NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

Jagadhatri Today Episode May 1 2024 Episode 219 highlights

Jagadhatri May 1 2024 Episode 219: కేదార్ భయపడుతూ తాళికట్టబోతు ఉండగా క్లిప్పులో పెట్టు అని జగదాత్రి చెబుతుంది. కేదార్ తన క్లిప్పులో మూడు ముళ్ళు వేయకుండా తాళిబొట్టుని పెడతాడు. వాళ్ళిద్దరికీ నిజంగానే పెళ్లయింది అని కౌశికి అనుకుంటుంది. మనోవంచ ఫలసిద్ధిరస్తు అని మమ్మల్ని ఆశీర్వదించండి నాయనమ్మ గారు అని జగదాత్రి కేదార్ సామ్రాజ్యం కాళ్ళు మొక్కుతారు. సామ్రాజ్యం వాళ్ళని దీవిస్తుంది. వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరికీ పెళ్లి అయింది కాబట్టే మన అందరి ముందు తాళి కట్టాడు అని కౌశికి అంటుంది. అదేంటి పిన్ని ఆరోజు గుళ్లో తాళిబొట్టు తనే వేసుకుందన్నావ్ ఈరోజు ఈ అబ్బాయి తాళి కట్టాడు అని వైజయంతి అంటుంది. అదే నాకు అర్థం కావట్లేదు ఆరోజు చూసింది నేను ఈ అమ్మాయినే అని సామ్రాజ్యం అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode May 1 2024 Episode 219 highlights
Jagadhatri Today Episode May 1 2024 Episode 219 highlights

వాళ్లకు డౌట్ రాకుండా బలేగా మేనేజ్ చేసావ్ జగదాత్రి అని కేదార్ అంటాడు. ఇది జరిగి కూడా మంచి పని అయింది మనిద్దరికీ పెళ్లి అయిందా కాలేదా అని డౌట్ కూడా పోయింది అని కేదార్ అంటాడు. ఆ తాళిని చూసావా కేదార్ ఆ తాళి కట్ చేసినట్టు ఉంది ఇదంతా నిషిక పని అయి ఉంటుంది మనకు పెళ్లయిందా కాలేదా అని తెలుసుకోవడానికి తను ఇంత ప్లాన్ చేసిందా అని జగదాత్రి అంటుంది. నేనే పొరపడి ఉంటా నమ్మి అని సామ్రాజ్యం అంటుంది.  వాళ్ళిద్దర్నీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టవచ్చు అనుకున్నాను అని వైజయంతి అంటుంది. తాళి కట్టే ముందు ఇద్దరు టెన్షన్ పడ్డారు కానీ తర్వాత జగదాత్రి ధైర్యంగా ఉంది అక్కడ ఏదో జరిగింది కాచి నువ్వు వీడియో తీసావు కదా అని నిషిక వీడియో చూస్తుంది. ఆ వీడియో చూసి షాక్ అవుతుంది నిషిక.

Jagadhatri Today Episode May 1 2024 Episode 219 highlights
Jagadhatri Today Episode May 1 2024 Episode 219 highlights

ఏమైంది అని వైజయంతి అంటుంది. నిషిక వీడియో చూపిస్తుంది. అందరూ షాక్ అవుతారు. అమ్మో ఎంత మోసం చేసింది మన కళ్ళ ముందే ఉంటూ అని వైజయంతి అంటుంది. పద వెళ్లి నిలదిద్దాం అని సామ్రాజ్యం అంటుంది. మనం వెళ్లి నిలదీసిన జగదాత్రి తప్పించుకుంటుంది ఈపాటికి తాను మూడు ముళ్ళు వేసుకొని మెడలో వేసుకుంటుంది మనం వెళ్లి అడిగినా దబాయిస్తుంది అందుకే తనని తప్పించుకునే అవకాశం లేకుండా బ్లాక్ చేయాలి అని నిషిక అంటుంది. మనం ఇప్పుడు భార్యాభర్తల అని వాళ్ళు నమ్ముతారు ఒకవేళ నమ్మకపోయినా మీ కళ్ళ ముందే తాళి కట్టాడు కదా అని నమ్మించొచ్చు వాళ్లు నమ్మకపోతే మనం భార్యాభర్తలం కాదని నిరూపించడానికి ఎన్నో ప్లాన్ చేస్తూ ఉంటారు అని జగదాత్రి అంటుంది. ఇంతలో తనకి ఫోన్ రావడంతో జగదాత్రి ఫోన్ మాట్లాడుతుంది. ఏమైంది ధాత్రి అని కేదార్ అంటాడు. సిటీలో ఆ కార్ ఎక్కడ కనిపించలేదంట ఇక వాడి ఇల్లే మనం వెతకాలి అని జగదాత్రి అంటుంది. ఇప్పుడు ఎలా ధాత్రి అని కేదార్ అంటాడు. కుమార్ కి ఫోన్ చేసి విజయ్ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం ఏ కారులో ఆయన తిరిగాడా చూసి చెప్పు అని అడుగుతుంది జగదాత్రి. చెక్ చేశాను మేడం అది కాచిగూడ లోనే ఒక ఇంట్లో ఆ కారు ఉంది మేడం అని కుమార్ చెబుతాడు.నాకు ఆ కారు ఉన్న ప్లేస్ లొకేషన్ పెట్టు అని జగదాత్రి అనడంతో కుమార్ లొకేషన్ పెడతాడు. వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు జగదాత్రి కేదార్.కట్ చేస్తే,

Jagadhatri Today Episode May 1 2024 Episode 219 highlights
Jagadhatri Today Episode May 1 2024 Episode 219 highlights

ఎందుకు కంగారు పడుతున్నారా విజయ్ నీ పేరు విజయ్ నా పేరు విజయ్ ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. ఇంతలో మీనన్ ఫోన్ చేసి హార్డ్ డిస్క్ తీసుకోవడానికి వస్తున్నాను నీకు ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేశాను గంటలో నువ్వు వేరే దేశం వెళ్ళిపోతావు అని అంటాడు మీనన్. హమ్మయ్య మీనన్  వస్తున్నాడంటరా అని విజయ్ సంతోషిస్తాడు. ఇప్పుడు మనం హార్డ్ డిస్క్ కోసం విజయ్ ని పట్టుకోడానికి జగదాత్రికి కూడా వస్తూ ఉంటుంది మనం ఈ లోగా తొందరగా వెళ్ళాలి అని మీనన్ అంటాడు. జగదాత్రి కేదార్ అక్కడికి వస్తారు. కట్ చేస్తే.

Jagadhatri Today Episode May 1 2024 Episode 219 highlights
Jagadhatri Today Episode May 1 2024 Episode 219 highlights

కేదార్ ఇప్పుడు మీనన్ కూడా హార్డ్ డిస్క్ తీసుకోవడానికి ఇక్కడికి వస్తుంటాడు. మనకు టైం లేదు ఇప్పుడు మీనన్ ని డైవర్ట్ చేయాలి ఎలా అని జగదాత్రి ఆలోచిస్తుంది. జగదాత్రి మీనన్ నీ డైవర్ట్ చేయడానికి కారుకి స్టిక్కర్ అతికిస్తుంది. జగదాత్రి కేదార్ విజయ దగ్గరికి వెళ్లి కాలింగ్ బెల్ కొడతారు. కాలింగ్ బెల్ మోగగానే బాయ్ వచ్చాడు అని విజయ్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఇంతలో అక్కడికి వచ్చి చూసి ఈ కార్ కి స్టిక్కర్ జెడి అతికించి ఉంటుంది నన్ను డైవర్ట్ చేయడానికి ఇలా చేసి ఉంటుంది ఆ ముందు కారు చూడు అదే వాళ్ళ ఇల్లు అక్కడికి వెళ్దామని మీనన్ విజయ్ ఉన్న ఇంట్లోకి వస్తాడు. మరియాదగా హార్డ్ డిస్క్ ఇచ్చేయ్ మేము త్వరగా వెళ్లిపోవాలి అని గన్ గురిపెట్టి అడుగుతారు కేదార్ జగదాత్రి. విజయ్ హార్డ్ డిస్క్ ఇస్తూ ఉండగా మీనన్ మనుషులు వచ్చి కేదార్ ని కొట్టి హార్డ్ డిస్క్ లాక్కుంటారు. ఇంతలో మీనన్ మాస్క్ పెట్టుకుని లోపలికి వస్తాడు.

Jagadhatri Today Episode May 1 2024 Episode 219 highlights
Jagadhatri Today Episode May 1 2024 Episode 219 highlights

హాయ్ జెడి ఎలా ఉన్నావు నువ్వు నన్ను మోసం చేద్దామనుకున్నావు కానీ నేను నీ కంటే తెలివి అయినవాణ్ణి నా మీదే ప్రయత్నం చాలని చూస్తే ఎలా ఊరుకుంటాను చెప్పు అని మీనన్ అంటాడు. పాములు పట్టేవాడు పాము కాటుకే చచ్చిపోతాడు అన్నట్టు నువ్వు నిర్మించిన ఈ చీకటి సామ్రాజ్యంలోనే కన్నుమూస్తావు అని జగదాత్రి అంటుంది. నాకు నీలాంటి పార్ట్నర్ దొరకలేదు కానీ నువ్వు నేను ఇలా యుద్ధం చేసుకోకుండా పక్క పక్కన కూర్చొని పార్ట్నర్ అయితే ఈ ప్రపంచమే గెలిచే వాళ్ళం కానీ ఏం చేస్తాం నీతో యుద్ధం చేయాల్సి వస్తుంది ప్రస్తుతానికి నాకు కావలసిన హార్డ్ డిస్క్ దొరికేసింది అందుకే మీ ఇద్దరికీ రెస్ట్ ఇద్దామనుకుంటున్నా మీ ఇద్దరిని చంపేద్దామనుకుంటున్నా అని మీనన్ దేవ చేతికి గన్ని ఇచ్చి వాళ్ళిద్దరూ సూట్స్ చేయమని చెబుతాడు. దేవా గన్ను పేలుస్తాడు జగదాత్రి కేదార్ సోఫా సాటికీ దాక్కుంటారు..

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella