ పడుతున్నాడు అని అనుకుంటుంది కానీ ఆదర్శ మాత్రం ముకుందని ఇష్టపడుతున్నట్లు ఇండైరెక్టుగా చెప్పేస్తాడు. ముకుంద మీరు ఒంటరిగా ఉన్నారేమో కానీ నేను మాత్రం ముకుందా ఆలోచనలతోనే బ్రతుకుతున్నాను అని అంటుంది దానికి ఆదర్శ అలా పోయిన వాళ్ళ ఆలోచనతో గడిపే కన్నా ఉన్నవాళ్లతో సంతోషంగా ఉండొచ్చు కదా అని అంటాడు. మీరు నాకు ఒక సహాయం చేయాలి అని అడుగుతుంది అందుకు ఆదర్శ్ ఏంటో చెప్పమని అంటాడు ముకుంద లాప్టాప్ మీ దగ్గర ఉంది కదా అది నాకు ఒకసారి ఇస్తే తనతో గడిపిన క్షణాలన్నీ అందులోనే ఉన్నాయి లేని వాటిని ఒకసారి చూసుకొని ఇస్తాను అని అంటుంది. అందుకు ఆదర్శ్ ఆ లాప్టాప్ ఇప్పుడు నా దగ్గర లేదు కృష్ణ తీసుకొని వెళ్ళింది తనను అడిగి తీసుకొస్తాను అని అంటే వద్దు నేనే తీసుకుంటాను అని అంటుంది. ఇక ఆదర్శ్ జాగింగ్ కి వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari Today Episode April 16 2024 Episode 446 highlights
Krishna Mukunda Murari Today Episode April 16 2024 Episode 446 highlights

ఇక వంట గదిలో రేవతి వంట చేస్తూ ఉంటే కృష్ణ వచ్చి మళ్ళీ వంటగదిలోకి వచ్చారేంటి నేను చేస్తాను కదా అని అంటుంది. రేవతి నిన్న వంట చేసే మూడు లేదు అన్నాను కానీ ఈరోజు కాదు కదా నేనే వంట చేస్తాను నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో అని అంటుంది. రెస్ట్ తీసుకోవాల్సింది ఎవరు అత్తయ్య మీరు పెద్దవాళ్ళు మీరు రెస్ట్ తీసుకోండి నేను వంట చేస్తాను అని అంటుంది. ఇప్పుడు నీకే రెస్ట్ కావాలి కృష్ణ కాబోయే తల్లివి కదా అని అంటుంది రేవతి అదేంటి అత్తయ్య దానికి ఇంకా టైం ఉంది అని అంటుంది. అదేంటే ఇంకా టైం అడుగుతున్నారు ఇప్పుడు దాకా ఆదర్శ కోసం కింద కోసం మన త్యాగాలు చేశారు ఇప్పుడు కూడా దేనికోసమైనా త్యాగాలు చేస్తే నేను అసలు ఊరుకోను అని అంటుంది అది కాదు అత్తయ్య మీరు నన్ను చూసిన తర్వాత కూడా ఆ మాట అంటున్నారా అని సిగ్గుపడుతుంది దాంతో రేవతి నాకంతా అర్థమైంది నువ్వు తొందరలోనే తల్లివి కాబోతున్నావు అని అంటుంది. అదంతా అక్కడే ఉండి ముకుంద చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి ముకుంద కోపంతో రగిలిపోతుంది. కృష్ణ తల్లి అవ్వడం నచ్చదు.

Krishna Mukunda Murari Today Episode April 16 2024 Episode 446 highlights
Krishna Mukunda Murari Today Episode April 16 2024 Episode 446 highlights

మరోవైపు ముకుందా ల్యాప్టాప్ కోసం కృష్ణ గదిలోనికి వెళ్తుంది. అప్పటికే కృష్ణ ఆ గదిలో ఉండదు. మురారి కూడా లేచి స్నానానికి వెళ్తాడు. లాప్టాప్ కోసం రూమ్ అంతా వెతుకుతుంది కానీ ఎక్కడ లాప్టాప్ కనిపించదు. అదే టైం కి ముకుందా అనుకోకుండా ఒక బొమ్మని కింద పడేస్తుంది. సౌండ్ అవ్వడంతో బాత్రూంలోనున్న మురారి కృష్ణ కృష్ణ అని పిలుస్తాడు. ఎవరు పలక పోవడంతో మురారికే అనుమానం వస్తుంది. కానీ కృష్ణ వచ్చి ఉంటుందనుకొని ఫిక్స్ అవుతాడు. కానీ కృష్ణ అక్కడికి రాదు మురుకుందే అక్కడ ఉంటుంది సైలెంట్ గా ఉంటుంది మురారి రెండుసార్లు పిలిచి నాకు టవల్ మర్చిపోయాను ఒకసారి ఇస్తావా అని అడుగుతాడు. ముకుంద టవల్ తీసుకువెళ్లి ఇస్తుంది దాంతో మురారి కృష్ణవే వచ్చిందనుకొని చేయి పట్టుకుంటాడు. బాత్రూం లోకి రా మనిద్దరం కలిసి స్నానం చేద్దామని అంటాడు సైలెంట్ గా ఉంటుంది ముకుంద కానీ మురారి మాత్రం కృష్ణ నే ఉందనుకొని మాట్లాడుతూ ఉంటాడు మురారి మాట్లాడుతూ ఉంటే, ముకుంద తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది కానీ మురారి గట్టిగా చేయి పట్టుకోవడంతో అక్కడే ఉండి పోవాల్సి వస్తుంది. ఇక మురారి కృష్ణను లోపలికి వస్తావా నన్నే బయటికి రమ్మంటావా అని అంటాడు ఇక ఎక్కడ మురారి బయటికి వస్తే తను ముకుంద అన్న విషయం తెలిసిపోతుందో అని చెయ్యి వదిలించుకొని వెళ్ళిపోతుంది. మురారి బయటికి వచ్చి చూస్తూ ఉంటాడు ఏంటి కృష్ణ నేను లోపలికి రమ్మంటే రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అప్పుడే అక్కడికి వస్తుంది కృష్ణ. నేను లోపలికి రావడం ఏంటి సార్ అని అంటుంది అదేంటి కృష్ణ ఇప్పుడే కదా సౌండ్ వచ్చింది నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అని అంటే నేను ఇక్కడ ఉండడం ఏంటి అత్తయ్యతో కలిసి మీకు ఇష్టమైన చేపలు తీసుకురావడానికి వెళ్లొచ్చాను అని అంటుంది కాదు కృష్ణుడు అబద్ధం చెప్తున్నావు కదా అని అంటాడు. నేను అబద్ధం చెప్పడం కాదు ముందు మీరు బ్రమలో నుంచి బయటికి రండి నేను ఇప్పుడే వచ్చాను మీకు మరీ పిచ్చి ఎక్కువ అయిపోతుంది అని మురారిని కన్ఫ్యూజ్ చేస్తుంది దాంతో మురారి నాకు భ్రమ అయితే టవల్ ఇచ్చింది ఎవరు అని అనుకుంటూ ఉంటాడు.

Krishna Mukunda Murari Today Episode April 16 2024 Episode 446 highlights
Krishna Mukunda Murari Today Episode April 16 2024 Episode 446 highlights

ఇక మరోవైపు భవానీ దేవితో రేవతి అక్క ఆదర్శ గురించే మన ఆలోచించావా అని అంటుంది. ఆదర్శ గురించి నేను ఆలోచించినట్లుగా ఎప్పుడు జరగట్లేదు అని అంటుంది భవాని. అదేంటక్కా ఇప్పుడు ఆదర్శ్ బానే ఉన్నాడు కదా వాడి పెళ్లి గురించి ఆలోచించు అని అంటుంది. ఎవరో కన్నా బిడ్డ నాకు వారసుడయ్యాడు ఇప్పుడు వాడు నాకు వారసుని ఇస్తాడు అనుకుంటే వారి జీవితం నేను అనుకున్న విధంగా లేకుండా ఇలా మారిపోయింది అని భవాని దేవి బాధపడుతుంది ఇక రేవతి అది కాదు అక్క అని అంటూ ఉంటే ఇప్పుడు కాదు రేవతి వాడు కొంత సమయం కావాలి వాడు ఇప్పుడే కదా మనుషుల్లోకి వచ్చాడు కొంతకాలం చూద్దాం అని అంటూ అప్పుడే కిందకు దిగుతున్న కృష్ణా మురారిని చూసి ఇప్పుడు నాశనని వీళ్ళపై ఇంటికి మీ ఇంట్లో నవ్వులు పోయించాలి అని వాళ్ళని చూస్తూ ఉంటుంది అప్పుడే కృష్ణ బిడ్డని ఎత్తుకొని వస్తున్నట్లుగా భవాని దేవి కలగంటుంది. కృష్ణ మురారి లను అలానే చూస్తూ ఉండిపోతుంది భవాని దేవి. ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Krishna Mukunda Murari Today Episode April 16 2024 Episode 446 highlights
Krishna Mukunda Murari Today Episode April 16 2024 Episode 446 highlights

రేపటి ఎపిసోడ్ లో ఉంటుందా రాములవారి పూజలో పానకం కలిపేటప్పుడు దానిలో కృష్ణ శాశ్వతంగా తల్లి కాకూడదు అని ఒక టాబ్లెట్ ని అందులో వేస్తుంది. పానకం మొత్తం రెడీ చేసి పూజ అయిపోగానే అందరికీ ఇస్తూ కృష్ణ కూడా ఇస్తుంది అది తాగుతున్నప్పుడు ఇక జీవితంలో నువ్వు తల్లివి కాలేవు కృష్ణ అని అంటుకుంటుంది .

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu