NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

Nuvvu Nenu Prema Today Episode April 16 2024 Episode 599 highlights

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: పద్మావతి విక్కీ ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతూ ఉంటుంది. అప్పటికే విక్కి ని రౌడీలు తీసుకెళ్లి ఒకచోట బంధిస్తారు. దాస్ కి ఫోన్ చేసి కృష్ణ విక్కి ని చంపేయమని చెప్తాడు. పద్మావతి తప్పించుకున్నందుకు దాస్ని కృష్ణ బాగా తిడతాడు. మీరు తొందరగా పని పూర్తి చేయండి లేదంటే పద్మావతి గురించి మీకు తెలియదు అని చెప్తాడు దాంతో ఎలాగైనా సరే ఈరోజు పని పూర్తవుతుంది అని చెప్తాడు. ఇక పద్మావతి వెతుకుతూ ఉంటుంది విక్కీ ఎక్కడ ఉన్నాడా అని కొంత దూరం తర్వాత పద్మావతికి విక్కీ చేతి బ్రాస్లెట్ దొరుకుతుంది విక్కీ చేతికంకణం చూసి పద్మావతి ఇది నేను కట్టిందే కదా అంటే వికీ సార్ ఇక్కడ ఉన్నాడు అని వెతుకుతూ ఉంటుంది.

Nuvvu Nenu Prema Today Episode April 16 2024 Episode 599  highlights
Nuvvu Nenu Prema Today Episode April 16 2024 Episode 599 highlights

ఇక పద్మావతి వెతుకులాటలో ఒక ముసలి ఆయన చూసి దేనికోసం వెతుకుతున్నావమ్మా అని అడుగుతాడు కొంతమంది రౌడీలు మా ఆయన్ని ఇటువైపు తీసుకువెళ్లారా మీరేమన్నా చూశారా మా ఆయన కొంతమంది రౌడీలు బంధించారు అని చెప్తుంది. అప్పుడు ఆ పెద్దాయన విక్కీ అంతకుముందు రౌడీలు తీసుకువెళ్లిన విషయాన్ని చెప్తాడు. వాళ్ళు ఇటువైపుకు వెళ్లారమ్మా నువ్వు కూడా వెళ్ళు అని అంటాడు. పద్మావతికే ఆ ముసలాయన చెప్పిన వైపుకు వెళుతుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత పద్మావతి కచ్చితంగా విక్కీని ఎలాగైనా సరే కాపాడుకోవాలి మికీ లేకుండా నేను ఉండలేను అని మనసులో గట్టిగా అనుకోని ఆ కంకణం చూసుకుంటూ అంతకుముందు జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ విక్కీ కోసం బాధపడుతూ ఉంటుంది. పద్మావతి ఒక డన్ దగ్గరికి చేరుకుంటుంది అక్కడే వికీ ఉన్నట్టు తన మనసు చెప్తుంది. రౌడీలకి కనిపించకుండా దాక్కుకుంటుంది పద్మావతి.

Nuvvu Nenu Prema Today Episode April 16 2024 Episode 599  highlights
Nuvvu Nenu Prema Today Episode April 16 2024 Episode 599 highlights

ఇక మరోవైపు పద్మావతి వాళ్ళమ్మ పార్వతి కృష్ణని నిలదీస్తుంది నా బిడ్డ చేసిన తప్పులు ఏమైనా ఉంటే క్షమించు తను ఎప్పుడూ ఏదైనా పొరపాటు చేసినా నీకు తన వల్ల ఏదైనా బాధ కలిగిన తను ఎక్కడ ఉంది నీకు తెలుసు చెప్పు అని అంటుంది వెంటనే కృష్ణ మనసులో అంటే ఈడికి నా మీద అనుమానమే కానీ కచ్చితంగా పద్మావతి నా దగ్గర ఉందని ఏడికి తెలియదు ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అని అనుకుంటాడు ఇక అత్తయ్య గారు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను మీ అమ్మాయిని ఏ రోజు కూడా బాధ పెట్టలేదు. అయినా ఇప్పుడు పద్మావతి వాళ్ళు సంతోషంగా ఉన్నారు నేను ఎలా బాధ పెడతాను అని అంటాడు లేదు నువ్వు అబద్దం చెప్తున్నావ్ ఖచ్చితంగా నీకు పద్మావతి గురించి తెలుసు నిజం చెప్పు అని ప్రాధేయపడుతుంది పార్వతి. అయ్యో అత్తయ్య మీరు ఇంకా నన్ను అపార్థం చేసుకుంటూనే ఉన్నారు నేను పాత మురళీకృష్ణ ని కాదు ఇప్పుడు నేను మారిపోయాను నేను నా రాణమ్మ కోసమే బతుకుతున్నాను. నేను పద్మావతి కోసం వెతుకుతున్నాను కనిపిస్తే ఖచ్చితంగా తీసుకువస్తాను

Nuvvu Nenu Prema Today Episode April 16 2024 Episode 599  highlights
Nuvvu Nenu Prema Today Episode April 16 2024 Episode 599 highlights

అందుకోసమే వెళ్తున్నాను అని అంటాడు పార్వతి మీరు నిజం చెబుతున్నారా బాబు అని అంటే కచ్చితంగా అత్తయ్య పద్మావతి దొరక కానీ మీ దగ్గరికి తీసుకు వస్తాను కదా అని పార్వతిని నమ్మిస్తాడు. పార్వతి నమ్మడం కోసం అరవింద మీద ఒట్టేస్తాడు కృష్ణ. ఇక చేసేదేం లేక పార్వతి బాధపడుతూ లోపలికి వెళుతుంది కృష్ణ మాత్రం మనసులో మీ అమ్మాయి కనిపిస్తే మీ అల్లుడిని మీ అమ్మాయిని ఇద్దరిని చంపేసి నేను ఇంటికి తిరిగి వస్తాను అని కారెక్కి బయటకు వెళ్తాడు. ఇక అప్పుడే విక్కీ రౌడీలనీ నన్ను కట్లు విప్పి చూడండి ఏం చేస్తానో తెలుస్తుంది అని అంటాడు పక్కనే ఉన్న రౌడీ అరె బీడీలానే మాట్లాడుతూ ఉంటాడు నోటికి గుడ్డ కట్టండి రా అని అంటాడు ఇక అక్కడే ఉన్న మరో రౌడీ ఆగండి నేను కడతాను కదా మీరు వెళ్ళండి అని బయటికి పంపించి మీకు మీ భార్య అంటే చాలా ఇష్టం కదా సారు అని అడుగుతాడు అవును అని అంటాడు మీ భార్య మీ మీద చాలా ప్రేమ కచ్చితంగా మీరు ఒకటై తీరుతారు సారు అని అంటాడు. మీరేం భయపడకండి సారు మీ భార్య ఎక్కడ ఉన్నా వస్తుంది అని అంటాడు. మిమ్మల్ని కట్లు విప్పి వదిలిపెట్టాలని ఉన్న మా బాస్ మమ్మల్ని చంపేస్తాడని భయంతోనే ఆగిపోయాము అని అంటూ ఉంటాడు.

Nuvvu Nenu Prema Today Episode April 16 2024 Episode 599  highlights
Nuvvu Nenu Prema Today Episode April 16 2024 Episode 599 highlights

ఇక అప్పుడే లోపలికి వచ్చిన దాస్ రౌడీ విక్కి మాట్లాడుకోవడం చూసి ఎన్నిసార్లు చెప్పాను రా నీకు వాడితో మాట్లాడొద్దని అని అంటాడు.అదే చెప్తున్నాను అన్న మాట్లాడకుండా సైలెంట్ గా ఉండమని కానీ మాట్లాడుతూనే ఉన్నాడు అని అంటాడు రౌడీ. ఇక పెట్రోల్ తీసుకొని వస్తాడు దాస్ ఆ పెట్రోల్ చూసి అదేంటన్నా పెట్రోల్ బంకులు బంద్ ఏంటి ఇంత పెట్రోల్ తీసుకొచ్చావు అని అడుగుతాడు అదేం లేదురా తగలబెట్టడానికి తీసుకొచ్చాను అని అంటాడు. అదేంటన్న మనం చంపాలని అనుకోలేదు కదా అంటే ఇది మన బాస్ ఆజ్ఞ మనం ఖచ్చితంగా చేస్తే అది లేదంటే మన బాస్ మనల్ని చంపేస్తాడు అని అంటాడు.ఎందుకన్నా నా దగ్గర ఒక ఐడియా ఉంది ఈయనని చంపేయకుండా దూరంగా అడవిలో వదిలి పెడదాము ఆకలి దప్పు కలిగి ఆయనే చనిపోతాడు అని అంటాడు అదేం లేదురా వాడి బదులు నువ్వు చస్తావా ఏంటి అని అంటాడు.అది కాదన్నా అని అంటే ఇదేం మాట్లాడొద్దు ఇది మన బాస్ ఆజ్ఞ అంతే మనం పెట్రోల్ పోసి విక్కీని తగలబెట్టేయాలి. ఇప్పుడు నిన్ను కాపాడే వాళ్ళు ఎవరూ లేరు అని అంటాడు. అప్పుడే విక్కీ పద్మావతి గురించి గొప్పగా చెప్తాడు నీకు నా భార్య గురించి పూర్తిగా తెలియదు తను నాకోసం ఏదైనా చేస్తుంది. ఇంకొద్ది సేపట్లో ఇక్కడికి ఖచ్చితంగా నన్ను వెతుక్కుంటూ వస్తుంది వచ్చిన తర్వాత మీ అందరిని చంపేస్తుంది దాంతో జాగ్రత్తగా ఉండాలి మీరు చూసినంత సాఫ్ట్ గా ఉండదు నా భార్య తన కోపం వస్తే ఆడసి వెండిలా మారుతుంది తను ప్రేమించిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తుంది అని పద్మావతి గురించి గొప్పగా చెప్తాడు విక్కి. మేము ఎన్ని కట్టేసిన ప్లేస్ ఎవరికి తెలియదు అలాంటిది నీ భార్య ఎలా వస్తుంది? అది చూద్దాం అని అంటాడు. అప్పుడే కృష్ణ దాస్ కి ఫోన్ చేస్తాడు పని పూర్తయిందా అని అడిగితే ఇంకా లేదు అని అంటాడు దాస్ నీకు ఎన్నిసార్లు చెప్పానురా పని తొందరగా పూర్తి చేయమని నీకు పద్మావతి గురించి పూర్తిగా తెలియదు తనకి డౌట్ వచ్చిందంటే వికీ ఎక్కడ ఉన్నది కనిపెట్టి మిమ్మల్ని తీసుకువెళ్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి పద్మావతి మీ దగ్గరికి చేరుకునే లోపు విక్కిని మీరు అంతం చేయండి. లేదంటే అది మీకే ప్రమాదం ఒకవేళ మీరు నేను మళ్ళీ ఫోన్ చేసేటప్పటికి విక్కీ తప్పించుకున్నాడని కానీ పని పూర్తవలేదు అని చెప్పినా నా చేతిలో మీరు చచ్చిపోతారు. అది మాత్రం కన్ఫామ్ మీరు తొందరగా పని పూర్తి చేసి విక్కీ చనిపోయిన వారితోనే నాకు ఫోన్ చేసి చెప్పండి అని దాస్ కి కృష్ణ కూడా వార్నింగ్ ఇస్తాడు ఇక పద్మావతి గురించి కృష్ణ ఒకటే మాట చెప్పడంతో దాస్ కొంచెం కంగారు పడతాడు. అయినా పద్మావతి వచ్చేలోపు దాకా మేము ఎందుకు ఎదురు చూస్తాము ఇప్పుడే విక్కీని చంపేస్తాము అని పెట్రోల్ డబ్బమూత తీస్తూ ఉంటాడు.ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode April 16 2024 Episode 599  highlights
Nuvvu Nenu Prema Today Episode April 16 2024 Episode 599 highlights

రేపటి ఎపిసోడ్ లో,ఈ విక్కీ మీద పెట్రోల్ పోసి చంపేయడానికి అని అంటాడు. దాస్ అగ్గిపెట్ట వెలిగించి ఇక నిన్ను కాపాడే వాళ్ళు ఎవరూ లేరు అని అంటాడు అప్పుడే పద్మావతి వెనుక నుంచి వచ్చి దాస్ ని తల మీద కర్రతో కొడుతుంది. దాస్ కింద పడిపోతాడు ఇక పద్మావతి పక్కనే ఉన్న రౌడీలు అందరినీ కర్రతో కొడుతుంది విక్కీ పద్మావతిని చూసి సంతోషిస్తాడు. మొత్తానికి పద్మావతి విక్కిని కాపాడేసింది.. మరి కృష్ణ ఏం చేస్తాడో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే…

Related posts

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu